Wednesday, 2 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Hemal Ingle 6095.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 2 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
హేమాల్ ఇంగిల్
హేమాల్ ఇంగిల్
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
మరికావలస గిరిజన పాఠశాల తరలింపు.. చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
విశాఖపట్నంలోని మరికవలస గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను ఒక ప్రైవేట్ కోచింగ్ సంస్థ భాగస్వామ్యంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మార్చాలన్న కూటమి ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడిని పెంచింది. ఈ నిర్ణయం కారణంగా విద్యా సంవత్సరం మధ్యలోనే వందలాది మంది గిరిజన విద్యార్థులను వేరే ప్రాంతానికి తరలించాల్సి వచ్చింది.
Amalapuram: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు... ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తుండగా అభిమాని మృతి
అమలాపురంలో బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఒక యువకుడు మరణించాడు. మృతుడిని రోల్ల ప్రేమ్ కుమార్ అని గుర్తించారు. సమాచారం ప్రకారం, అమలాపురంలోని ఒక కళాశాల సమీపంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుండగా అతనికి విద్యుత్ షాక్ తగిలింది.
Narayanpet: వివాహ వేడుకలో విషాదం.. డీజే డ్యాన్స్ చేస్తూ యువకుడి మృతి
వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా, కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన ఒక వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. డీజే సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తుండగా 17ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. మృతుడిని దస్తయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు రవి తేజగా గుర్తించారు. అతను కోస్గి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. తన స్నేహితుడి సోదరి వివాహ వేడుకలో నృత్యం చేస్తుండగా రవి తేజ కుప్పకూలిపోయాడని సమాచారం.
పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా పంచుకున్న సందేశంలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే స్థానాన్ని సంపాదించుకున్నారని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రశంసించారు. ఆయన కీలక సంస్కరణలను ప్రవేశపెడుతూ, అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని కొనియాడారు.
గంగిగోవు పాలు గరిటడైనను చాలు.. ఇదీ పవన్ కళ్యాణ్ రాజకీయం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయం ఎవరికీ అంతు చిక్కదు. తలపండిన రాజకీయ నేతలు సైతం ఆయన ముందు చిత్తు కావాల్సిందే. వేమన పద్యంలో ఉన్నట్టుగా 'గంగిగోవు పాలు గరిటడైనను చాలు.. కడివెడైననేని ఖరము పాలు...' అన్న చందంగా ఆయన పార్టీ చిన్నదే కావొచ్చు.. అతి తక్కువ సీట్లలో పోటీ చేసి 100 స్ట్రైక్ రేట్ సాధించివుండొచ్చు.. కానీ రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయిలో నిర్ణయాత్మక పాత్రను పోషిస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటే?
దాల్చిన చెక్క. దీనిని వంటకాల తయారీలో మంచి రుచి, సువాసనిచ్చే ద్రవ్యంగా వాడతారు. ఇది ఔషధంగానూ, చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. అనేక రోగాలను నిర్మూలించగల దాల్చిన చెక్క ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు తేనెలోని ఔషధ గుణాలు కలిస్తే అపర సంజీవినిలా ఉపయోగపడతాయి. స్త్రీలకు గుండె జబ్బులు రాకుండా చేయడంలో దాల్చిన చెక్క ప్రయోజనకరంగా ఉంటుంది, అలాగే కండరాల వాపును తగ్గిస్తుంది. గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.
మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి
ప్రముఖ హాస్పిటల్ నెట్వర్క్ కావేరీ గ్రూప్ హాస్పిటల్స్ మరో ఆస్పత్రిని ప్రారంభించింది. కేవలం, మహిళలు, చిన్నారుల కోసమే ఈ ఆస్పత్రిని నిర్మించింది. మొత్తం 120 పడకల సామర్థ్యంలో నిర్వహించిన ఈ ఆస్పత్రి భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కె.అరుణ్ రాజా తాజాగా ప్రారంభించారు. మా కావేరీ పేరుతో ప్రారంభించిన ఈ ఆస్పత్రిలో ప్రసూతి సంరక్షణ, ప్రసూతి, స్త్రీల వ్యాధులు, సంతానోత్పత్తి, నవజాత శిశు సంరక్షణ, పిల్లల వైద్యం, పిల్లల అత్యవసర సంరక్షణ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆసుపత్రిలో లెవెల్ త్రి నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌తో సహా అధునాతన నవజాత శిశు, పిల్లల సంరక్షణ సౌకర్యాలు ఉన్నాయి.
మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?
రోజువారీ ఆహారంలో పిస్తాపప్పులను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ గింజలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి. ఈ పిస్తా పప్పులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పిస్తాపప్పులు కాల్షియం, మెగ్నీషియంతో సహా ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇచ్చే పోషకాలను కలిగి ఉంటాయి. పిస్తాలు వాటి ప్రత్యేకమైన పోషకాహార ప్రొఫైల్ కారణంగా బరువు నిర్వహణలో విలువైన పాత్ర పోషిస్తాయి. పిస్తాలు రక్తంలో చక్కెరను నిర్వహించడంలో సహాయపడతాయి కనుక డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ వారికి అద్భుతమైన ఎంపిక.
చెన్నై కుమరన్ ఆస్పత్రిలో 20 గంటల మారథాన్ ఆపరేషన్ విజయవంతం
చెన్నై కీల్పాక్కంలోని కుమరన్ హాస్పిటల్స్ వైద్యులు 29 ఏళ్ల ఐటీ నిపుణుడికి 20 గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పొత్తికడుపు లోపల ప్రేగులకు ఆధారాన్నిచ్చి, వాటిని అనుసంధానించే కణజాలమైన మెసెంటరీలో ఏర్పడిన 20x20x18 సెం.మీ. పరిమాణంలో ఉన్న అరుదైన, అధిక స్థాయి ప్రాణాంతక రెట్రోపెరిటోనల్ కణితిని ఈ శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.
ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి
బాదములు. రోజూ 10 బాదం పప్పులు తింటుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెపుతున్నారు. బాదములు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్‌గా, అందంగా కనిపిస్తారు. చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్ బాదంలో వున్నాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos