Wednesday, 14 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Neha Deshpande 4746.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Wed, 14 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Neha Deshpande
Neha Deshpande
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
కుళ్లిపోయిన చికెన్ : హైదరాబాద్ నగరంలో నాలుగు హోటళ్ళకు రద్దు
హైదరాబాద్ నగరంలో నాలుగు హోటళ్లకు లైసెన్సులు రద్దు చేశారు. ఆ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో అనేక హోటళ్ళలోని కిచెన్లు అపరిశుభ్రంగా ఉన్నట్టు గుర్తించారు. మరికొన్ని హోటళ్లలో కుళ్లిపోయిన చికెన్, మటన్ వంటివి గుర్తించి, నాలుగు హోటళ్ళ లైసెన్సులు రద్దు చేశారు. మొత్తం 13 సంస్థల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. అనేక హోటళ్లలోని కిచెన్లు అపరిశుభ్రంగా ఉండటం, బొద్దింకలు, ఈగలు, ఎలుకలు సంచారాన్ని అధికారులు గుర్తించారు. దీంతో నాలుగు హోటళ్ళలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు రద్దు చేసి వెంటనే కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీచేశారు.
సీజేపీకి రాహుల్ గాంధీ మద్దతు.. ధన్యవాదాలు తెలిపిన దీప్కే
జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టిన సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంఘీభావం ప్రకటించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
స్వీట్ బాక్స్ అడిగిన పాపానికి.. జేసీబీ, మిలిటరీ ట్యాంకులు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు.. ఇల్లు వదిలి..?
పండుగ సందర్భంగా ఏదైనా తీపి పదార్థం కావాలని ఆన్లైన్లో చేసిన ఒక సాధారణ అభ్యర్థన, మదురైకి చెందిన ఒక కంటెంట్ క్రియేటర్‌కు పీడకలగా మారి, చివరికి అతను తన ఇంటిని వదిలి వెళ్లేలా చేసింది. స్థానిక యాస, హాస్యభరితమైన సోషల్ మీడియా పోస్ట్‌లతో గుర్తింపు పొందిన మదురై ఇన్ఫ్లుయెన్సర్ వీరమణి, దీపావళి కోసం ఎవరైనా అభిమాని తనకు ఒక డబ్బా స్వీట్లు పంపుతారేమోనన్న ఆశతో వెస్ట్ అనుప్పనడిలోని తన ఇంటి చిరునామాను ఇటీవల పంచుకున్నారు
పోలీసులతో వాగ్వాదం.. కోపంతో బైకుకు నిప్పెట్టిన వ్యక్తి
ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ సందర్భంగా పోలీసులతో జరిగిన వాగ్వాదం తర్వాత, ఒక యువకుడు తన సొంత మోటార్‌సైకిల్‌కు నిప్పు పెట్టాడు. వాహన పత్రాలను పరిశీలించేందుకు పోలీసులు 'అజామ్' అనే యువకుడిని ఆపారు. ఆ సమయంలో సబ్-ఇన్స్పెక్టర్,అజామ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
కువైట్ నుంచి స్వగ్రామానికి మహిళ.. భర్త అంత్యక్రియల కోసం..
కువైట్ నుంచి ఓ మహిళ ఎన్నో కష్టాల తర్వాత బయటపడింది. కువైట్‌లో పనిచేస్తున్న మునిపల్లికి చెందిన చింతల నాగ లక్ష్మిని, ఆమె యజమానులు స్వగ్రామానికి తిరిగి వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా, ఫోన్ కాల్స్ చేసుకునే అవకాశాన్ని కూడా నిరాకరించినట్లు సమాచారం. ఆదివారం నాడు ఆమె భర్త చింతల వెంకటేష్ విద్యుదాఘాతంతో మరణించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చెన్నై కావేరీ ఆస్పత్రిలో అధునాతన ఎక్మో వైద్య సేవలు
చెన్నై వడపళనిలోని కావేరీ ఆసుపత్రి, గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలను సమిష్టిగా పరిగణనలోకి తీసుకునే సమగ్ర క్రిటికల్ కేర్ విధానంలో భాగంగా, క్లిష్టమైన వైద్య అవసరాలు ఉన్న రోగులకు మద్దతు ఇవ్వడానికి ప్రత్యేకమైన ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ECMO) సేవల శ్రేణిని ప్రారంభించింది. ఆసుపత్రి యొక్క కావేరీ సెంటర్ ఫర్ ECMO అండ్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్, తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం కోసం VV-ECMO, గుండె వైఫల్యం కోసం VA-ECMO, గుండె, ఊపిరితిత్తుల సంయుక్త వైఫల్యం కోసం V-AV ECMO (హైబ్రిడ్ ECMO), అవేక్ ECMO, ECMO-సహాయక రోడ్డు, విమాన రవాణాతో సహా అనేక రకాల ప్రత్యేక సేవలను అందిస్తుంది.
హైదరాబాద్‌లో మధుమేహ భారం: ముందస్తు పరీక్షలు, జీవనశైలిపై అవగాహన అవసరం
హైదరాబాద్: హైదరాబాద్, యావత్ తెలంగాణలో మధుమేహం ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉంది. ముందస్తు పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, అదుపులో లేని బ్లడ్ షుగర్ స్థాయిల వల్ల కలిగే సమస్యలపై అవగాహన పెంచుకోవడం ప్రాముఖ్యతను ఆరోగ్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-6) నుండి వెలువడిన ఇటీవలి గణాంకాలు ఈ సవాలు తీవ్రతను సూచిస్తున్నాయి. తెలంగాణలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులలో 24.5% మందికి, మహిళలలో 19.6% మందికి అధిక రక్త చక్కెర స్థాయిలు ఉన్నాయని లేదా మధుమేహాన్ని నియంత్రించడానికి మందులు తీసుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది.
వాముతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
వాముని సాంప్రదాయ భారతీయ వంటకాలు, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తుంటారు. ఇవి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉన్నాయి. ఫలితంగా పెప్టిక్ అల్సర్లకు చికిత్స చేయడంలో, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మేలు చేస్తుంది. వామును ఆహారంలో తీసుకుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. వాము శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. డయాబెటిస్తో బాధపడుతుంటే, వాము తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. వాము చూర్ణంతో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
నిలబడి మంచినీళ్లు తాగకూడదా? ఎందుకని?
మంచినీళ్లు. కొంతమంది మంచినీళ్లను నిలబడి తాగేస్తుంటారు. ఐతే అలా నిలబడి నీరు తాగితే పలు అనారోగ్య సమస్యలు వస్తాయని చెపుతున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము. నిలబడి నీళ్లు తాగితే ఆ నీరు నేరుగా ఎముకలపై ప్రభావం చూపవచ్చు, ఫలితంగా ఆర్థరైటిస్ సమస్యకు అది కారణం కావచ్చు. నిలబడి నీళ్లు తాగితే ఎసిడిటీ సమస్యను ఎదుర్కోవాల్సి రావచ్చు. నిలబడి ఉన్న స్థితిలో నీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలు కూడా దెబ్బతినే ప్రమాదం వుంటుంది. దాహం తీరేందుకు నిలబడి నీళ్లు తాగినప్పటికీ తిరిగి మళ్లీ దాహం వేస్తుందని అధ్యయనం చెపుతోంది. నుంచుని మంచినీళ్లు తాగితే అజీర్ణ సమస్యతో బాధపడే అవకాశం వుంది.
బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం
హైదరాబాద్: రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, మహిళలను ఆరోగ్య పరిరక్షణ వైపు ప్రోత్సహించడం లక్ష్యంగా పింక్ అక్టోబర్- బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశంలో మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. ప్రతి సంవత్సరం దేశంలో రెండు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం, సమయానికి చికిత్స పొందడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మెడికవర్ హాస్పిటల్స్ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
Home
Horoscope
Shorts
Photos
Videos