Saturday, 22 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Bullet Rani Stills And Posters 3287.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 22 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
బుల్లెట్ రాణి స్టిల్స్ అండ్ పోస్టర్స్
బుల్లెట్ రాణి స్టిల్స్ అండ్ పోస్టర్స్
-
Bullet Rani Stills and Posters
-
Bullet Rani Stills and Posters
-
Bullet Rani Stills and Posters
-
Bullet Rani Stills and Posters
-
Bullet Rani Stills and Posters
-
Bullet Rani Stills and Posters
-
Bullet Rani Stills and Posters
-
Bullet Rani Stills and Posters
-
Bullet Rani Stills and Posters
-
Bullet Rani Stills and Posters
-
Bullet Rani Stills and Posters
-
Bullet Rani Stills and Posters
-
Bullet Rani Stills and Posters
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఏపీ అభివృద్ధిపై వైకాపా దుష్ప్రచారం చేస్తోంది.. చంద్రబాబు
ఏపీ సాధిస్తున్న అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు ఆశ్చర్యపోతుంటే, కొందరు (వైఎస్ఆర్సీపీ) మాత్రం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ పనులు ఇంకా ప్రారంభం కాకముందే, నీటి వనరులు అడుగంటిపోతాయని, తాగునీరు దొరకదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పెద్ద పెద్ద డేటా సెంటర్లు రావడం వల్ల లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని, తద్వారా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
నా భార్య మోసం చేసింది, చంపేసా: భర్త వాట్సప్ స్టేటస్
సోషల్ మీడియాలో ఎంతగా కనెక్ట్ అయి వుంటున్నారంటే చివరికి హత్యలు చేసి కూడా అందులో పెట్టేస్తున్నారు. ఇట్లాంటి దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరిగింది. ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ఎస్బీఐలో ఉద్యోగిగా వున్న మానస్ అనే వ్యక్తి తన భార్య తనను మోసం చేసిందని తుపాకీతో కాల్చి చంపేసాడు. భార్యను హతమార్చే ముందు తన వాట్సర్ స్టేటస్‌లో... నా భార్య నన్ను దారుణగా మోసం చేసింది. అందుకే ఆమెను చంపేసాను. ఇప్పుడు నా సోదరిని చంపాలి. ఆ తర్వాత నేను కూడా చనిపోవాలి.
మళ్లీ వార్తల్లో ఇటలీ ప్రధాని.. జార్జియా మెలోనీని హగ్ చేసుకుని బుగ్గపై ముద్దెట్టిన..? (video)
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ఆమె హగ్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇరాన్ - హార్ముజ్ జలసంధి ఉద్రిక్తతలపై చర్చించేందుకు పారిస్‌లో నిర్వహించిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో భాగంగా.. అధికారికంగా మెలోనీకి స్వాగతం పలుకుతున్న సమయంలో మాక్రాన్ అకస్మాత్తుగా ఆమెను ఆలింగనం చేసుకుని, బుగ్గపై ముద్దు పెట్టారు.
పూలు కురిపించిన హెలికాప్టర్, కిందపడిపోయిన పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, వీడియో
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ నుండి ఒక వీడియో వైరల్ అవుతోంది. హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపిస్తున్న సమయంలో, పైలట్ హెలికాప్టర్‌ను చాలా తక్కువ ఎత్తుకు తీసుకురావడంతో, బలమైన గాలుల కారణంగా రోడ్డుపై ఉన్న ప్రజలు కిందపడిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన కన్వర్ యాత్ర సందర్భంగా, గగనతలం నుండి హెలికాప్టర్ నుంచి పూలు కురిపిస్తున్న కార్యక్రమం కారణంగా గందరగోళం నెలకొంది. భక్తులపై పూలు కురిపిస్తున్న హెలికాప్టర్, రోడ్డుకు ప్రమాదకరంగా దగ్గరగా దిగింది. అది ఎంత తక్కువ ఎత్తులో ఎగురుతోందంటే, దాని రోటర్ బ్లేడ్ల నుండి వెలువడిన బలమైన గాలి పీడనం నేలపై తుఫాను లాంటి పరిస్థితులను సృష్టించింది.
ఇనుము లోడుతో ఉన్న లారీని ఢీకొన్న కారు.. వ్యక్తి సజీవ దహనం
పోలవరంలో ఘోరం జరిగింది. ఇనుము లోడుతో ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఒక వ్యక్తి సజీవదహనం అయ్యాడు. శుక్రవారం అర్ధరాత్రి చింతూరు మండలం సమీపంలో ఈ విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒడిశా నుండి చెన్నైకి వెళ్తున్న ఇనుము లోడుతో ఉన్న లారీని ఒక కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మరణించాడు. సమాచారం ప్రకారం, ఢీకొట్టిన ధాటికి లారీ ఆ కారును దాదాపు 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నిమ్మకాయ టీ తాగుతున్నారా?
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి. రెడ్ మీట్‌తో లెమన్ టీని మానుకోండి.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంరక్షణ కేంద్రాన్ని (రీజినల్ ఎపిలిప్సీ సెంటర్) తాజాగా ప్రారంభించారు. ఈ గ్రూపు ఆస్పత్రుల్లో పని చేసే న్యూరాలజిస్టుల నేతృత్వంలో ఈ ప్రాంతీయ మూర్ఛ చికిత్సా కేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రానికి న్యూరాలజిస్టులు, న్యూరోరేడియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు, పునరావాస నిపుణులు, న్యూరోసర్జన్లతో కూడిన బహుళ-విభాగాల బృందం అండగా నిలుస్తోంది.
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలు చేపట్టాలని, సకాలంలో వైద్య సహాయం పొందాలని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచించింది. ఈ వ్యాధులను చాలావరకు నివారించగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇవి ప్రజారోగ్య సవాలుగా నిలుస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్యం, ఊహించని వైద్య ఖర్చులకూ కారణమవుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య సంరక్షణ సన్నద్ధతను బలోపేతం చేయాలని సూచించింది.
తలలోని అతిపెద్ద కేన్సర్ కణితిని తొలగించిన ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ వైద్యులు
చెన్నై నగరంలోని ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన రికార్డును నెలకొల్పారు. తలలో ఉన్న అతిపెద్ద మెదడు భాగంలో ఉన్న కేన్సర్ కణితిని తొలగించారు. ఈ కణితి బరువు 890 గ్రామాలుగా ఉంది. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద కణితుల్లో ఒకటిగా వైద్యులు పేర్కొన్నారు.
ఎముక పుష్టి ఏమేమి తినాలి?
ఎముకలు. మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా కాపాడుకోవాలి. ఎముకలు దృఢంగా ఉంచుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం తీసుకోవలసిన ఆహారం, ఆరోగ్య చిట్కాలను తెలుసుకుందాము. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవాలి. విటమిన్ సి ఉన్న వాటిని ఎక్కువగా తీసుకుంటే, ఎముకలలో ఏర్పడే కణాలను పెంచుతుంది. విపరీతమైన డైటింగ్ చేయరాదు. ఎందుకంటే తక్కువ కేలరీల తీసుకోవడం జీవక్రియను నెమ్మదించి ఎముక పుష్టిని దెబ్బతీస్తుంది. నిత్యం వ్యాయామం చేసే వారి ఎముకలు దృఢంగా ఉంటాయి కనుక క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos