Photo Gallery Cinema Cinema Neha Solanki Recent Stills 5504.htm

Notifications

Neha Solanki Recent Stills

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

రైలు ప్రయాణీకులకు నరకం చూపిస్తున్న హిజ్రాలు, రైల్వే అధికారులు పట్టించుకోరా?

రైలు ప్రయాణీకులకు నరకం చూపిస్తున్న హిజ్రాలు, రైల్వే అధికారులు పట్టించుకోరా?రైలు ప్రయాణీకులకు హిజ్రాలు నరకం చూపిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైలు ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల వద్దకు హిజ్రాలు వచ్చి తాము అడిగినంత ఇవ్వకుంటే నానా యాగీ చేస్తున్నారు. కొంతమంది తమవద్ద డబ్బు లేదని చెబితే వారిపై భౌతిక దాడులు సైతం చేస్తున్నారు. తన్నులు తిన్నప్పటికీ డబ్బులు ఇవ్వకపోతే వారిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలంతో దూషించడం చేస్తున్నారు. వారు చేస్తున్న ఈ చర్యలన్నిటినీ అనునిత్యం సోషల్ మీడియాలో షేర్ అవుతూనే వున్నాయి. మరి ఈ వీడియోలు రైల్వే అధికారుల దృష్టికి రావడంలేదా? ప్రయాణికుల భద్రతపై ఉదాసీన వైఖరి ఎందుకు వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

దేశవ్యాప్తంగా వడదెబ్బకు 20మంది మృతి.. తెలంగాణలో అత్యధిక కేసులు

దేశవ్యాప్తంగా వడదెబ్బకు 20మంది మృతి.. తెలంగాణలో అత్యధిక కేసులుఈ ఏడాది మార్చి 1 నుండి దేశవ్యాప్తంగా వడదెబ్బ కారణంగా 20 మంది మరణించగా, 4,853 కేసులు నమోదయ్యాయని మంగళవారం లోక్‌సభలో సమర్పించిన ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఇందులో మహారాష్ట్ర అత్యధిక మరణాలను నమోదు చేయగా, తెలంగాణలో అత్యధిక కేసులను నమోదు చేసింది. లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ విషయాన్ని తెలిపారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు, 2026-31 కాలానికి గాను రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) నిర్వహణ మార్గదర్శకాలలో భాగంగా... వడగాలులు, పిడుగుపాటులను నోటిఫైడ్ ప్రకృతి వైపరీత్యాల జాబితాలో హోం శాఖ చేర్చిందని ఆయన పేర్కొన్నారు.

సజ్జల నన్నే రావద్దంటారా? వైసిపి పార్టీ ఆఫీసు ముందు బోరుమంటూ బోరుగడ్డ అనిల్, వీడియో

మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?

మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?కొబ్బరి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, మినరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. ఇంకా కొబ్బరి నీరుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఆస్తమాతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అజీర్ణంతో బాధపడుతుంటే, 1 గ్లాసు కొబ్బరి నీళ్లలో పైనాపిల్ రసం కలిపి 9 రోజులు త్రాగాలి. ముక్కు నుంచి రక్తం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మేలు జరుగుతుంది. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది.

ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!

ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!AI... కృత్రిమ మేధస్సుతో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వేలాది మంది ఉద్యోగాలు పోయి వీధినపడ్డారు. ఇప్పుడు ఈ ఏఐ ఇతర పరిశ్రమల్లోకి కూడా క్రమంగా విస్తరిస్తోంది. వైద్య రంగంలో రాబోయే 3 ఏండ్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని ఎలన్ మస్క్ నొక్కి వక్కాణిస్తున్నారు. అంతేకాదు.. ఇకపై మెడిసిన్ చదివేందుకు లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు అదంతా వదిలేసి ఇతర కోర్సులపై దృష్టి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే రానున్న 3 ఏళ్లలో టెస్లా అభివృద్ధి చేస్తున్న 'ఆప్టిమస్' వంటి హ్యూమనాయిడ్ రోబోలు మానవ వైద్యులను పూర్తిగా భర్తీ చేసి "బెస్ట్ డాక్టర్లు" అవుతారట.

మీ ఉదయానికి శక్తినివ్వండి: మీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం ఎందుకు ఉండాలంటే?

ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఫ్రీ కార్డు ఆవిష్కరణ - చెన్నై నగర వాసులకు ఆరోగ్య సంరక్షణ సేవలు

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్‌బకరా పండ్లు తినవచ్చా?