Sunday, 8 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Nithya Shetty 4707.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sun, 8 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Nithya Shetty
Nithya Shetty
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
జనసేన ఎమ్మెల్యే సతీమణి ZPTC ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యే తిక్క కుదిరిందంటూ కామెంట్స్
జనం నాయకులకు తమదైన శైలిలో షాకిస్తుంటారు. ఓటింగ్ సమయంలో తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ విషయాన్ని జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చాలాసార్లు తమ నాయకులకు ఉద్బోధన చేస్తూనే వుంటారు. ఇప్పుడు అట్లాంటి ఉదాహరణ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి జడ్పిటిసీ ఎన్నికల్లో పోటీ చేసారు. ఐతే రాష్ట్రమంతా కూటమి గాలి కొడుతుంటే ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే గారి సతీమణి వైసిపి అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఎమ్మెల్యే గారికి తిక్క కుదిరిందని ఒకరు కామెంట్ చేస్తే మరొకరు... కుటుంబంలోని వాళ్లకే ఇచ్చుకుంటారా...
గెలిచిన అభ్యర్థిని ఓడిపోయాడని చెప్పడం సాధ్యమేనా? రోజా ఆందోళన, ఈడ్చుకెళ్లిన పోలీసులు, వీడియో
మాజీమంత్రి, వైసిపి నాయకురాలు ఆర్కే రోజా ఎన్నికల అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసారు. నగరి నియోజకవర్గం పరిధిలోని ఎంపిటిసి, జడ్పిటిసి ఓట్ల లెక్కింపు ముగిశాక ఇల్లాత్తూరు ఎంపీటిసీ స్థానంలో వైసిపి అభ్యర్థి గెలిస్తే, తెదేపా అభ్యర్థి గెలిచినట్లు అధికారులు చెప్పారంటూ రోజా ఆందోళకు దిగారు. కౌంటింగ్ కేంద్రం వద్ద రోడ్డుపై బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. పోలీసుల జులుం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. రోడ్డుపై కూర్చుని ఆందోళన చేస్తుండటంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందనీ, రోడ్డుపై నుంచి ఖాళీ చేయాలంటూ పోలీసులు విన్నవించినా ఆమె అక్కడే కూర్చున్నారు.
పులివెందుల, మైదుకూరు జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో, వైఎస్ఆర్ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ కీలక విజయాలను నమోదు చేసింది. ముఖ్యంగా పులివెందుల, మైదుకూరు జెడ్పీటీసీ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో టీడీపీ విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
రాహుల్ ఎదిగినా... కాంగ్రెస్ బలం తగ్గింది: వరుస ఎన్నికల ఓటములపై అమిత్‌షా విమర్శలు
కాంగ్రెస్ పార్టీలో రాహుల్‌గాంధీ పదవులు పెరుగుతున్న కొద్దీ ఆ పార్టీ బలం తగ్గుతూ వచ్చిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా విమర్శించారు. 2007లో రాహుల్‌గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆ పార్టీకి దేశవ్యాప్తంగా సుమారు 1,200 మంది ఎమ్మెల్యేలు ఉండేవారని, ఆయన ఉపాధ్యక్షుడయ్యే నాటికి ఆ సంఖ్య 900కు తగ్గిందన్నారు. పార్టీ అధ్యక్షుడైన సమయంలో 700కు, 2022లో భారత్ జోడో యాత్ర చేపట్టే నాటికి సుమారు 600కు పడిపోయిందని పేర్కొన్నారు. హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలైందని విమర్శించారు.
రూ.30వేల లంచం తీసుకున్నాడు.. సోదాల్లో దొరికిపోయాడు.. 11 స్థలాలు, బంగారం, రెండు భవనాలు...?
ఐటీఐ ప్రిన్సిపాల్ ఒడిశా విజిలెన్స్ అధికారులు జరిపిన సోదాల్లో దొరికిపోయాడు. ఐటీఐ ప్రిన్సిపాల్ వద్ద 11 స్థలాలు, రెండు భవనాలు, బంగారం, రూ. 5.16 లక్షల నగదు గుర్తించారు. బలాంగీర్లోని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ సురేష్ కుమార్ దలబెహెరాకు సంబంధించి ఒడిశా విజిలెన్స్ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. వీటిలో రెండు భవనాలు, 11 విలువైన స్థలాలు, 263 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 5.16 లక్షల నగదు ఉన్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కిడ్నీలు 90 శాతం పాడైపోయేవరకూ లక్షణాలు కనిపించవా?
కిడ్నీలకు ఒక ప్రత్యేకత ఉంది. మూత్రపిండాల పనితీరు 60 శాతం నుండి 80-90 శాతం వరకు క్షీణించే వరకు శరీరంలో ఎలాంటి బయటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిని "సైలెంట్ కిల్లర్" అంటారు. మన మూత్రపిండాలలో మిలియన్ల కొద్దీ ఉండే 'నెఫ్రాన్లు' దెబ్బతింటున్నప్పుడు, మిగిలిన నెఫ్రాన్లు అధనపు భారాన్ని మోస్తూ శరీరాన్ని సాధారణంగా ఉంచడానికి ప్రయత్నిస్తాయి. కానీ కిడ్నీల సామర్థ్యం 90-95 శాతం వరకు పడిపోయినప్పుడు మాత్రమే శరీరంపై తీవ్రమైన బయటి లక్షణాలు వ్యక్తమవుతాయి.
రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?
ఈమధ్యకాలంలో చాలామంది తినే పండు డ్రాగన్ ఫ్రూట్. ఇది పెద్దగా టేస్ట్ వుండదు. రుచీపచీ లేని ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఈ పండు వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. జీర్ణక్రియ సజావుగా సాగేట్లు చూస్తుంది. దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్. ఆస్తమా రోగులు ఈ పండు తింటుంటే సమస్య రాకుండా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి కోసం డ్రాగన్ ఫ్రూట్ తినాలి. జుట్టు, చర్మం, మెదడు, కళ్ళను రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?
చాలామంది కోడిగుడ్లు తెచ్చిన వెంటనే వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఐతే ఫ్రిజ్‌లో వుంచిన గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో చూద్దాము. కోడిగుడ్లు వాటి రుచిని కోల్పోతాయి కాబట్టి వాటిని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి పోషక విలువలను ప్రభావితం చేస్తుంది. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని లైనింగ్‌కు అంటుకునే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్డును వెంటనే ఉడకబెట్టినట్లయితే, అది పగిలిపోయే అవకాశం ఉంది. ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్డు ప్రోటీన్లు, ఇతర కర్బన సమ్మేళనాలు చెడిపోయే అవకాశాలను పెంచుతుంది.
ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్నిఅర్నబ్, మురసు రూపంలో రెండు తుఫాన్లు వరుసగా తాకాయి. దీనితో తీవ్ర ప్రభావం పడిన, లేక ప్రభావం పడే అవకాశాలున్న జిల్లాల జాబితాలో ప్రకాశం(ఒంగోలు), నెల్లూరు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఉన్నాయి. కోస్తా ప్రాంతాలవ్యాప్తంగా భారీ వర్షాలు, నీరు నిల్చిపోవడం, విద్యుత్ మరియు రవాణాపరమైన అంతరాయాలు ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. అవే జిల్లాలను వరుసగా రెండు తుఫాన్లు ముంచెత్తడంతో నీరు నిల్చిపోవడం, పారిశుధ్యంపరమైన సమస్యలు ఆరోగ్యాలకు ముప్పుగా పరిణమించనున్నాయి.
ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్సీ చారిత్రాత్మక అధ్యయనం ప్రారంభం
బెంగళూరు: భారతీయ వయోజనులలో ఆరోగ్యకరమైన వృద్ధాప్య ఫలితాలను ప్రభావితం చేయటంలో జీవక్రియ ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం, ఆరోగ్యం, ఆనందం, వెల్నెస్ కోచింగ్, బయోమార్కర్ ఆధారిత శాస్త్రీయ ఆధారాల మధ్య సంబంధాలను అన్వేషించడానికి, 'ఆరోగ్యం-ఆనందం' చుట్టూ రూపొందించబడిన ఒక చారిత్రాత్మక బహుళ-కేంద్ర పరిశోధనా అధ్యయనాన్ని ప్రారంభించడానికి హెర్బాలైఫ్ ఇండియా మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) చేతులు కలిపాయి. ఐఐఎస్సీ సహకారంతో నిర్వహించే ఈ అధ్యయనానికి హెర్బాలైఫ్ మద్దతు అందించనుంది. బెంగళూరు, మైసూరు, హైదరాబాద్, చెన్నైలోని పలు కేంద్రాల్లో ఈ పరిశోధన జరగనుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos