Friday, 9 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Gargeyi Yellapragada Interview 5381.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 9 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Gargeyi Yellapragada Interview
Gargeyi Yellapragada Interview
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
అక్టోబర్ 09, 2026: శుక్రవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
భారత వాతావరణ శాఖ విడుదల చేసిన సమాచారం ఆధారంగా, అక్టోబర్ 9, 2026 నాటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణ సూచన ఉంది తెలంగాణ సాధారణ పరిస్థితులు: అన్ని జిల్లాల్లో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు: గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 34°C-35°C, కనిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 22°C-23°C వరకు ఉంటాయి. హైదరాబాద్ - పరిసర ప్రాంతాలు: ఉదయం పూట తేలికపాటి పొగమంచుతో, ఆకాశం చాలా వరకు నిర్మలంగా లేదా పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉపరితల గాలులు తేలికగా (ఈశాన్య దిశగా గంటకు 4-8 కి.మీ. వేగంతో) వీస్తాయి.
అనిశ్చితిలో H-1B మీద పనిచేస్తూ గ్రీన్ కార్డ్ క్యూలో ఉన్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల భవిష్యత్తు
యూఎస్‌లో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు భారీ దెబ్బ తగిలింది. అమెరికా ప్రభుత్వం విప్రో (Wipro), టీసీఎస్- టాటా (TCS-Tata), ఇన్ఫోసిస్(Infosys)తో పాటు కొన్ని ఇతర ప్రముఖ ఐటీ సంస్థల (కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, క్యాప్‌జెమినీ)పై గ్రీన్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియ (PERM-Permanent Labour Certification)కి సంబంధించి సస్పెన్షన్ వేటు వేసింది. దీనితో ఐటీ నిపుణుల భవిష్యత్ అనిశ్చితిలో పడింది. అసలు జరిగింది ఏమిటి? PERM లేబర్ సర్టిఫికేషన్ నిలిపివేత: అమెరికా కార్మిక శాఖ (US Department of Labor) ఈ కంపెనీల నుంచి కొత్త PERM అప్లికేషన్లను స్వీకరించదని, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను నిలిపివేస్తుందని ప్రకటించింది.
రాహుల్ గాంధీకి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్... ఏంటది?
త్రిపుర గ్రామ పంచాయతీ, అస్సాంలోని సిల్చార్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో విశేషం ఏమిటంటే... రాహుల్ గాంధీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నట్లుగా, కాంగ్రెస్ పార్టీ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నట్లుగా ఈ ఎన్నికలు ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతోనే జరిగాయి. ఇక బ్యాడ్ న్యూస్ ఏమిటంటే.. బ్యాలెట్ పేపర్లతో నిర్వహించిన ఈ ఎన్నికల్లో కూడా రెండు చోట్లా కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. త్రిపుర గ్రామ సమితి ఎన్నికల్లో దాదాపు 5,000 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు దక్కింది కేవలం 14 సీట్లు మాత్రమే. అదే సమయంలో NDA కూటమి ఏకంగా 4,320 స్థానాల్లో ఘనవిజయం సాధించింది.
నా భర్తకి ఉద్యోగం ఇప్పిస్తామని రష్యా సైన్యంలో చేర్పించారు.. మహిళ ఫిర్యాదు
తెలంగాణలోని రాజన్న-సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక మహిళ, తన భర్తను ఒక ఉద్యోగ ఏజెంట్ మోసం చేసి, బలవంతంగా రష్యా సైన్యంలో చేర్పించాడని, ఆ తర్వాత ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోని యుద్ధ ప్రాంతానికి పంపాడని ఆరోపించారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పడంతో రష్యాకు వెళ్లిన తన భర్త డోమాటి కిషన్‌ను సురక్షితంగా తిరిగి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఫిర్యాదుదారు డోమాటి రక్షిత పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు ప్రకారం, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న కిషన్, రష్యాలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చిన సిరిసిల్ల పట్టణంలోని ఆదిత్య మ్యాన్‌పవర్‌కు చెందిన ఏజెంట్ ధర్నం శ్రీనివాస్‌కు రూ. 2.5 లక్షలు చెల్లించారు.
తీర్థం ఇస్తే తాగినట్టు నటిస్తూ వేళ్ల సందుల్లోంచి కిందకు వదిలేస్తారు : వైకాపా నేతలపై విజయసాయి ఫైర్ (Video)
వైకాపా నేతలను లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు తీవ్ర విమర్శలు గుప్పించారు. కొందరు వైకాపా నేతలు ఆలయాలకు వెళితే అర్చకులు ఇచ్చే తీర్థాన్ని తాగినట్టుగా నటిస్తూ, వేళ్ల సందుల్లో నుంచి కిందకు వదిలేస్తారని, ఇదే వారు పాటించే సెక్యులరిజం అని ఆయన విమర్శించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ దీపావళి వేళ, మీ ప్రతి స్నేహితునికీ బాదం పప్పులను బహుమతిగా ఇవ్వండి
ఈ దీపావళి వేళ, ‘బాదం ఫర్ ఎవ్రీబడ్డీ’ ('ప్రతి స్నేహితునికి బాదం') అనే కొత్త పండుగ ప్రచారాన్ని కాలిఫోర్నియా ఆల్మండ్స్ ప్రారంభిస్తూ, వినియోగదారులు తమ దీపావళి బహుమతుల జాబితాను పునరాలోచించుకునేలా చేస్తోంది. ఒక ఉత్సాహభరితమైన సంగీత చిత్రం ద్వారా తీర్చిదిద్దబడిన ఈ ప్రచారం, యువ వినియోగదారులను వారి సాధారణ కుటుంబ జాబితాను దాటి ఆలోచించమని ఆహ్వానిస్తోంది. కార్యాలయ స్నేహితుల నుంచి జిమ్ స్నేహితుల వరకు, ప్రయాణంలో స్నేహితుల నుంచి కాఫీ స్నేహితుల వరకు, తమ జీవితంలో అర్థవంతమైన పాత్ర పోషించే అనేక మంది స్నేహితులకు కూడా బాదం బహుమతిగా ఇవ్వాలని కోరుతోంది.
ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఎందుకని?
ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను తినరాదు. అలా తింటే జీర్ణ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బందిపెట్టవచ్చు. ఖాళీ కడుపుతో తినకూడని ఆ 5 ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగవద్దు, దానితో బ్రెడ్ లేదా బిస్కెట్లు తినండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లను తినడం మంచిది కాదు. ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి. జామపండును ఖాళీ కడుపుతో తింటే కడుపు నొప్పి మొదలవుతుంది. టొమాటోలు ఖాళీ కడుపుతో తినరాదు. పచ్చి కూరగాయలను ఖాళీ కడుపుతో తినవద్దు, ఇవి కూడా కడుపు నొప్పిని కలిగిస్తాయి
LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు
యువతకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉండదనే అపోహ నుంచి, ల్యాబ్‌లో ‘సాధారణం’గా కనిపించే కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటే చాలని భావించడం వరకు... ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా హృద్రోగ నిపుణులు గుండె ఆరోగ్యంపై ఉన్న అనేక అపోహలను తొలగిస్తున్నారు. భారతదేశంలో గుండె జబ్బులు ఇక వృద్ధాప్యం వచ్చే వరకు ఎదురుచూసే సమస్యగా మిగలడం లేదు. పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే, భారతీయులు 10 నుంచి 15 ఏళ్ల ముందుగానే గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.
టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు
టైప్ 2 డయాబెటిస్. ఈ వ్యాధితో ప్రపంచంలో కోట్ల మంది బాధపడుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి చేయగలిగే ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ఎంచుకుంటూ వుంటే దానిని అదుపు చేయవచ్చు. ఆ ఆహార ఎంపికలు ఏమేమిటో తెలుసుకుందాము. చక్కెర జోడించకుండా పానీయాలను ఎంచుకోండి. అధిక ఫైబర్ కార్బోహైడ్రేట్లను ఎంచుకోండి. ఎరుపు, ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తీసుకోవడం తగ్గించుకోవాలి. పండ్లు, కూరగాయలు పుష్కలంగా తింటుండాలి, ఐతే తినకూడనివి ఏమిటో తెలుసుకుని తినాలి. వెన్న లేని మజ్జిగను తీసుకోవచ్చు. మద్యం అలవాటు వున్నవారు దానిని మానుకుంటే మంచిది.
గుండె అత్యవసర పరిస్థితులపై సన్నద్ధతను బలోపేతం చేస్తున్న సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్
హైదరాబాద్: ప్రపంచ హృదయ దినోత్సవం 2026 సందర్భంగా, నల్లగండ్లలోని Citizens Specialty Hospitals, “ఒక్క హృదయ స్పందనను కూడా నిర్లక్ష్యం చేయకండి. అవగాహన కలిగిన పౌరుడిగా ఉండండి” అనే కార్యక్రమం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నివారణపై అవగాహన మరియు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధతకు తన నిబద్ధతను మరింత బలోపేతం చేస్తోంది. ఈ కార్యక్రమంలో విస్తృత స్థాయిలో బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) మరియు కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) శిక్షణతో పాటు, సమయానుకూలమైన గుండె సంబంధిత నిపుణుల సలహాలను సంబంధిత వర్గాలకు అందించడంపై దృష్టి సారించే WhatsApp కమ్యూనిటీ అయిన E-Heart, Citizensను ప్రారంభించడం కూడా భాగంగా ఉంది.
Home
Horoscope
Shorts
Photos
Videos