Monday, 12 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Rashi Khanna Latest Stills 5210.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Mon, 12 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Rashi khanna Latest Stills
Rashi khanna Latest Stills
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
Mantralayam: మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. మహిళ మృతదేహాన్ని కిలోమీటర్ మోసుకెళ్లి..? (video)
మానవత్వానికి నిదర్శనంగా నిలిచే ఒక ఘటన కర్నూలులో చోటుచేసుకుంది. మంత్రాలయానికి చెందిన కానిస్టేబుల్ రంగస్వామి ఒంటరిగా తుంగభద్ర నదిలోకి దిగి, ఒక అజ్ఞాత మహిళ మృతదేహాన్ని బయటకు తీసి, దానిని తన భుజాలపై దాదాపు ఒక కిలోమీటర్ దూరం నది ఒడ్డు వరకు మోసుకెళ్లారు. మంత్రాలయం ఆలయం సమీపంలోని తుంగభద్ర నదిలో ఒక అజ్ఞాత మహిళ ఆత్మహత్య చేసుకుంది.
రాజీనామా చేసేలా చేస్తాం : సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు రాహుల్ హెచ్చరిక
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ గట్టిహెచ్చరిక చేశారు. ఇప్పటికే జ్ఞానేశ్ కుమార్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.. కానీ ఆయనకై ఆయన రాజీనామా చేసేలా చేస్తామంటూ బహిరంగంగా హెచ్చరించారు. జ్ఞానేశ్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుతోందని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో నిరసనలు జరుగుతున్న ప్రాంతాల్లో భారీగా పోలీసులను మొహరించడం వెనుక ఉద్దేశం అదేనని ఆయన ఆరోపించారు.
బంగారు గొలుసు చోరీ కేసు : యూట్యూబర్ మధుమితకు సమన్లు
ఓ వృద్ధుడు నుంచి బంగారు గొలుసు చోరీ చేసిన కేసులో తమిళనాడు రాష్ట్రంలోని నాగర్ కోయిల్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ మధుమిత వద్ద విచారణ జరిపేందుకు వీలుగా పోలీసులు సమన్లు జారీ చేయనున్నారు. ఇటీవల మధుమిత నివాసంలో 118 సవర్ల బంగారం నగలు చోరీకి గురైన విషయం తెల్సిందే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ కేసులో స్థానిక పోలీసులు నరుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 98 సవసర్ల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.
Chandra Babu Naidu: స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ట్రిపుల్-ఇంజిన్ సర్కార్.. చంద్రబాబు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ట్రిపుల్-ఇంజిన్ సర్కార్ ఏర్పడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం, రాష్ట్రం రెండింటిలోనూ మనకు డబుల్-ఇంజిన్ ప్రభుత్వం ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ట్రిపుల్-ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. నిజాయితీ, చిత్తశుద్ధి, నిస్వార్థంతో పనిచేసే నాయకులను ఎన్నుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.
డ్యూడ్ హీరో Go Back Modi ట్వీట్.. మళ్లీ ఇంటర్నెట్లో రచ్చ రచ్చ
తమిళ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి గతంలో చేసిన ఒక ట్వీట్ కారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యారు. 2018లో చేసిన ఆ పాత ట్వీట్ ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వచ్చి, విస్తృతంగా చర్చించబడుతోంది. 2019లో జయం రవి నటించిన కోమాలి చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాకముందు, ప్రదీప్ పెద్దగా గుర్తింపు లేని వ్యక్తిగా ఉండేవారు. 2019 ఎన్నికలకు ముందు మోదీ తమిళనాడు పర్యటన సందర్భంగా సోషల్ మీడియాలో Go Back Modi (మోదీ వెనక్కి వెళ్ళండి) అనే హ్యాష్‌ట్యాగ్ బాగా ప్రాచుర్యం పొందింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నిలబడి మంచినీళ్లు తాగకూడదా? ఎందుకని?
మంచినీళ్లు. కొంతమంది మంచినీళ్లను నిలబడి తాగేస్తుంటారు. ఐతే అలా నిలబడి నీరు తాగితే పలు అనారోగ్య సమస్యలు వస్తాయని చెపుతున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము. నిలబడి నీళ్లు తాగితే ఆ నీరు నేరుగా ఎముకలపై ప్రభావం చూపవచ్చు, ఫలితంగా ఆర్థరైటిస్ సమస్యకు అది కారణం కావచ్చు. నిలబడి నీళ్లు తాగితే ఎసిడిటీ సమస్యను ఎదుర్కోవాల్సి రావచ్చు. నిలబడి ఉన్న స్థితిలో నీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలు కూడా దెబ్బతినే ప్రమాదం వుంటుంది. దాహం తీరేందుకు నిలబడి నీళ్లు తాగినప్పటికీ తిరిగి మళ్లీ దాహం వేస్తుందని అధ్యయనం చెపుతోంది. నుంచుని మంచినీళ్లు తాగితే అజీర్ణ సమస్యతో బాధపడే అవకాశం వుంది.
బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం
హైదరాబాద్: రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, మహిళలను ఆరోగ్య పరిరక్షణ వైపు ప్రోత్సహించడం లక్ష్యంగా పింక్ అక్టోబర్- బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశంలో మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. ప్రతి సంవత్సరం దేశంలో రెండు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం, సమయానికి చికిత్స పొందడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మెడికవర్ హాస్పిటల్స్ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
మటన్ కైమా ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
మాంసాహారుల్లో కొందరికి మటన్ కైమా అంటే ఎంతో ఇష్టం. ఐతే ఈ కైమా తింటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాము. కైమా ఉత్తమమైన ప్రోటీన్ మూలం. కైమాలో "హై-క్వాలిటీ ప్రోటీన్" సమృద్ధిగా ఉంటుంది. ఇది కండరాల బలానికి, శరీర కణజాలాల పునరుద్ధరణకు,నీరసాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తహీనత నివారణ చేస్తుంది. కైమాలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాలు (RBC) వేగంగా పెరగడానికి, రక్తహీనత తగ్గడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అదేవిధంగా విటమిన్ B12, జింక్ ఇందులో లభిస్తాయి. నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ B12 అవసరం.
ఈ దీపావళి వేళ, మీ ప్రతి స్నేహితునికీ బాదం పప్పులను బహుమతిగా ఇవ్వండి
ఈ దీపావళి వేళ, ‘బాదం ఫర్ ఎవ్రీబడ్డీ’ ('ప్రతి స్నేహితునికి బాదం') అనే కొత్త పండుగ ప్రచారాన్ని కాలిఫోర్నియా ఆల్మండ్స్ ప్రారంభిస్తూ, వినియోగదారులు తమ దీపావళి బహుమతుల జాబితాను పునరాలోచించుకునేలా చేస్తోంది. ఒక ఉత్సాహభరితమైన సంగీత చిత్రం ద్వారా తీర్చిదిద్దబడిన ఈ ప్రచారం, యువ వినియోగదారులను వారి సాధారణ కుటుంబ జాబితాను దాటి ఆలోచించమని ఆహ్వానిస్తోంది. కార్యాలయ స్నేహితుల నుంచి జిమ్ స్నేహితుల వరకు, ప్రయాణంలో స్నేహితుల నుంచి కాఫీ స్నేహితుల వరకు, తమ జీవితంలో అర్థవంతమైన పాత్ర పోషించే అనేక మంది స్నేహితులకు కూడా బాదం బహుమతిగా ఇవ్వాలని కోరుతోంది.
ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఎందుకని?
ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను తినరాదు. అలా తింటే జీర్ణ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బందిపెట్టవచ్చు. ఖాళీ కడుపుతో తినకూడని ఆ 5 ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగవద్దు, దానితో బ్రెడ్ లేదా బిస్కెట్లు తినండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లను తినడం మంచిది కాదు. ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి. జామపండును ఖాళీ కడుపుతో తింటే కడుపు నొప్పి మొదలవుతుంది. టొమాటోలు ఖాళీ కడుపుతో తినరాదు. పచ్చి కూరగాయలను ఖాళీ కడుపుతో తినవద్దు, ఇవి కూడా కడుపు నొప్పిని కలిగిస్తాయి
Home
Horoscope
Shorts
Photos
Videos