Friday, 28 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Saafi Kaur 6301.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 28 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
సాఫీ కౌర్ ఫోటోలు
సాఫీ కౌర్ ఫోటోలు
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
లేక్ ఆంటారియో సరస్సు పేరు మార్చిన అమెరికా.. భగ్గుమన్న కెనడా
అమెరికా - కెనడా దేశాల మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్నాయి. కెనడాపై అమెరికా పలు రకాలైన వాణిజ్య ఆంక్షలు విధించింది. దీనికి ప్రతిగా కెనడా కూడా అమెరికాపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో కెనడాను ఇబ్బందిపెట్టేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఇరుదేశాల సరిహద్దులో ఉన్న లేక్ ఆంటారియోను లేక్ అమెరికాగా పేరు మార్చుతూ ఆదేశాలు ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని కెనడా తిప్పికొట్టింది. న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ కూడా ట్రంప్ చెప్పినట్టుగా పేరు మార్చబోమని పేర్కొన్నారు.
తిరుమల మెట్లమార్గంలో రోబో డాగ్‌లతో పహారా - ఒక్కో కుక్క ధర ఎంతో తెలుసా?
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రతపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులోభాగంగా, అలిపిరి మెట్ల మార్గంలో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో పనిచేసే రోబో డాగ్‌లతో పహరా ఏర్పాటు చేసింది. అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు ఈ సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తోంది. ఇందులోభాగంగా, అత్యంత ఆధునిక సాంకేతక పరిజ్ఞానంతో పనిచేసే నాలుగు కాళ్ల రోబో డాగ్‌ను ప్రయోగాత్మకంగా రంగంలోకి దించింది.
ప్రియురాలు మోసం చేసిందని పురుగుల మందు తాగిన ప్రియుడు
తెలంగాణ రాష్ట్రంలో ఓ ప్రియుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో ఓ యువతి మోసం చేయడాన్ని జీర్ణించుకోలేని ఆ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపల్లిలో చోటుచేసుకుంది.
August 28, 2026: శుక్రవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
ఆగష్టు 28, 2026న తెలుగు రాష్ట్రాల అంతటా వాతావరణ పరిస్థితులు ఎలా వుంటాయంటే.. చాలా ప్రాంతాలలో తేమతో కూడిన, మేఘావృతమైన ఆకాశంతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురుస్తుంది. తెలంగాణ వాతావరణ పరిస్థితులు: సాధారణంగా మేఘావృతమైన ఆకాశం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు జల్లులు లేదా చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బాలికను వివస్త్రను చేసి పూజలు చేస్తే కోటీశ్వరులవుతారు: దొంగ బాబాల అఘాయిత్యం
అనంతపురంలో దొంగ బాబాలు ఓ కుటుంబం మూఢ నమ్మకాలను ఆసరా చేసుకుని మైనర్ బాలికపై అఘాయిత్యం చేసారు. మైనర్ బాలికను వివస్త్రను చేసి పూజలు చేస్తే కోటీశ్వరులవుతారంటూ ఓ కుటుంబాన్ని నమ్మించారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. అనంతపురం నగరంలో మహాలక్ష్మి అనే మహిళకు హోటల్ నడుపుతూ అరకొర ఆర్జిస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ హోటల్ యజమానితో... మీరు సత్వరమే ఐశ్వర్యవంతులు కావాలంటే మీ కుమార్తెను వివస్త్రను చేసి పూజలో కూర్చోబెడితే అనుకున్నది అవుతుందని నమ్మబలికింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి
బాదములు. రోజూ 10 బాదం పప్పులు తింటుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెపుతున్నారు. బాదములు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్‌గా, అందంగా కనిపిస్తారు. చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్ బాదంలో వున్నాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.
ఎంజీఎం కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్రెస్ట్ కేన్సర్‌కు అధునాతన చికిత్స
చెన్నైనగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం కేన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన క్లినిక్ బి, చెన్నైకి చెందిన 33 ఏళ్ల ఐటీ నిపుణురాలికి ఒకే రొమ్ములోని రెండు నిరపాయకరమైన గడ్డలకు రెండు వేర్వేరు అధునాత వైద్య శస్త్రచికిత్సా విధానాలను ఉపయోగించి విజయవంతంగా చికిత్స అందించింది. ఒకదానికి ఓపెన్ సర్జరీ, మరొకదానికి మినిమల్లీ ఇన్వాసివ్ వాక్యూమ్ అసిస్టెడ్ ఎక్సిషన్ (వీఏఈ) విధానం ద్వారా చికిత్స చేసి, రొమ్ము యొక్క సహజ రూపాన్ని కాపాడింది. మొదటి సర్జరీ వల్ల ఏర్పడిన మచ్చ అంతగా కనిపించదు మరియు కాలక్రమేణా అది మరింత అస్పష్టంగా మారుతుందని అంచనా వేయగా, వీఏఈ విధానం సాంప్రదాయ శస్త్రచికిత్స కోతను నివారించి, ఎటువంటి మచ్చను కనిపించకుండా చేసింది.
హైబీపీ వున్నవారు కివీ పండ్లు తింటే?
సీజన్‌కు తగినట్లుగా వచ్చే పండ్లను వదిలిపెట్టకుండా తినేయాలి. వీటిలో కివీ పండ్లు కూడా వున్నాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కివీ పండ్లను తింటుంటే రక్తసరఫరా మెరుగుపడుతుంది. వీటిని తింటే ప్రాణాంతక వ్యాధులైన కాలేయ, చర్మ కేన్సర్లు దగ్గరకు రావు. రోగనిరోధక శక్తిని పెంచే శక్తి కివీ పండ్లకు వుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కివీ పండ్లను తింటుండాలి. కివీలో వుండే విటమిన్ సి కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. ఒత్తిడి, మానసికి వ్యాకులతతో బాధపడేవారు కివీ పండ్లను తింటుంటే ఫలితం వుంటుంది. జీర్ణక్రియను సాఫీగా చేయడంలో కివీ పండ్లు దోహదపడతాయి.
ఈ వర్షాకాలంలో విజయవాడ ఆఫీసులు కంటి ఆరోగ్యంపై ఎక్కువగా ఎందుకు దృష్టి పెట్టాలి?
విజయవాడలోని కంపెనీలు ఉద్యోగుల శ్రేయస్సును ఎంతో ప్రాధాన్యతతో చూస్తున్నాయి. క్రమం తప్పకుండా నిర్వహించే వైద్య పరీక్షలు, వ్యాయామాల నుంచి సౌకర్యవంతమైన ఆఫీస్ ఫర్నిచర్, మానసిక ఆరోగ్య మద్దతు వరకు అనేక ఆఫీసులు తమ ఉద్యోగులు మరింత ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్పాదకతతో పనిచేసేలా వివిధ చర్యలు చేపడుతున్నాయి. అయితే, కంటి ఆరోగ్యం మాత్రం కార్పొరేట్ ఆరోగ్య సంరక్షణ ప్రణాళికల్లో ఎక్కడా భాగం కావడంలేదు. వర్షాకాలంలో గాల్లో ఉండే తేమ, మారుతున్న ఉష్ణోగ్రతలు, నిరంతరం ఏసీల వినియోగం, స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం, పెరుగుతున్న ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉద్యోగుల సౌకర్యాన్ని, వారి పని సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
సిమ్స్‌లో సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇన్స్టిట్యూట్
చెన్నై నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన్ సిమ్స్ ఆస్పత్రి సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇనిస్టిట్యూట్‌ను తాజాగా ప్రారంభించారు. ఈ ఇన్స్టిట్యూట్ ప్లాస్టిక్ సర్జరీ, డెర్మటాలజీ, కాస్మెటిక్ ప్రసూతి, గైనకాలజీ, మరియు మాక్సిలోఫేషియల్, డెంటల్ సర్జరీ అనే నాలుగు ప్రత్యేక విభాగాలను ఒకే చోటకి తీసుకువచ్చింది. ఇది ఫేషియల్ ఎస్తెటిక్స్, బాడీ కాంటూరింగ్, బ్రెస్ట్ ఎస్తెటిక్స్, చర్మ, కేశ సంరక్షణ, కాస్మెటిక్ గైనకాలజీ, మాక్సిలోఫేషియల్, డెంటల్ ఎస్తెటిక్స్ వంటి శస్త్రచికిత్స, శస్త్రచికిత్స రహిత సౌందర్య చికిత్సల యొక్క సమగ్ర శ్రేణిని అందిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos