Photo Gallery Cinema Cinema Rakul Preeth Singh 6201.htm

Notifications

రకుల్ ప్రీత్ సింగ్ 1

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

<

9 ఏళ్ల బాలికకు క్లాసులోనే కార్డియక్ అరెస్ట్, కుప్పకూలి మృతి, వీడియో

9 ఏళ్ల బాలికకు క్లాసులోనే కార్డియక్ అరెస్ట్, కుప్పకూలి మృతి, వీడియో9 ఏళ్ల చిన్నారి తరగతి గదిలోనే గుండెపోటుతో కుప్పకూలి మరణించిన విషాదకర ఘటన ఢిల్లీ మయూర్ విహార్ లోని ఓ పాఠశాలలో జరిగింది. సీసీటీవీ కెమేరాలో రికార్డయిన దృశ్యాల్లో... బాలిక నడుచుకుంటూ వచ్చి ఉపాధ్యాయురాలికి ఎదురుగా నిలబడింది. అంతలోనే ఏదో అస్వస్థతకు గురవుతున్నట్లు కనిపించింది. అప్పటికప్పుడే వున్నట్లుండి హఠాత్తుగా బిగుసుపోయి నేలమీద ముందుకు పడిపోయింది. వెంటనే టీచర్ స్పందించి చిన్నారిని పట్టుకుని బెంచీపై కూర్చోబెట్టే ప్రయత్నం చేసారు. ఐనా ఆ బాలిక కూర్చోలేకపోయింది. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. బాలిక గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేసారు.

మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన 11 మంది ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతు

పిల్లి వల్ల ఓటమిపాలయ్యా, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మీరు నమ్మొద్దు: వైసిపి చైర్మన్ అభ్యర్థి చింతపల్లి, వీడియో

ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?

ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?చాలామంది కోడిగుడ్లు తెచ్చిన వెంటనే వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఐతే ఫ్రిజ్‌లో వుంచిన గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో చూద్దాము. కోడిగుడ్లు వాటి రుచిని కోల్పోతాయి కాబట్టి వాటిని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి పోషక విలువలను ప్రభావితం చేస్తుంది. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని లైనింగ్‌కు అంటుకునే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్డును వెంటనే ఉడకబెట్టినట్లయితే, అది పగిలిపోయే అవకాశం ఉంది. ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్డు ప్రోటీన్లు, ఇతర కర్బన సమ్మేళనాలు చెడిపోయే అవకాశాలను పెంచుతుంది.

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్

ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్‌సీ చారిత్రాత్మక అధ్యయనం ప్రారంభం

ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్‌సీ చారిత్రాత్మక అధ్యయనం ప్రారంభంబెంగళూరు: భారతీయ వయోజనులలో ఆరోగ్యకరమైన వృద్ధాప్య ఫలితాలను ప్రభావితం చేయటంలో జీవక్రియ ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం, ఆరోగ్యం, ఆనందం, వెల్నెస్ కోచింగ్, బయోమార్కర్ ఆధారిత శాస్త్రీయ ఆధారాల మధ్య సంబంధాలను అన్వేషించడానికి, 'ఆరోగ్యం-ఆనందం' చుట్టూ రూపొందించబడిన ఒక చారిత్రాత్మక బహుళ-కేంద్ర పరిశోధనా అధ్యయనాన్ని ప్రారంభించడానికి హెర్బాలైఫ్ ఇండియా మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి) చేతులు కలిపాయి. ఐఐఎస్‌సీ సహకారంతో నిర్వహించే ఈ అధ్యయనానికి హెర్బాలైఫ్ మద్దతు అందించనుంది. బెంగళూరు, మైసూరు, హైదరాబాద్‌, చెన్నైలోని పలు కేంద్రాల్లో ఈ పరిశోధన జరగనుంది.