Thursday, 30 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Rowdy Boys Success Celebrations 6719.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 30 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
రౌడీబోయ్స్ సక్సెస్ సెలబ్రేషన్స్
రౌడీబోయ్స్ సక్సెస్ సెలబ్రేషన్స్
-
రౌడీబోయ్స్ సక్సెస్ సెలబ్రేషన్స్
-
రౌడీబోయ్స్ సక్సెస్ సెలబ్రేషన్స్
-
రౌడీబోయ్స్ సక్సెస్ సెలబ్రేషన్స్
-
రౌడీబోయ్స్ సక్సెస్ సెలబ్రేషన్స్
-
రౌడీబోయ్స్ సక్సెస్ సెలబ్రేషన్స్
-
రౌడీబోయ్స్ సక్సెస్ సెలబ్రేషన్స్
-
రౌడీబోయ్స్ సక్సెస్ సెలబ్రేషన్స్
-
రౌడీబోయ్స్ సక్సెస్ సెలబ్రేషన్స్
-
రౌడీబోయ్స్ సక్సెస్ సెలబ్రేషన్స్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
10 కిలోల సమోసాలు.. 15 కిలోల పానీ పూరీలను పారవేశారు.. ఎందుకంటే?
హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్-ఫాస్ట్), జీహెచ్ఎంసీ ఆహార భద్రతా అధికారులతో కలిసి, జూలై 28, 2026న అట్టాపూర్‌లో అపరిశుభ్రమైన పరిస్థితుల్లో స్ట్రీట్ ఫుడ్‌ను తయారు చేస్తున్న అనేక కేంద్రాలపై దాడులు నిర్వహించింది. ఎన్ఎం గూడలో జరిపిన తనిఖీల్లో, అధికారులు ఒక పానీ పూరీ తయారీ కేంద్రం, మూడు సమోసా తయారీ కేంద్రాలపై దాడులు చేసి, ఆహార భద్రతా నిబంధనల తీవ్ర ఉల్లంఘనలను గుర్తించారు.
మమతా బెనర్జీని వెళ్లగొట్టకుండా వుండివుంటే కాంగ్రెస్‌కు ఈ దుస్థితి వచ్చేది కాదు : కళ్యాణ్ బెనర్జీ
గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మమతా బెనర్జీని వెళ్లగొట్టకుండా ఉండివుంటే ఇపుడు కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి దుస్థితి ఉండేదని కాందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అన్నారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నాడు మమతా బెనర్జీని పార్టీ నుంచి వెళ్లగొట్టకపోయి ఉంటే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) ఇలాంటి పరిస్థితుల్లో ఉండేది కాదన్నారు. తృణమూల్ కాంగ్రెస్ రెబల్ ఎంపీలపై అవమానకర వ్యాఖ్యలు చేయడంతో లోక్‌సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన కల్యాణ్ బెనర్జీ పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ప్రియాంక-కల్యాణ్ బెనర్జీల మధ్య జరిగిన సరదా సంభాషణ ఆసక్తికరంగా సాగింది.
ఏపీలో 16,000కు పైగా సింగిల్ టీచర్ పాఠశాలలే.. వైఎస్ షర్మిల ధ్వజం
ఏపీ రాష్ట్రంలో 16,000కు పైగా పాఠశాలలు కేవలం ఒక్క ఉపాధ్యాయుడితోనే నడుస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం మాటలకే పరిమితమై, ఆచరణలో ఏమీ చేయడం లేదని ఆమె విమర్శించారు. ఈ 'సింగిల్-టీచర్' పాఠశాలలే రాష్ట్రంలోని టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పనితీరుకు నిజమైన రిపోర్ట్ కార్డ్ అని పేర్కొన్న షర్మిల, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు అంతులేని మాటలు చెబుతూ గాలి మేడలు కడుతున్నాయని ఎక్స్ వేదికగా విమర్శించారు.
సీదిరి అప్పల రాజు కుమారుడు అనుకోకుండా రోడ్డు ప్రమాదం చేశారు.. కుట్ర కోణం ఎక్కడుంది : జగన్
వైకాపా నేత, మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు కుమారుడు అనుకోకుండా రోడ్డు ప్రమాదం చేశారని, ఇందులో కుట్ర కోణం ఎక్కడ ఉందని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదం కేసులో అప్పలరాజు అరెస్టయి శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఆయనతో ములాఖత్‌కు అనుమతి కోరగా గురువారం సాయంత్రం 5 గంటలకు జైలు అధికారులు జగన్‌కు సమయమిచ్చారు. అయితే జైలు వద్దకు జగన్ చేరుకునేప్పటికే నిర్ణీత సమయం దాటిపోవడంతో ములాఖత్‌ను రద్దు చేశారు. జైలు వద్దే అప్పలరాజు కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు.
జగన్ శ్రీకాకుళం పర్యటన : మహిళా ఎస్ఐతో వైకాపా నేతల అసభ్య ప్రవర్తన
వైకాపా అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి గురువారం శ్రీకాకుళంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైకాపా నేతలు, కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడంతో పాటు విధుల్లో ఉన్న మహిళా పోలీసుల పట్ల అసభ్యంగా నడుచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్బకరా పండ్లు తినవచ్చా?
Monsoon fruit Albakara, తొలకరి చినుకులు ప్రారంభమై వర్షాలు పడుతుండగానే వచ్చేస్తాయి ఆల్బకరా పండ్లు. ఈ ఆల్బకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది.
కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులు, నివారించదగిన మరణాలకు ప్రాథమిక కారణాల్లో 'వైరల్ హెపటైటిస్' ఒకటిగా కొనసాగుతోందని, ఇందులో భారతదేశపు వాటా గణనీయంగా ఉందని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పేర్కొంది. 'ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం' సందర్భంగా ప్రజలు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్, సకాలంలో వైద్య సహాయం తీసుకోవాలని కోరుతూ సంస్థ ఒక ప్రజా సలహాను జారీ చేసింది. ఈ వైరల్ హెపటైటిస్‌ను ‘నిశ్శబ్ద వ్యాధి’గా పిలుస్తారని, ఎటువంటి బాహ్య లక్షణాలు లేకుండానే కాలేయం పూర్తిగా దెబ్బతినే వరకు ఇది శరీరంలో పెరుగుతుందని హెచ్చరించింది.
గర్భిణీ స్త్రీలు నామల చేపలు తినవచ్చా?
గర్భిణీలలో మాంసాహారం తినేవారికి పలు అనుమానాలు వుంటుంటాయి. ఏ చేపలు తినాలి, ఏ చేపలు తినకూడదు అనే దానిపై మీమాంస వుంటుంది. కొంతమంది చిన్నచేపలైన నామలు అని పిలువబడే చేపల్ని తినవచ్చా లేదా అని అనుమానిస్తుంటారు. ఈ చేపలను తినవచ్చు. ఇవి సముద్రపు చిన్న చేపలు కాబట్టి, గర్భధారణ సమయంలో వీటిని తినడం సురక్షితం, ఆరోగ్యకరమే. చిన్న చేపల వల్ల గర్భిణీలకు ఎటువంటి హాని కలగదు. అయితే, వీటిని వండేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఈ నామల చేపలు ఎందుకు సురక్షితం అంటే వీటిలో తక్కువ మెర్క్యురీ... అంటే పాదరసం వుంటుంది.
మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...
హైదరాబాద్: భారతీయ ఆర్థోపెడిక్ వైద్యరంగానికి, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరో కీలక మైలురాయి చేరింది. భారతీయ ఆర్థోపెడిక్ నిపుణులు రూపకల్పన చేసి, సిరోనిక్స్(Sironix) సంస్థ దేశంలోనే తయారుచేసిన హై టిబియల్ ఆస్టియోటమీ(HTO) ఇంప్లాంట్‌ను మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించారు. 28 ఏళ్ల యువ వైద్యుడికి మోకాలి కార్టిలేజ్(లేత ఎముక) తీవ్రంగా దెబ్బతినడం, మోకాలి అమరికలో లోపం (Malalignment) కారణంగా ఎదురైన తీవ్రమైన అరుగుదల సమస్యతో బాధపడుతున్నాడు. దిగుమతి ఇంప్లాంట్లకు దేశీయ ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ సాంకేతికత రోగుల్లో సహజ మోకాలి కీళ్లను ఎక్కువకాలం పరిరక్షించే దిశగా కీలక ముందడుగుగా వైద్య నిపుణులు అభివర్ణించారు.
ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి
గుండె పోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. అంతా ఆరోగ్యంగా వున్నా అలా హఠాత్తుగా ఎలా చనిపోయారని కొంతమంది అనుకుంటుంటారు. కానీ గుండె పోటు వచ్చే ముందు హెచ్చరిక సంకేతాలు శరీరం ఇస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అవసరమైనంత సమయం... అంటే గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం గుండెల్లో భారంగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం.
Home
Horoscope
Shorts
Photos
Videos