Wednesday, 9 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Mera Dosth Teaser Launch Photos 5493.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 9 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Mera Dosth Teaser Launch Photos
Mera Dosth Teaser Launch Photos
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
అటవీ శాఖ అధికారిపై గాయపడిన చిరుతపులి దాడి.. ఏం జరిగిందంటే? (video)
కర్ణాటకలో మంగళవారం నాడు, గాయపడిన ఒక చిరుతపులిని రక్షించడానికి ప్రయత్నించిన అటవీ శాఖ అధికారిపై అది దాడి చేసింది. బెంగళూరు-పుణె జాతీయ రహదారిపై, దావణగెరె సమీపంలో ఈ ఘటన జరిగింది. అధికారుల సమాచారం ప్రకారం, ఉదయం పూట రోడ్డు దాటుతుండగా ఒక వాహనం ఆ చిరుతపులిని ఢీకొట్టింది. గాయపడిన ఆ జంతువు సరిగ్గా కదలలేక, రహదారి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది.
చేతివృత్తుల వారికి కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు.. పవన్ కల్యాణ్
సాంప్రదాయ చేతివృత్తుల వారి సమగ్ర అభివృద్ధి- సంక్షేమం కోసం చర్యలను వేగవంతం చేయాలని, ముఖ్యంగా వారికి కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. విజయవాడలో జరిగిన 'ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం'లో ఆయన చేతివృత్తుల వారితో ముచ్చటించారు. రాష్ట్ర సాంప్రదాయ హస్తకళల వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు, వారి జీవనోపాధికి అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, వారి ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలను కల్పించడం జరుగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.
రీల్స్ చూస్తుండగా ఇంటర్నెట్ అంతరాయం - మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె బలవన్మరణానికి పాల్పడానికి గల కారణాలను చూస్తే ప్రతి ఒక్కరికీ నవ్వురాక తప్పదు. మహిళ రీల్స్ చూస్తుండగా, ఇంటర్నెట్కు అంతరాయం కలిగింది. దీంతో దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ మహిళ ప్రాణాలు తీసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య - తల తెగనరికి ఫ్రిజ్‌లా దాచిన భర్త
అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతిలో దారుణం జరిగింది. ఓ క్యాబ్ డ్రైవర్ కిరాతక చర్యకు పాల్పడ్డారు. అక్రమ సంబంధం పెట్టుకున్న తన భార్య తల తెగనరికాడు. ఆ తర్వాత ఆ తలను ఫ్రిజ్‌లో దాచిపెట్టి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తాను చేసిన చర్యపై ఏమాత్రం పశ్చాత్తాపం లేదని వెల్లడించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
తిరుపతి... చిట్వేల్-రాపూర్ ఘాట్ రోడ్డు పక్కన చిరుతపులి
తిరుపతి జిల్లాలోని రైల్వే కోడూరు సమీపంలో మంగళవారం రాత్రి చిరుతపులి కనిపించడంతో వాహనదారులు, స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. చిట్వేల్-రాపూర్ ఘాట్ రోడ్డు పక్కన ఉన్న రక్షణ గోడపై చిరుతపులి కూర్చొని ఉండటాన్ని కారులో వెళ్తున్న కొందరు ప్రయాణికులు గమనించినట్లు సమాచారం. కొందరు వ్యక్తులు ఆ జంతువును తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?
సహజంగా పండ్లను ఎవరైనా తినవచ్చు అంటారు కానీ కొన్ని పండ్లను కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వున్నవారు తినకూడదు. దానిమ్మ పండ్లను కూడా కొన్ని అనారోగ్య సమస్యలు, ఎలర్జీలు వున్నవారు తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము. శస్త్రచికిత్స చేయించుకునేవారు దానిమ్మను తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లు ఎనస్తీషియా మందులతో చర్యను పొంది శస్త్ర చికిత్స సమయంలో అధిక రక్తస్రావం కావడానికి కారణం అవుతాయి. అందువల్ల శస్త్ర చికిత్సకు ముందు కనీసం 2 వారాలు ఈ పండ్లను తినవద్దని వైద్యులు సలహా ఇస్తారు.
ఎంజీఎం హెల్త్‌కేర్‌లో తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్లుయేషన్
చెన్నై మహానగరంలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం హెల్త్‌కేర్ చెన్నై నగరంలోనే తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్ ఎలక్ట్రోడ్ ఇంప్లాంటేషన్‌ను నిర్వహించింది. ఇది ఒక అధునాతన చికిత్స, దీనిలో నరాల కార్యకలాపాలను నియంత్రించి, కదలిక, పనితీరు పునరుద్ధరణకు సహాయపడే నియంత్రిత విద్యుత్ ప్రేరణలను అందించడానికి వెన్నెముకకు సమీపంలో చిన్న ఎలక్ట్రోడ్లను అమర్చే ప్రక్రియ.
గర్భిణీ స్త్రీలు చిలకడ దుంపలు తినవచ్చా?
గర్భిణులు చిలకడ దుంపలు... అంటే తీపి బంగాళాదుంపలు నిశ్చింతగా తినవచ్చు. ఇవి తల్లి ఆరోగ్యానికి, కడుపులో ఉన్న బిడ్డ సరైన ఎదుగుదలకు అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. గర్భిణులకు చిలకడ దుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బిడ్డ అవయవాల ఎదుగుదలకు అవసరమైన విటమిన్-A వీటిలో వుంటుంది. చిలకడ దుంపల్లో బీటా-కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్-A గా మారి బిడ్డ కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, ఇతర అవయవాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
హైదరాబాద్‌లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు
హైదరాబాద్: ఓరల్ ఇంప్లాంటాలజీ రంగంలో తాజా పరిజ్ఞానం, ఆధునిక సాంకేతికతలు, నూతన చికిత్సా విధానాలపై అవగాహన కల్పించేందుకు Indian Society of Oral Implantologists (ISOI) 32వ జాతీయ సదస్సు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఈ ప్రతిష్టాత్మక జాతీయ సదస్సు నిర్వహించడం విశేషం. సెప్టెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి డెంటల్ నిపుణులు, పోస్ట్‌గ్రాడ్యుయేట్, అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులు హాజరయ్యారు. సదస్సులో 60 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ఫ్యాకల్టీ, స్పీకర్లు పాల్గొంటున్నారు.
క్రమరహిత గుండె లయ: లయ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స
గుండె లయ లోపాలు తరచుగా పెద్ద ఆరోగ్య సమస్యలతోనే ముడిపడి ఉంటాయని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు వాటి ప్రారంభ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉండవచ్చు. ఉదాహరణకు, క్రమరహితంగా కొట్టుకోవడం, గుండెలో దడ లేదా క్షణికంగా నాడి వేగమవ్వడం వంటివి. ఈ లక్షణాలు 'అరిథ్మియా' (arrhythmias)ను సూచించవచ్చు; ఇది గుండె కొట్టుకునే వేగం మరీ ఎక్కువగా, మరీ తక్కువగా లేదా క్రమరహితంగా ఉండే ఒక పరిస్థితి. అన్ని సందర్భాల్లోనూ గుండె లయలో అసాధారణత ప్రమాదకరం కానప్పటికీ, కొత్తగా కనిపించే, నిరంతరం ఉండే లేదా ఆందోళన కలిగించే లక్షణాలను అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణులచే పరీక్షించుకోవాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos