Sunday, 7 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Divya Rao Photos 5532.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 7 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Divya Rao Photos
Divya Rao Photos
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
బీజేపీ జోక్యాన్ని నివారించేందుకే విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చాం : ఎంకే స్టాలిన్
తమిళనాడు రాష్ట్రపతి పాలనను నివారించేందుకే, గవర్నర్ ద్వారా భారతీయ జనతా పార్టీ జోక్యాన్ని అడ్డుకునేందుకే నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు తమ మిత్రపక్షాలు మద్దతుచ్చేందుకు అనుమతించామని డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. గవర్నర్ గద్వారా బీజేపీ జోక్యాన్ని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని చెన్నైలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు... నేటి నుంచి తేలికపాటి వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఫలితంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న రెండు, మూడు రోజుల్లో అవి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, ఈ యేడాది రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, స్థానిక వాతావరణ పరిస్థితులు కారణంగా కురిసే వర్షాలు ఈ లోటును కొంతవరకు భర్తీ చేయొచ్చని తెలిపింది.
భాగ్య నగరి నుంచి అరుణగిరికి ప్రయాణం మరింత సులభం
దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అరుణాచల క్షేత్ర సందర్శనకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరువణ్ణామలైలో వెలసివున్న శ్రీ అరుణాచలేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు క్యూ కడుతున్నారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి తిరువణ్ణామలైకు ప్రత్యేక బస్సులు, రెగ్యులర్ రైలు సర్వీసులు క్రమంగా పెంచుతున్నాయి.
మాకు వద్దు మొర్రో అంటుంటే పవన్ కల్యాణ్ గారి ఈ ఒన్ సైడ్ లవ్వేంటో? కల్వకుంట్ల కవిత
తెలంగాణలో పరిస్థితి ఒకింత విడ్డూరంగానే అనిపిస్తుంటుంది. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులు వుండవచ్చు. వారు తెలంగాణ అభివృద్ధికి పాటుపడవచ్చు. కానీ తెలంగాణలో ఆంధ్ర రాజకీయ నాయకులు మాత్రం అడుగుపెట్టకూడదు. ఇదే కొంతమంది చేస్తున్న వాదన. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణ బరాబర్ మా జాగీరే. పవన్ కల్యాణ్ గారి తాత ముత్తాతలది ఏ రాష్ట్రం. ఆయనకు తెలంగాణాలో ఏం పని. మాకు వద్దు మొర్రో అంటుంటే ఈ ఒన్ సైడ్ లవ్వేంట్ర బాబు.
డ్రోన్ దాడులు జరిగితే ఏంటి? షెడ్యూల్ ప్రకారం పని ముగించిన నారా లోకేష్
రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలో జరిగిన డ్రోన్ దాడుల కారణంగా ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించాలనే తన నిబద్ధతను చాటుకున్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక ఫోరం (ఎస్పీఐఈఎఫ్)లో తన షెడ్యూల్ ప్రకారం పాల్గొనడానికి సిద్ధపడ్డారు. కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణకు సంబంధించి డ్రోన్ దాడులు జరిగినట్లు వార్తలు రావడంతో, ఎస్పీఐఈఎఫ్ ప్రారంభానికి కేవలం కొన్ని గంటల ముందు భద్రతా హెచ్చరిక జారీ చేయబడింది. ఆ సమయంలో, నారా లోకేష్ పెట్టుబడిదారులు, వ్యాపార నాయకులతో ముందుగా ఏర్పాటు చేసుకున్న పలు సమావేశాల కోసం మాస్కో నుండి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణిస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో ఫ్రిజ్ వాటర్ తాగితే తలెత్తే ఆరోగ్య సమస్యలు
వేసవికాలంలో ఫ్రిజ్‌లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు.చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది.
ఆ.. కొబ్బరినీళ్లే కదా ఏం చేస్తాయి అని వీళ్లు మాత్రం తాగరాదు, ఎవరు?
ఆరోగ్యానికి కొబ్బరి నీరు ఎంతగానో మేలు చేస్తాయి. ఐతే కొంతమంది మాత్రం కొబ్బరి నీరు తాగరాదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎవరు తాగకూడదో తెలుసుకుందాము. మధుమేహ వ్యాధిగ్రస్తులు: మధుమేహం వున్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఎందుకంటే కొబ్బరి నీటిలో సహజ చక్కెరలు వుంటాయి. అందువల్ల మోతాదుకి మించి కొబ్బరి నీళ్లు తాగితే రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగి సమస్య వస్తుంది. రక్తపోటు మందులు వాడేవారు: కొబ్బరినీళ్లు రక్తపోటును తగ్గించే గుణాన్ని కలిగి వుంటాయి. అందువల్ల రక్తపోటు తగ్గేందుకు మందులు వాడేవారు మోతాదుకి మించి తాగితే రక్తపోటు తగ్గిపోతుంది. ఫలితంగా మైకం, మత్తుగా అనిపించడం జరుగుతుంది.
సబ్జా గింజల నీటిని తాగితే ప్రయోజనాలు ఏమిటి?
సబ్జా గింజలు. ఇవి ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్‌లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. సబ్జాల్లో వున్న ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. సబ్జా గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులకు మంచిది.
కావేరీ ఆస్పత్రిలో అరుదైన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్
చెన్నై, వడపళని కావేరి ఆసుపత్రి వైద్య రంగంలో ఒక అరుదైన ఘనతను సాధించింది. వివిధ వైద్య విభాగాల నిపుణుల సమష్టి కృషితో ఒక సంక్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. స్త్రీ జననేంద్రియాలలోని పెద్దప్రేగు (కోలన్), యోని భాగం మధ్య ఏర్పడిన అసాధారణ రంధ్రం కారణంగా, 73 ఏళ్ల వృద్ధురాలు 2018 నుండి తరచుగా యోని స్రావాలు, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ల వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతోంది. సాధారణంగా గుండెలోని రంధ్రాలను మూసివేయడానికి ఉపయోగించే ఒక వైద్య పరికరాన్ని ఉపయోగించి, వైద్యులు ఈ మహిళ పెద్ద ప్రేగు, యోని మధ్య ఉన్న రంధ్రాన్ని విజయవంతంగా మూసివేశారు.
ఎంజీఎం మలర్ హెల్త్‌కేర్ ఆస్పత్రిలో అతి క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్
చెన్నై నగరంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం మలర్ హెల్త్‌కేర్ ఆస్పత్రిలో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఒకేసారి పక్షపాతం, గుండెపోటు వచ్చిన 68 మంది యేళ్ల మహిళకు ఏకకాలంలో ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను పూర్తి చేశారు. వైద్యులు అతి తక్కువ కోతతో చేసే సింగిల్ - పోర్టల్ విధానం ద్వారా మెదడులో స్టెంట్ అమర్చడం, కెరోటిడ్ యాంజియోప్లాస్టీ, కరోనరీ యాంజియోప్లాస్టీని విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
Home
Horoscope
Shorts
Photos
Videos