Thursday, 5 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Kareena Kapoor 5661.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 5 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
kareena kapoor
kareena kapoor
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
అమెరికా, భారత్‌లో NATS సేవలు - శాన్ డియాగోలో అలరించిన స్వరాభిషేకం
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) ఈ వారం అమెరికా, తెలంగాణలో సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో తన సేవలను కొనసాగించింది. అధ్యక్షుడు రాజ్ అల్లాడ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమాలకు సంస్థ ఛైర్మన్ కిషోర్ కంచర్ల అభినందనలు తెలిపారు. దీపావళి సందర్భంగా మాతృ అభయ ఫౌండేషన్‌కు విరాళం తెలంగాణలోని ఘట్కేసర్ మండలం, మేడిపల్లి గ్రామంలో ఉన్న మాతృ అభయ ఫౌండేషన్ అనాథాశ్రమానికి NATS రూ.3 లక్షల విలువైన వంట సామగ్రిని విరాళంగా అందించింది. ప్రముఖ టీవీ యాంకర్ సుమ కనకాల నిర్వహిస్తున్న ఫెస్టివల్స్ ఫర్ జాయ్ కార్యక్రమంతో కలిసి ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. సుమ పిల్లలతో ఆనందంగా గడిపారు. సంస్థ తరఫున సినీ రచయిత సిరాశ్రీ ఈ కార్యక్రమ ఐదో వార్షికోత్సవ షీల్డ్‌ను అందుకున్నారు. దీపావళి పండుగ వేళ పంచుకోవడం, సేవ చేయడం అనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటింది.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తుడుచుపెట్టుకుని పోయిన కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక కీలక దశ ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలు ఎన్డీయే కూటమికి భారీ విజయాన్ని అందించాయి. అయితే, ఈ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ముఖ్యమైన అంశం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ పార్టీ ఎక్కడా కనిపించనే లేదు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. సీసీటీవీ నిఘా, వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌లో గురువారం జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో తప్పనిసరిగా సీసీటీవీ నిఘా, వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం డిమాండ్ చేసింది. మున్సిపల్ ఎన్నికలలో చోటుచేసుకున్న విస్తృతమైన అవకతవకలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు (జెడ్పీటీసీ) పోలింగ్ జరగనుంది.
నవంబర్ 5, 2026 నాటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణం ఎలా వుంది?
నవంబర్ 5, 2026 నాటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణ అంచనా : ఒంగోలు ప్రాంతం సమీపంలో తీరాన్ని తాకిన తీవ్ర తుఫాను వ్యవస్థ (మురసు తుఫాను), తూర్పు తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా భూభాగంలోకి కదులుతున్నప్పుడు బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది మరింతగా బలహీనపడి స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది.
9 ఏళ్ల బాలికకు క్లాసులోనే కార్డియక్ అరెస్ట్, కుప్పకూలి మృతి, వీడియో
9 ఏళ్ల చిన్నారి తరగతి గదిలోనే గుండెపోటుతో కుప్పకూలి మరణించిన విషాదకర ఘటన ఢిల్లీ మయూర్ విహార్ లోని ఓ పాఠశాలలో జరిగింది. సీసీటీవీ కెమేరాలో రికార్డయిన దృశ్యాల్లో... బాలిక నడుచుకుంటూ వచ్చి ఉపాధ్యాయురాలికి ఎదురుగా నిలబడింది. అంతలోనే ఏదో అస్వస్థతకు గురవుతున్నట్లు కనిపించింది. అప్పటికప్పుడే వున్నట్లుండి హఠాత్తుగా బిగుసుపోయి నేలమీద ముందుకు పడిపోయింది. వెంటనే టీచర్ స్పందించి చిన్నారిని పట్టుకుని బెంచీపై కూర్చోబెట్టే ప్రయత్నం చేసారు. ఐనా ఆ బాలిక కూర్చోలేకపోయింది. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. బాలిక గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేసారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?
చాలామంది కోడిగుడ్లు తెచ్చిన వెంటనే వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఐతే ఫ్రిజ్‌లో వుంచిన గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో చూద్దాము. కోడిగుడ్లు వాటి రుచిని కోల్పోతాయి కాబట్టి వాటిని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి పోషక విలువలను ప్రభావితం చేస్తుంది. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని లైనింగ్‌కు అంటుకునే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్డును వెంటనే ఉడకబెట్టినట్లయితే, అది పగిలిపోయే అవకాశం ఉంది. ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్డు ప్రోటీన్లు, ఇతర కర్బన సమ్మేళనాలు చెడిపోయే అవకాశాలను పెంచుతుంది.
ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్నిఅర్నబ్, మురసు రూపంలో రెండు తుఫాన్లు వరుసగా తాకాయి. దీనితో తీవ్ర ప్రభావం పడిన, లేక ప్రభావం పడే అవకాశాలున్న జిల్లాల జాబితాలో ప్రకాశం(ఒంగోలు), నెల్లూరు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఉన్నాయి. కోస్తా ప్రాంతాలవ్యాప్తంగా భారీ వర్షాలు, నీరు నిల్చిపోవడం, విద్యుత్ మరియు రవాణాపరమైన అంతరాయాలు ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. అవే జిల్లాలను వరుసగా రెండు తుఫాన్లు ముంచెత్తడంతో నీరు నిల్చిపోవడం, పారిశుధ్యంపరమైన సమస్యలు ఆరోగ్యాలకు ముప్పుగా పరిణమించనున్నాయి.
ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్సీ చారిత్రాత్మక అధ్యయనం ప్రారంభం
బెంగళూరు: భారతీయ వయోజనులలో ఆరోగ్యకరమైన వృద్ధాప్య ఫలితాలను ప్రభావితం చేయటంలో జీవక్రియ ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం, ఆరోగ్యం, ఆనందం, వెల్నెస్ కోచింగ్, బయోమార్కర్ ఆధారిత శాస్త్రీయ ఆధారాల మధ్య సంబంధాలను అన్వేషించడానికి, 'ఆరోగ్యం-ఆనందం' చుట్టూ రూపొందించబడిన ఒక చారిత్రాత్మక బహుళ-కేంద్ర పరిశోధనా అధ్యయనాన్ని ప్రారంభించడానికి హెర్బాలైఫ్ ఇండియా మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) చేతులు కలిపాయి. ఐఐఎస్సీ సహకారంతో నిర్వహించే ఈ అధ్యయనానికి హెర్బాలైఫ్ మద్దతు అందించనుంది. బెంగళూరు, మైసూరు, హైదరాబాద్, చెన్నైలోని పలు కేంద్రాల్లో ఈ పరిశోధన జరగనుంది.
లవంగాలు ఎలా ఉపయోగపడుతాయో తెలిపే 8 పాయింట్లు
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
మలబద్ధకం నుంచి ఉపశమనం: కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్
మలబద్ధకం అంటే కేవలం మలవిసర్జనలో ఇబ్బంది ఎదుర్కోవడం మాత్రమే కాదు. చాలామందికి ఇది రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంతో పాటు, అనేక ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది. సాధారణంగా ఎదురయ్యే ఈ సమస్యల గురించి తరచుగా బహిరంగంగా చర్చించరు. ఈ అంశాలపై దృష్టి సారిస్తూ, ఒపెల్లా తన కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్ కోసం ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి నటించిన #1స్మార్ట్సొల్యూషన్ ప్రచారాన్ని ఆవిష్కరించింది. ఓమ్నికామ్ అడ్వర్టైజింగ్ ఇండియాలో భాగమైన మెక్కాన్ ఇండియా, ఒపెల్లా బృందంతో కలిసి ఈ ప్రచారాన్ని రూపొందించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos