Monday, 19 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Nandita Swetha 4443.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Mon, 19 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Nandita Swetha
Nandita Swetha
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
మడకశిర జనసేన చైర్మన్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ, రాజంపేట తెదేపా చైర్మన్ అభ్యర్థి ఏకగ్రీవం?
నామినేషన్ పత్రం పూర్తిగా పూరించలేదన్న కారణంతో మడకశిర జనసేన చైర్మన్ అభ్యర్థి శ్రీనివాస రావు నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. దీనితో తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేనకు భారీ ఎదురుదెబ్బ తగలినట్లయ్యింది. జనసేన అభ్యర్థి నామినేషన్ పైన 9 మంది చైర్మన్ అభ్యర్థులు అభ్యంతరం చెప్పారు. మరోవైపు సేఫ్టీగా జనసేన చైర్మన్ అభ్యర్థి తన కుటుంబ సభ్యులకు సంబంధించిన నలుగురితో నామినేషన్ వేయించారు. ఐతే ఆ నామినేషన్ పత్రాల్లో కూడా ఖాళీలు వుండటంతో ఎన్నికల అధికారులు వారి నామినేషన్ పత్రాలను కూడా తిరస్కరించారు. దీనిపై తాము కోర్టును ఆశ్రయిస్తామని జనసేన తరపు న్యాయవాది వెల్లడించారు.
యేసుక్రీస్తు శిలువ శిరస్సు పైన పడింది, ఫాదర్ స్పాట్ డెడ్, వీడియో
ఈక్వెడార్ చర్చిలో విషాదకర సంఘటన జరిగింది. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న ఓ ఫాదర్ శిరస్సు పైన యేసుక్రీస్తు శిలువ పడటంతో ఆయన అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఇదంతా సీసీటీవీ కెమేరాలో రికార్డయ్యింది. ఈక్వెడార్ లోని గ్వాయాక్విల్ నగరంలోని చర్చిలో ఫాదర్ ప్రార్థనలు చేస్తున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా ఆయన వెనుక వైపున అమర్చి వున్న యేసుక్రీస్తు శిలువ ఒక్కసారిగా కూలింది. అది నేరుగా ఫాదర్ తలపై పడటంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. ఈ హఠాత్పరిణామంతో అక్కడివారంతా ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు.
కోల్‌కతా దుర్గా పూజా పండాల్ వద్ద జరిగిన తొక్కిసలాట- రూ.25లక్షలు.. అర్హత గల సభ్యునికి ఉద్యోగం
కోల్‌కతాలోని దుర్గా పూజా పండాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 19 మంది మృతి చెందగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మృతుల పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ప్రభుత్వం ప్రతి మృతుల కుటుంబానికి రూ. 25 లక్షలు అందించి, ప్రతి కుటుంబంలోని ఒక అర్హత గల సభ్యునికి గ్రూప్ డి ప్రభుత్వ ఉద్యోగాన్ని అందిస్తుంది.
హైదరాబాద్‌లో హనీట్రాప్ కేసు - యువతిలా నటిస్తూ పోలీసులకే టోకరా
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో పోలీసులు కీలకపురోగతి సాధించారు. యువతిగా నటిస్తూ వాట్సాప్‌లో పరిచయం పెంచుకుని ఏకంగా ఒక పోలీస్ అధికారిని బ్లాక్ మెయిల్ చేసిన పవన్ అనే నిందితుడిని సైదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడి వలలో వందలాది మంది బాధితులు చిక్కుకున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఎలక్ట్రిక్ కారు ఎంత పనిచేసింది? స్టార్ట్ చేయకుండానే దూసుకెళ్లింది, వీడియో
ఎలక్ట్రిక్ వాహనాల వల్ల అక్కడక్కడా ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మైనపురిలో డ్రైవర్ లేకుండానే ఓ ఎలక్ట్రిక్ కారు ఒక్కసారిగా స్టార్టయి రివర్సులో స్పీడుగా దూసుకుంటూ వెళ్లిపోయింది. దీనితో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన అంతా అక్కడే వున్న సీసీటీవీలో రికార్డయ్యింది. మైనపురిలోని జైలు రోడ్డులో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా వున్నాయి. కారు యజమాని సౌరభ్ తన కారును పార్క్ చేసి దాని తాళాన్ని జేబులో వేసుకుని షాపులో వచ్చి కూర్చున్నాడు. ఇంతలో అతడి మేనల్లుడు కారును శుభ్రం చేసేందుకు దాని డోర్లు తెలిచి క్లీన్ చేస్తున్నాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అల్లం నీటితో ఆరోగ్య ప్రయోజనాలు
అల్లం నీరు. అల్లం నీరు తాగితే జీర్ణ సమస్యలు తొలగుతాయి. పరగడుపున అల్లం నీరు తాగితే కలిగే లాభాలు, నష్టాలు వున్నాయి. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో అల్లం ముక్కను నమలడం లేదా అల్లం నీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ తొలగిపోతాయి. పీరియడ్స్ సమయంలో అల్లం ముక్కను నమలడం వల్ల నొప్పి, తిమ్మిరి తగ్గుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం తీసుకుంటే, చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఖాళీ కడుపుతో అల్లం తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది, ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.
45 ఏళ్లు పైబడిన 10 మంది పురుషులలో ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్‌కి సంబంధించిన ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ కూడా తెలియదు
జాతీయ స్థాయిలో, ప్రతి 10 మంది పురుషులలో ఏడుగురు ఒక్క ప్రమాద కారకాన్ని కూడా చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో, సర్వే చేసిన ఐదు రాష్ట్రాలలో అవగాహన, స్క్రీనింగ్ రెండూ అత్యంత బలహీనంగా ఉన్నాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహనకు సంబంధించి నిర్వహించిన ఒక కొత్త జాతీయ సర్వేలో 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 10 మంది భారతీయ పురుషులలో దాదాపు ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాద కారకాన్ని కూడా గుర్తించలేకపోతున్నారని కనుగొన్నారు, ఇది దేశవ్యాప్తంగా గణనీయమైన అవగాహన లోపాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
విరేచనాలు అవుతున్నప్పుడు కర్బూజా జ్యూస్ తాగితే ఏమవుతుంది?
విరేచనాలు అవుతున్నప్పుడు చాలామంది చల్లగా ఏదో ఒకటి తాగాలని అంటుంటారు. ఐతే ఆ సమయంలో ఎలాంటి పానీయాలు తాగాలో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా కర్బూజా జ్యూస్ అస్సలు తాగరాదు. వీటిలో నీటి శాతం ఎక్కువ. విరేచనాలు అవుతున్న సమయంలో ఇది కడుపులో ఉబ్బరాన్ని పెంచి, మరింత తరచుగా మోషన్స్ అయ్యేలా చేస్తుంది. కర్బూజా శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే ఇందులో ఉండే పీచు పదార్థం (Fiber) పేగులపై భారాన్ని పెంచి విరేచనాలను తగ్గనివ్వదు. మోషన్స్ అవుతున్నప్పుడు ఏం తీసుకోవాలి? ఎలక్ట్రోలైట్ నీరు లేదా ఓఆర్ఎస్: శరీరంలో నీటిశాతం తగ్గకుండా (Dehydration నివారించడానికి) ఓఆర్ఎస్ ద్రావణం లేదా ఉప్పు-చక్కెర కలిపిన నీరు తాగాలి.
తులసి టీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
తులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది. ఆక్సిజన్‌ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ, జీర్ణశయాంతర సమస్యల నుంచి బయటపడవేస్తుంది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో అధునాతన ఎక్మో వైద్య సేవలు
చెన్నై వడపళనిలోని కావేరీ ఆసుపత్రి, గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలను సమిష్టిగా పరిగణనలోకి తీసుకునే సమగ్ర క్రిటికల్ కేర్ విధానంలో భాగంగా, క్లిష్టమైన వైద్య అవసరాలు ఉన్న రోగులకు మద్దతు ఇవ్వడానికి ప్రత్యేకమైన ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ECMO) సేవల శ్రేణిని ప్రారంభించింది. ఆసుపత్రి యొక్క కావేరీ సెంటర్ ఫర్ ECMO అండ్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్, తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం కోసం VV-ECMO, గుండె వైఫల్యం కోసం VA-ECMO, గుండె, ఊపిరితిత్తుల సంయుక్త వైఫల్యం కోసం V-AV ECMO (హైబ్రిడ్ ECMO), అవేక్ ECMO, ECMO-సహాయక రోడ్డు, విమాన రవాణాతో సహా అనేక రకాల ప్రత్యేక సేవలను అందిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos