Friday, 2 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Samantha Akkineni 5963.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 2 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
సమంత అక్కినేని
సమంత అక్కినేని
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
కెప్టెన్ స్మిత్ మచ్చార్‌తో ప్రధాని.. ధైర్యానికి ప్రశంసలు.. రక్తంతో తడిసి, ఆక్సిజన్ మాస్క్ ధరించి? (video)
ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయడానికి తన కో-పైలట్ చేసిన యత్నాన్ని భగ్నం చేసిన కెప్టెన్ స్మిత్ మచ్చార్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మాట్లాడి, అతని ధైర్యాన్ని ప్రశంసించారు. ఈ టెలిఫోన్ సంభాషణలో, మచ్చార్ తన అనుభవాన్ని, ఆ సంఘటన సమయంలో తనకు ధైర్యాన్నిచ్చిన అంశాలను వివరించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పైలట్ ధైర్యాన్ని ప్రధాని మోదీ ప్రశంసించి, అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోనూ, తీవ్రంగా గాయపడినప్పటికీ, ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు మచ్చర్ అపారమైన ధైర్యాన్ని. అచంచలమైన సంకల్పాన్ని ప్రదర్శించారని ప్రధాన మంత్రి గురువారం పేర్కొన్నారు.
CJP: అవినీతిమయమైన వ్యవస్థ యువత జీవితాన్ని హరింపజేస్తోంది..సీజేపీ
ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కు బలహీనపడుతున్నాయని ఆరోపిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞనేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ శుక్రవారం ముంబై నుండి దేశవ్యాప్త నిరసనను ప్రారంభించనున్నట్లు 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ప్రకటించింది. ఈ నిరసన శివాజీ పార్క్ వద్ద మొదలై, ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తుందని సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు.
మిసెస్ యూనిటీ వరల్డ్ 2026 కిరీటాన్ని గెలుచుకున్న ఆశా దీపిక అట్టలూరి (video)
ఆశా దీపిక అట్టలూరి మిసెస్ యూనిటీ వరల్డ్ 2026 కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ టైటిల్ గెలిచిన తర్వాత హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆశా దీపిక తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించి, హైదరాబాద్‌లో పెరిగిన ఆశా దీపిక ప్రస్తుతం కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు. టెక్నాలజిస్ట్, పారిశ్రామికవేత్త, మానవతావాది- సామాజిక మార్పుకు కృషి చేసే వ్యక్తిగా ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు. "భారతదేశం ఈ యూనిటీ పోటీలో విజయం సాధించింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.. వైఎస్ అవినాష్ రెడ్డికి ఈడీ సమన్లు జారీ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై జరుగుతున్న మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా, వైఎస్సార్సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 14న విచారణకు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న రూ. 40 కోట్ల ఒప్పందం జరిగిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఇండిగో విమానంలో అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు ప్రయత్నించిన ప్రయాణీకుడు
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గురువారం అర్ధరాత్రి నుండి బయలుదేరడానికి సిద్ధమవుతున్న ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడు గందరగోళం సృష్టించాడు. శంషాబాద్ నుండి కడపకు వెళ్లాల్సిన ఈ విమానంలో, సదరు ప్రయాణికుడు అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన విమానయాన సంస్థ సిబ్బంది అధికారులను అప్రమత్తం చేశారు. అనంతరం ఆ ప్రయాణికుడిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు
యువతకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉండదనే అపోహ నుంచి, ల్యాబ్‌లో ‘సాధారణం’గా కనిపించే కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటే చాలని భావించడం వరకు... ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా హృద్రోగ నిపుణులు గుండె ఆరోగ్యంపై ఉన్న అనేక అపోహలను తొలగిస్తున్నారు. భారతదేశంలో గుండె జబ్బులు ఇక వృద్ధాప్యం వచ్చే వరకు ఎదురుచూసే సమస్యగా మిగలడం లేదు. పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే, భారతీయులు 10 నుంచి 15 ఏళ్ల ముందుగానే గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.
టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు
టైప్ 2 డయాబెటిస్. ఈ వ్యాధితో ప్రపంచంలో కోట్ల మంది బాధపడుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి చేయగలిగే ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ఎంచుకుంటూ వుంటే దానిని అదుపు చేయవచ్చు. ఆ ఆహార ఎంపికలు ఏమేమిటో తెలుసుకుందాము. చక్కెర జోడించకుండా పానీయాలను ఎంచుకోండి. అధిక ఫైబర్ కార్బోహైడ్రేట్లను ఎంచుకోండి. ఎరుపు, ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తీసుకోవడం తగ్గించుకోవాలి. పండ్లు, కూరగాయలు పుష్కలంగా తింటుండాలి, ఐతే తినకూడనివి ఏమిటో తెలుసుకుని తినాలి. వెన్న లేని మజ్జిగను తీసుకోవచ్చు. మద్యం అలవాటు వున్నవారు దానిని మానుకుంటే మంచిది.
గుండె అత్యవసర పరిస్థితులపై సన్నద్ధతను బలోపేతం చేస్తున్న సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్
హైదరాబాద్: ప్రపంచ హృదయ దినోత్సవం 2026 సందర్భంగా, నల్లగండ్లలోని Citizens Specialty Hospitals, “ఒక్క హృదయ స్పందనను కూడా నిర్లక్ష్యం చేయకండి. అవగాహన కలిగిన పౌరుడిగా ఉండండి” అనే కార్యక్రమం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నివారణపై అవగాహన మరియు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధతకు తన నిబద్ధతను మరింత బలోపేతం చేస్తోంది. ఈ కార్యక్రమంలో విస్తృత స్థాయిలో బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) మరియు కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) శిక్షణతో పాటు, సమయానుకూలమైన గుండె సంబంధిత నిపుణుల సలహాలను సంబంధిత వర్గాలకు అందించడంపై దృష్టి సారించే WhatsApp కమ్యూనిటీ అయిన E-Heart, Citizensను ప్రారంభించడం కూడా భాగంగా ఉంది.
bad cholesterol, చెడు కొవ్వు కరిగించే పదార్థాలు
చెడు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్లు అందరినీ వేధించే సమస్యలవుతున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే ఆహారపదార్థాల గురించి తెలుసుకుంటే బరువు పెరగకుండా కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు తీసుకుంటే శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. ఓట్స్ తింటుంటే అందులోని ఫైబర్ శరీర కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. అవకాడో తీసుకోవడం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి.
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్
హైదరాబాద్: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమాన్ని నిర్వహించింది. గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు గుండెపోటు లక్షణాలను సకాలంలో గుర్తించడం, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించడం, CPRపై అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కృష్ణ జీ మాట్లాడుతూ, “గుండె ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యత. గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులు ఎప్పుడు, ఎవరికైనా రావచ్చు.
Home
Horoscope
Shorts
Photos
Videos