Friday, 17 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Calling Bell Movie Stills 3177.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 17 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
కాలింగ్ బెల్ మూవీ స్టిల్స్
కాలింగ్ బెల్ మూవీ స్టిల్స్
-
Calling Bell Movie Stills
-
Calling Bell Movie Stills
-
Calling Bell Movie Stills
-
Calling Bell Movie Stills
-
Calling Bell Movie Stills
-
Calling Bell Movie Stills
-
Calling Bell Movie Stills
-
Calling Bell Movie Stills
-
Calling Bell Movie Stills
-
Calling Bell Movie Stills
-
Calling Bell Movie Stills
-
Calling Bell Movie Stills
-
Calling Bell Movie Stills
-
Calling Bell Movie Stills
-
Calling Bell Movie Stills
-
Calling Bell Movie Stills
-
Calling Bell Movie Stills
-
Calling Bell Movie Stills
-
Calling Bell Movie Stills
-
Calling Bell Movie Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
కేసు నుంచి కొడుకును తప్పించబోయి తాను ఇరుకున్న వైకాపా మాజీ మంత్రి
గత వైకాపా ప్రభుత్వంలో అధికార మదంతో రెచ్చిపోయిన పలువురు వైకాపా నేతలు, మాజీ మంత్రులకు దేవుడే తగిన గుణపాఠం చెబుతున్నాడు. ఓ వ్యక్తిని మరణానికి కారణమైన తన కుమారుడిని కేసు నుంచి తప్పించబోయిన వైపాకా నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చివరకు తానే ఆ కేసులో ఇరుక్కున్నాడు. దీంతో ఆయనను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆంధ్రాలో మళ్లీ వెలుగు చూసిన కరోనా... ఇప్పటికే నలుగురు మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ వెలుగు చూసింది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే నాలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తక్షణమే అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
జూలై 17, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?
కోస్తాంధ్ర నుండి తెలంగాణ, మహారాష్ట్రల వరకు ద్రోణి విస్తరించి ఉండటం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో వాతావరణంలో మార్పులు వచ్చాయి. వర్ష సూచన: జులై 17న రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మైనర్ బాలికను పార్కుకు తీసుకెళ్లి అత్యాచారం చేసిన కామాంధుడు...
హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్లో ఓ దారుణం జరిగింది. మైనర్ బాలికను ఓ వ్యక్తి నమ్మించి పార్కుకు తీసుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ దారుణ ఘటన సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బుధవారం ఉదయం బాలిక పాఠశాలకు వెళ్తుండగా షాబాజ్ అనే వ్యక్తి ఆమెను వెంబడించి బైక్ ఎక్కించుకున్నాడు. అనంతరం సనత్‌నగర్‌లోని ఓ పార్క్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు సనత్‌నగర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కల్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు పరామర్శించారు. గవర్నర్ గారు గురువారం ఉదయం హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి విచ్చేశారు. ఆయనతో మాట్లాడి శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ ఆహారంతో బ్లడ్ క్లాట్స్
బ్లడ్ క్లాట్స్. ప్రతిరోజూ మనం తినే ఆహారాలు ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా కొన్ని హానిని కలుగజేస్తాయి. కొన్ని ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాలలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతాయి, అంటే రక్తనాళాల్లో అడ్డుతగులుతాయి. అవేమిటో తెలుసుకుందాము. వెన్న అధికంగా ఉండే పిజ్జా ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా క్లాట్స్ ఏర్పడుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచి రక్తనాళాల్లో అడ్డుపడటంతో గుండెకు హాని కలిగిస్తుంది. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
హైదరాబాద్‌లో అత్యాధునిక ఐసీయూ ఏర్పాటుకు మెడ్‌ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యం
హైదరాబాద్: హెల్త్‌కేర్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న మెడ్‌ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో 11 పడకల, అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) ఐసియు ఆఫ్ ది ఫ్యూచర్‌ను ప్రారంభించాయి. ఈ కొత్త కేంద్రం మెడ్‌ట్రానిక్ అధునాతన అక్యూట్ కేర్ & మానిటరింగ్ (ACM) సాంకేతికతలు, ఉత్పత్తులను పూర్తిస్థాయిలో కలిగిఉంటుంది. ఇది భాగస్వామ్య ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
బరువు నిర్వహణ కోసం సోహా అలీ ఖాన్ తెలివైన ఆహార ఎంపికలు, ఏంటవి?
ఆహార నియమాల సంస్కృతి మరియు పరస్పర విరుద్ధమైన ఆరోగ్య సలహాల మధ్య, బరువు నియంత్రణ అనేది మళ్లీ మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టాల్సిన ఒక అంతులేని ప్రక్రియలా అనిపిస్తుంది. కఠినమైన ఆహార నియమాలు, తీవ్రమైన వ్యాయామాలు త్వరితగతిన ఫలితాలను ఇవ్వగలిగినప్పటికీ, దీర్ఘకాలంలో వాటిని స్థిరంగా అనుసరించటం మాత్రం కష్టంగా ఉంటుంది. వాస్తవానికి, సమర్థవంతమైన రీతిలో బరువు నిర్వహణ అంటే అరుదుగా కొన్నింటిని వదులుకోవడం గురించి అన్నట్లుగా ఉంటుంది. అంతేకాక, నేటి తీరికలేని, ఒత్తిడితో కూడిన జీవనశైలిలో సులభంగా ఇమిడిపోయే నిలకడైన అలవాట్లను పెంపొందించుకోవడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడమే దీని ఉద్దేశ్యం.
పరగడుపున మంచినీరు తాగుతున్నారా?
మనిషి శరీరానికి నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరోగ్యం విషయంలోనూ నీరు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అవేంటో ఇపుడు తెలుసుకుందాం. పరగడుపున గోరువెచ్చని నీరు తాగడం వల్ల మలమూత్ర విసర్జన సులభంగా సాగుతుంది. పెద్దపేగు శుభ్రపడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది. శరీరంలో పేరుకునిపోయిన వ్యర్థాలు ఏ రోజుకారోజు బయటకి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి చేయడమే కాదు రక్తం కూడా వృద్ది చెందుతుంది. బరువు తగ్గే అవకాశాలా చాలా మేరకు ఉన్నాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos