Tuesday, 20 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Gautham Nanda New Stills 4033.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Tue, 20 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
గౌతమ్ నందా న్యూ స్టిల్స్
గౌతమ్ నందా న్యూ స్టిల్స్
-
Gautham Nanda New Stills
-
Gautham Nanda New Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
అక్టోబర్ 20, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
భారత వాతావరణ శాఖ అక్టోబర్ 20, 2026 నాటి వాతావరణ వివరాలను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్ - వర్ష సూచన: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావం (cyclonic circulation), సమీప ప్రాంతాల్లోని అల్పపీడన వ్యవస్థల ప్రభావంతో దక్షిణ భారతదేశం వైపు తేమతో కూడిన గాలులు వీస్తున్నాయి. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడవచ్చు.
రోజాకు బిగ్ షాక్: నగరి తెదేపా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఏకగ్రీవం
మాజీమంత్రి రోజాకు నగరిలో బిగ్ షాక్ తగిలింది. 40 వార్డులున్న నగరి మునిసిపాలిటీలో చైర్మన్ పదవిని తెదేపా అభ్యర్థి ఏకగ్రీవంగా ఎగరేసుకెళ్లారు. వైసిపి అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవడంతో తెదేపా అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవంగా మారింది. తెదేపా విజయంతో నగరిలో తెదేపా తమ్ముళ్లు, జనసేన కార్యకర్తలు, భాజపా ఫుల్ జోష్ మీద వున్నారు. మరోవైపు తమ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు కారణాలు ఏమిటంటూ రోజా అధికారులను నిలదీసేందుకు కారులో బయలుదేరారు. ఐతే ఎన్నికల కోడ్ అమలులో వుండటంతో పోలీసులు ఆమెను నిలువరించారు.
మడకశిర జనసేన చైర్మన్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ, రాజంపేట తెదేపా చైర్మన్ అభ్యర్థి ఏకగ్రీవం?
నామినేషన్ పత్రం పూర్తిగా పూరించలేదన్న కారణంతో మడకశిర జనసేన చైర్మన్ అభ్యర్థి శ్రీనివాస రావు నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. దీనితో తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేనకు భారీ ఎదురుదెబ్బ తగలినట్లయ్యింది. జనసేన అభ్యర్థి నామినేషన్ పైన 9 మంది చైర్మన్ అభ్యర్థులు అభ్యంతరం చెప్పారు. మరోవైపు సేఫ్టీగా జనసేన చైర్మన్ అభ్యర్థి తన కుటుంబ సభ్యులకు సంబంధించిన నలుగురితో నామినేషన్ వేయించారు. ఐతే ఆ నామినేషన్ పత్రాల్లో కూడా ఖాళీలు వుండటంతో ఎన్నికల అధికారులు వారి నామినేషన్ పత్రాలను కూడా తిరస్కరించారు. దీనిపై తాము కోర్టును ఆశ్రయిస్తామని జనసేన తరపు న్యాయవాది వెల్లడించారు.
యేసుక్రీస్తు శిలువ శిరస్సు పైన పడింది, ఫాదర్ స్పాట్ డెడ్, వీడియో
ఈక్వెడార్ చర్చిలో విషాదకర సంఘటన జరిగింది. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న ఓ ఫాదర్ శిరస్సు పైన యేసుక్రీస్తు శిలువ పడటంతో ఆయన అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఇదంతా సీసీటీవీ కెమేరాలో రికార్డయ్యింది. ఈక్వెడార్ లోని గ్వాయాక్విల్ నగరంలోని చర్చిలో ఫాదర్ ప్రార్థనలు చేస్తున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా ఆయన వెనుక వైపున అమర్చి వున్న యేసుక్రీస్తు శిలువ ఒక్కసారిగా కూలింది. అది నేరుగా ఫాదర్ తలపై పడటంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. ఈ హఠాత్పరిణామంతో అక్కడివారంతా ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు.
కోల్‌కతా దుర్గా పూజా పండాల్ వద్ద జరిగిన తొక్కిసలాట- రూ.25లక్షలు.. అర్హత గల సభ్యునికి ఉద్యోగం
కోల్‌కతాలోని దుర్గా పూజా పండాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 19 మంది మృతి చెందగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మృతుల పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ప్రభుత్వం ప్రతి మృతుల కుటుంబానికి రూ. 25 లక్షలు అందించి, ప్రతి కుటుంబంలోని ఒక అర్హత గల సభ్యునికి గ్రూప్ డి ప్రభుత్వ ఉద్యోగాన్ని అందిస్తుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అత్తి పండ్లను ఎందుకు తినాలో తెలుసా?
అంజీర్ పండులో వున్న అధిక పొటాషియం మనకు ప్రయోజనం చేకూరుస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. అధిక చక్కెర, పిండి పదార్థాలు ఉన్నందున అవి శక్తికి గొప్ప మూలం అయినప్పటికీ, ఎండిన అత్తి పండ్లను మీరు మితంగా తినాలి. అత్తి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాము. అత్తి పండ్లలో విటమిన్ ఎ, బి, సి, కెతో పాటు కార్బోహైడ్రేట్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి ఉంటాయి. అంజీర పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కనుక ఇది రక్తహీనతను నివారిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది
అల్లం నీటితో ఆరోగ్య ప్రయోజనాలు
అల్లం నీరు. అల్లం నీరు తాగితే జీర్ణ సమస్యలు తొలగుతాయి. పరగడుపున అల్లం నీరు తాగితే కలిగే లాభాలు, నష్టాలు వున్నాయి. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో అల్లం ముక్కను నమలడం లేదా అల్లం నీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ తొలగిపోతాయి. పీరియడ్స్ సమయంలో అల్లం ముక్కను నమలడం వల్ల నొప్పి, తిమ్మిరి తగ్గుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం తీసుకుంటే, చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఖాళీ కడుపుతో అల్లం తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది, ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.
45 ఏళ్లు పైబడిన 10 మంది పురుషులలో ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్‌కి సంబంధించిన ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ కూడా తెలియదు
జాతీయ స్థాయిలో, ప్రతి 10 మంది పురుషులలో ఏడుగురు ఒక్క ప్రమాద కారకాన్ని కూడా చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో, సర్వే చేసిన ఐదు రాష్ట్రాలలో అవగాహన, స్క్రీనింగ్ రెండూ అత్యంత బలహీనంగా ఉన్నాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహనకు సంబంధించి నిర్వహించిన ఒక కొత్త జాతీయ సర్వేలో 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 10 మంది భారతీయ పురుషులలో దాదాపు ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాద కారకాన్ని కూడా గుర్తించలేకపోతున్నారని కనుగొన్నారు, ఇది దేశవ్యాప్తంగా గణనీయమైన అవగాహన లోపాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
విరేచనాలు అవుతున్నప్పుడు కర్బూజా జ్యూస్ తాగితే ఏమవుతుంది?
విరేచనాలు అవుతున్నప్పుడు చాలామంది చల్లగా ఏదో ఒకటి తాగాలని అంటుంటారు. ఐతే ఆ సమయంలో ఎలాంటి పానీయాలు తాగాలో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా కర్బూజా జ్యూస్ అస్సలు తాగరాదు. వీటిలో నీటి శాతం ఎక్కువ. విరేచనాలు అవుతున్న సమయంలో ఇది కడుపులో ఉబ్బరాన్ని పెంచి, మరింత తరచుగా మోషన్స్ అయ్యేలా చేస్తుంది. కర్బూజా శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే ఇందులో ఉండే పీచు పదార్థం (Fiber) పేగులపై భారాన్ని పెంచి విరేచనాలను తగ్గనివ్వదు. మోషన్స్ అవుతున్నప్పుడు ఏం తీసుకోవాలి? ఎలక్ట్రోలైట్ నీరు లేదా ఓఆర్ఎస్: శరీరంలో నీటిశాతం తగ్గకుండా (Dehydration నివారించడానికి) ఓఆర్ఎస్ ద్రావణం లేదా ఉప్పు-చక్కెర కలిపిన నీరు తాగాలి.
తులసి టీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
తులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది. ఆక్సిజన్‌ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ, జీర్ణశయాంతర సమస్యల నుంచి బయటపడవేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos