Monday, 12 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Rakul Photos 4985.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Mon, 12 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Rakul Photos
Rakul Photos
-
Rakul Photos
-
Rakul Photos
-
Rakul Photos
-
Rakul Photos
-
Rakul Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
విశాఖపట్నంలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఐటీఐలు.. నారా లోకేష్
విశాఖపట్నం క్లస్టర్‌లోని నాలుగు ఐటీఐలను రూ.200 కోట్ల పెట్టుబడితో ఆధునీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏఎం/ఎన్ఎస్ ఇండియా సోమవారం నాడు వాటాదారుల ఒప్పందంపై సంతకాలు చేశాయి. ప్రధాన మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫార్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐస్ పథకం కింద ఈ ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా, పీఎం-ఎస్ఈటీయూ జాతీయ స్టీరింగ్ కమిటీ విశాఖపట్నం క్లస్టర్ యొక్క వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికకు ఆమోదం తెలిపింది.
హైదరాబాద్ నగర వాసులను వణికిస్తున్న వైరస్...
హైదరాబాద్ నగర వాసులను ఇన్ఫ్లుయెంజా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ 'ఇన్ ఫ్లూయెంజా ఎ' రకం వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిలోఫర్ పాటు కొన్ని ప్రైవేటు చిన్న పిల్లల ఆసుపత్రులు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. 60 ఏళ్లు దాటిన చాలామంది ఆసుపత్రిలో చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు. కొందరిలో తీవ్రత పెరిగి ప్రాణాల మీదకు వస్తోందంటున్నారు. అయితే సాధారణ జ్వరమే అని నిర్లక్ష్యం చేస్తే ఈ వైరస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పింప్రి చించ్వాడ్ శివాలయంలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం, సిసిటీవీలో రికార్డ్
మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్ నిగ్డీ దేవాలయంలో ఓ మైనర్ బాలికపై కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణం సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఆలయంలో వున్న బాలిక వద్దకు వచ్చిన కామాంధుడు ఆమెపై అఘాయిత్యం చేసేందుకు యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు ఆమెను రక్షించారు. నిందితుడు మెట్రో నిర్మాణ సంస్థ ఉద్యోగిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను తన ప్రియుడితో కలిసి ఓ భార్య హత్య చేయించింది.
సింగపూర్ తరహా వ్యవసాయ విధానం కావాలి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సింగపూర్ తరహా వ్యవసాయ విధానం కావాలని ఏపీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కాకినాడలోని జేఎన్టీయూలో సోమవారం సీఐఐ ప్రాంతీయ సదస్సు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు, అభివృద్ధికి స్వర్గధామం అని పేర్కొన్నారు.
Mantralayam: మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. మహిళ మృతదేహాన్ని కిలోమీటర్ మోసుకెళ్లి..? (video)
మానవత్వానికి నిదర్శనంగా నిలిచే ఒక ఘటన కర్నూలులో చోటుచేసుకుంది. మంత్రాలయానికి చెందిన కానిస్టేబుల్ రంగస్వామి ఒంటరిగా తుంగభద్ర నదిలోకి దిగి, ఒక అజ్ఞాత మహిళ మృతదేహాన్ని బయటకు తీసి, దానిని తన భుజాలపై దాదాపు ఒక కిలోమీటర్ దూరం నది ఒడ్డు వరకు మోసుకెళ్లారు. మంత్రాలయం ఆలయం సమీపంలోని తుంగభద్ర నదిలో ఒక అజ్ఞాత మహిళ ఆత్మహత్య చేసుకుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నిలబడి మంచినీళ్లు తాగకూడదా? ఎందుకని?
మంచినీళ్లు. కొంతమంది మంచినీళ్లను నిలబడి తాగేస్తుంటారు. ఐతే అలా నిలబడి నీరు తాగితే పలు అనారోగ్య సమస్యలు వస్తాయని చెపుతున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము. నిలబడి నీళ్లు తాగితే ఆ నీరు నేరుగా ఎముకలపై ప్రభావం చూపవచ్చు, ఫలితంగా ఆర్థరైటిస్ సమస్యకు అది కారణం కావచ్చు. నిలబడి నీళ్లు తాగితే ఎసిడిటీ సమస్యను ఎదుర్కోవాల్సి రావచ్చు. నిలబడి ఉన్న స్థితిలో నీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలు కూడా దెబ్బతినే ప్రమాదం వుంటుంది. దాహం తీరేందుకు నిలబడి నీళ్లు తాగినప్పటికీ తిరిగి మళ్లీ దాహం వేస్తుందని అధ్యయనం చెపుతోంది. నుంచుని మంచినీళ్లు తాగితే అజీర్ణ సమస్యతో బాధపడే అవకాశం వుంది.
బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం
హైదరాబాద్: రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, మహిళలను ఆరోగ్య పరిరక్షణ వైపు ప్రోత్సహించడం లక్ష్యంగా పింక్ అక్టోబర్- బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశంలో మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. ప్రతి సంవత్సరం దేశంలో రెండు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం, సమయానికి చికిత్స పొందడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మెడికవర్ హాస్పిటల్స్ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
మటన్ కైమా ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
మాంసాహారుల్లో కొందరికి మటన్ కైమా అంటే ఎంతో ఇష్టం. ఐతే ఈ కైమా తింటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాము. కైమా ఉత్తమమైన ప్రోటీన్ మూలం. కైమాలో "హై-క్వాలిటీ ప్రోటీన్" సమృద్ధిగా ఉంటుంది. ఇది కండరాల బలానికి, శరీర కణజాలాల పునరుద్ధరణకు,నీరసాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తహీనత నివారణ చేస్తుంది. కైమాలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాలు (RBC) వేగంగా పెరగడానికి, రక్తహీనత తగ్గడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అదేవిధంగా విటమిన్ B12, జింక్ ఇందులో లభిస్తాయి. నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ B12 అవసరం.
ఈ దీపావళి వేళ, మీ ప్రతి స్నేహితునికీ బాదం పప్పులను బహుమతిగా ఇవ్వండి
ఈ దీపావళి వేళ, ‘బాదం ఫర్ ఎవ్రీబడ్డీ’ ('ప్రతి స్నేహితునికి బాదం') అనే కొత్త పండుగ ప్రచారాన్ని కాలిఫోర్నియా ఆల్మండ్స్ ప్రారంభిస్తూ, వినియోగదారులు తమ దీపావళి బహుమతుల జాబితాను పునరాలోచించుకునేలా చేస్తోంది. ఒక ఉత్సాహభరితమైన సంగీత చిత్రం ద్వారా తీర్చిదిద్దబడిన ఈ ప్రచారం, యువ వినియోగదారులను వారి సాధారణ కుటుంబ జాబితాను దాటి ఆలోచించమని ఆహ్వానిస్తోంది. కార్యాలయ స్నేహితుల నుంచి జిమ్ స్నేహితుల వరకు, ప్రయాణంలో స్నేహితుల నుంచి కాఫీ స్నేహితుల వరకు, తమ జీవితంలో అర్థవంతమైన పాత్ర పోషించే అనేక మంది స్నేహితులకు కూడా బాదం బహుమతిగా ఇవ్వాలని కోరుతోంది.
ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఎందుకని?
ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను తినరాదు. అలా తింటే జీర్ణ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బందిపెట్టవచ్చు. ఖాళీ కడుపుతో తినకూడని ఆ 5 ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగవద్దు, దానితో బ్రెడ్ లేదా బిస్కెట్లు తినండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లను తినడం మంచిది కాదు. ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి. జామపండును ఖాళీ కడుపుతో తింటే కడుపు నొప్పి మొదలవుతుంది. టొమాటోలు ఖాళీ కడుపుతో తినరాదు. పచ్చి కూరగాయలను ఖాళీ కడుపుతో తినవద్దు, ఇవి కూడా కడుపు నొప్పిని కలిగిస్తాయి
Home
Horoscope
Shorts
Photos
Videos