Thursday, 3 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Monal Gajjar 6039.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 3 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
మోనాల్ గజ్జర్
మోనాల్ గజ్జర్
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
భారత వాయుసేన అమ్ముదపొదిలోకి ఖగంతక్-243 లాంగ్ రేంజ్ గ్లైడ్
రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. భారత వాయుసేన (ఐఏఎఫ్), పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 'ఖగంతక్-243' అనే లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబు (ఎల్ఆర్డీబీ) డ్రాప్ ట్రయల్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షతో సుదూరంలోని లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం భారత వాయుసేనకు మరింత పెరిగింది.
రాముడు కంటే సీతాదేవి గొప్పది : సీఎం డీకే శివకుమార్
రామాయణంపై కర్నాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రాముడు కంటే సీతాదేవి గొప్పదన్నారు. ఆమె చేసిన త్యాగాలు, ఎదుర్కొన్న కష్టాలు మహిళకు స్ఫూర్తిదాయకమని అన్నారు. బుధవారం బెంగళూరులో మహిళా పారిశ్రామికవేత్తల సంఘం నిర్వహించిన 'టుగెదర్ వియ్ గ్రో' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
బాలిక మిస్సింగ్ కేసు : గుంటూరు పోలీసులు చాలా గ్రేట్ అంటూ హైకోర్టు వ్యంగ్యాస్త్రాలు
పదో తరగతి బాలిక అదృశ్యం కేసులో గుంటూరు పోలీసులను ఉద్దేశించిన ఏపీ హైకోర్టు వ్యంగ్యాస్త్రాలు సంధించింది. గుంటూరు పోలీసులు చాలా గ్రేట్ అంటూ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ బాలిక మిస్సింగ్ కేసులో పోలీసుల నిర్లక్ష్యాన్ని హైకోర్టు తూర్పారబట్టింది.
హస్తినలో కొండా సురేఖకు నిరాశ - వేటు పడటమే తరువాయి?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న తెలంగాణ మంత్రి కొండా సురేఖకు హస్తినలో నిరాశ ఎదురైంది. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసులపై పెద్దలను కలిసి వివరణ ఇచ్చేందుకు ఆమె రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లారు. అయితే, ఆమెకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ ఇవ్వకపోగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం తూతూమంత్రగా మాట్లాడి పంపించేశారు. ఈ నేపథ్యంలో ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.
September 03, 2026: గురువారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం, సెప్టెంబర్ 3, 2026న ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాలలో అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ పరిస్థితులు: పాక్షికంగా లేదా సాధారణంగా మేఘావృతమై ఉండి, అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. ఉష్ణోగ్రతలు: పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 28°C నుండి 31°C వరకు, రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 22°C నుండి 23°C వరకు ఉంటాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డిమెన్షియాను ముందుగానే గుర్తించి నిర్ధారించాలని పిలుపునిచ్చిన టాటా ట్రస్ట్స్
ఈ ప్రపంచ అల్జీమర్స్ మాసం సందర్భంగా డిమెన్షియాపై టాటా ట్రస్ట్స్ దృష్టి సారించింది. డిమెన్షియా అనేది ఒక ముఖ్యమైన ఆరోగ్య సవాలు. ఇది మనం ఊహించిన దానికంటే ముందే భారతదేశం లోని వృద్ధులను తాకవచ్చు. కేవలం బాధితుల కుటుంబాలే కాకుండా, మొత్తం వ్యవస్థ స్థాయిలో కూడా ముందస్తు జోక్యాలు చేపట్టాలని టాటా ట్రస్ట్స్ చేపట్టిన 'వజూద్ రహే మౌజూద్' ప్రచారం పిలుపునిస్తోంది. భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. 2050 నాటికి, భారతదేశంలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు 347 మిలియన్ల కంటే ఎక్కువమంది ఉంటారని అంచనా.
గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటే?
దాల్చిన చెక్క. దీనిని వంటకాల తయారీలో మంచి రుచి, సువాసనిచ్చే ద్రవ్యంగా వాడతారు. ఇది ఔషధంగానూ, చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. అనేక రోగాలను నిర్మూలించగల దాల్చిన చెక్క ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు తేనెలోని ఔషధ గుణాలు కలిస్తే అపర సంజీవినిలా ఉపయోగపడతాయి. స్త్రీలకు గుండె జబ్బులు రాకుండా చేయడంలో దాల్చిన చెక్క ప్రయోజనకరంగా ఉంటుంది, అలాగే కండరాల వాపును తగ్గిస్తుంది. గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.
మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి
ప్రముఖ హాస్పిటల్ నెట్వర్క్ కావేరీ గ్రూప్ హాస్పిటల్స్ మరో ఆస్పత్రిని ప్రారంభించింది. కేవలం, మహిళలు, చిన్నారుల కోసమే ఈ ఆస్పత్రిని నిర్మించింది. మొత్తం 120 పడకల సామర్థ్యంలో నిర్వహించిన ఈ ఆస్పత్రి భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కె.అరుణ్ రాజా తాజాగా ప్రారంభించారు. మా కావేరీ పేరుతో ప్రారంభించిన ఈ ఆస్పత్రిలో ప్రసూతి సంరక్షణ, ప్రసూతి, స్త్రీల వ్యాధులు, సంతానోత్పత్తి, నవజాత శిశు సంరక్షణ, పిల్లల వైద్యం, పిల్లల అత్యవసర సంరక్షణ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆసుపత్రిలో లెవెల్ త్రి నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌తో సహా అధునాతన నవజాత శిశు, పిల్లల సంరక్షణ సౌకర్యాలు ఉన్నాయి.
మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?
రోజువారీ ఆహారంలో పిస్తాపప్పులను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ గింజలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి. ఈ పిస్తా పప్పులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పిస్తాపప్పులు కాల్షియం, మెగ్నీషియంతో సహా ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇచ్చే పోషకాలను కలిగి ఉంటాయి. పిస్తాలు వాటి ప్రత్యేకమైన పోషకాహార ప్రొఫైల్ కారణంగా బరువు నిర్వహణలో విలువైన పాత్ర పోషిస్తాయి. పిస్తాలు రక్తంలో చక్కెరను నిర్వహించడంలో సహాయపడతాయి కనుక డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ వారికి అద్భుతమైన ఎంపిక.
చెన్నై కుమరన్ ఆస్పత్రిలో 20 గంటల మారథాన్ ఆపరేషన్ విజయవంతం
చెన్నై కీల్పాక్కంలోని కుమరన్ హాస్పిటల్స్ వైద్యులు 29 ఏళ్ల ఐటీ నిపుణుడికి 20 గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పొత్తికడుపు లోపల ప్రేగులకు ఆధారాన్నిచ్చి, వాటిని అనుసంధానించే కణజాలమైన మెసెంటరీలో ఏర్పడిన 20x20x18 సెం.మీ. పరిమాణంలో ఉన్న అరుదైన, అధిక స్థాయి ప్రాణాంతక రెట్రోపెరిటోనల్ కణితిని ఈ శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos