Wednesday, 26 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Sehari Movie Trailer Launch 6760.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 26 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
శేహారి మూవీ ట్రెయిలర్ లాంఛ్
శేహారి మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
శేహారి మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
శేహారి మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
శేహారి మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
శేహారి మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
శేహారి మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
శేహారి మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
శేహారి మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
శేహారి మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
శేహారి మూవీ ట్రెయిలర్ లాంఛ్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
దేశంలో వింత వాతావరణం : ఉత్తరాదిన కుండపోత వర్షాలు.. దక్షిణాదిన పొడి వాతావరణం
దేశంలో వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తారంగా, భారీ వర్షాలు కురుస్తాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో మరో మూడు రోజుల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావణ శాఖ హెచ్చరించింది. అలాగే, రానున్న మూడు రోజుల పాటు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మధ్యప్రదేశ్‌లో వింత శిశువు - నాలుగు కాళ్లు - నాలుగు చేతులు (వీడియో)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ వింత శిశువు జన్మించింది. నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో ఓ పసికందు పుట్టాడు. అదనపు అవయవాలు ఛాతిభాగంలో అతుక్కుని ఉన్నాయి. ఇలా పుట్టడానికి జన్యుపరమైన సమస్యే కారణమని వైద్యులు ప్రాథమికంగా అంచనా వేశారు.
వివాహితతో ఏకాంతంగా ప్రియుడు, బైట తలుపుకి గొళ్లెం పెట్టిన స్థానికులు, ఆ తర్వాత?
ఎక్కడ లేని విచిత్రాలన్నీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతుంటాయి. తమ కోడలితో ఓ యువకుడు సన్నిహితంగా వుండటాన్ని చూసిన ఆమె అత్తమామలు వాళ్లిద్దర్నీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోలీసులకు అప్పగిస్తే వారు చేసిన పనికి అప్పగించినవారు షాక్ తిన్నారు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాము. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖిర్వాన్ దేరాలో 25 ఏళ్ల యువకుడు వివాహితతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. వివాహిత తన భర్త, అత్తమామలు లేని సమయం చూసి అతడిని ఇంటికి పిలిచి ఏకాంతంగా గడపటం చేస్తున్నది. ఇది ఇరుగుపొరుగువారు గమనించారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ విషయంలో అడ్డంకులు..
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, భూసేకరణ విషయంలో అధికారులు అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ప్రతిపాదిత పరిహార విధానాలను పలువురు ఆస్తి యజమానులు వ్యతిరేకిస్తున్నారు. మొదటి దశలో, ఉస్మాన్‌సాగర్-హిమాయత్‌సాగర్ నుండి బాపూ ఘాట్ వరకు 21 కిలోమీటర్ల మేర పనులు చేపట్టాలని ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వం ఇప్పటికే భూసేకరణ నోటిఫికేషన్‌ను జారీ చేయడంతో పాటు, త్రివేణి సంగమం వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టును కూడా ప్రకటించింది.
కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై చర్యలు.. కాంగ్రెస్ కమిటీ సిఫార్సు
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే జి. చిన్నారెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసింది. మంత్రి పదవి నుంచి సురేఖను, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించాలని ఆ కమిటీ సూచించింది. దీనికి సంబంధించిన నివేదికను టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్‌కు సమర్పించారు. గౌడ్ ఈ విషయాన్ని ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్తారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
హైబీపీ వున్నవారు కివీ పండ్లు తింటే?
సీజన్‌కు తగినట్లుగా వచ్చే పండ్లను వదిలిపెట్టకుండా తినేయాలి. వీటిలో కివీ పండ్లు కూడా వున్నాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కివీ పండ్లను తింటుంటే రక్తసరఫరా మెరుగుపడుతుంది. వీటిని తింటే ప్రాణాంతక వ్యాధులైన కాలేయ, చర్మ కేన్సర్లు దగ్గరకు రావు. రోగనిరోధక శక్తిని పెంచే శక్తి కివీ పండ్లకు వుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కివీ పండ్లను తింటుండాలి. కివీలో వుండే విటమిన్ సి కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. ఒత్తిడి, మానసికి వ్యాకులతతో బాధపడేవారు కివీ పండ్లను తింటుంటే ఫలితం వుంటుంది. జీర్ణక్రియను సాఫీగా చేయడంలో కివీ పండ్లు దోహదపడతాయి.
ఈ వర్షాకాలంలో విజయవాడ ఆఫీసులు కంటి ఆరోగ్యంపై ఎక్కువగా ఎందుకు దృష్టి పెట్టాలి?
విజయవాడలోని కంపెనీలు ఉద్యోగుల శ్రేయస్సును ఎంతో ప్రాధాన్యతతో చూస్తున్నాయి. క్రమం తప్పకుండా నిర్వహించే వైద్య పరీక్షలు, వ్యాయామాల నుంచి సౌకర్యవంతమైన ఆఫీస్ ఫర్నిచర్, మానసిక ఆరోగ్య మద్దతు వరకు అనేక ఆఫీసులు తమ ఉద్యోగులు మరింత ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్పాదకతతో పనిచేసేలా వివిధ చర్యలు చేపడుతున్నాయి. అయితే, కంటి ఆరోగ్యం మాత్రం కార్పొరేట్ ఆరోగ్య సంరక్షణ ప్రణాళికల్లో ఎక్కడా భాగం కావడంలేదు. వర్షాకాలంలో గాల్లో ఉండే తేమ, మారుతున్న ఉష్ణోగ్రతలు, నిరంతరం ఏసీల వినియోగం, స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం, పెరుగుతున్న ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉద్యోగుల సౌకర్యాన్ని, వారి పని సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
సిమ్స్‌లో సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇన్స్టిట్యూట్
చెన్నై నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన్ సిమ్స్ ఆస్పత్రి సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇనిస్టిట్యూట్‌ను తాజాగా ప్రారంభించారు. ఈ ఇన్స్టిట్యూట్ ప్లాస్టిక్ సర్జరీ, డెర్మటాలజీ, కాస్మెటిక్ ప్రసూతి, గైనకాలజీ, మరియు మాక్సిలోఫేషియల్, డెంటల్ సర్జరీ అనే నాలుగు ప్రత్యేక విభాగాలను ఒకే చోటకి తీసుకువచ్చింది. ఇది ఫేషియల్ ఎస్తెటిక్స్, బాడీ కాంటూరింగ్, బ్రెస్ట్ ఎస్తెటిక్స్, చర్మ, కేశ సంరక్షణ, కాస్మెటిక్ గైనకాలజీ, మాక్సిలోఫేషియల్, డెంటల్ ఎస్తెటిక్స్ వంటి శస్త్రచికిత్స, శస్త్రచికిత్స రహిత సౌందర్య చికిత్సల యొక్క సమగ్ర శ్రేణిని అందిస్తుంది.
విదేశాల్లోనూ సాధ్యం కాని చికిత్స.. హైదరాబాద్‌లో సుడాన్ రోగికి మళ్లీ నడక
హైదరాబాద్: మూడు సంవత్సరాల క్రితం జరిగిన గాయంతో సుడాన్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఎడమ మోకాలి కదలికను కోల్పోయాడు. స్వదేశంలో పలుమార్లు ఆపరేషన్లు చేయించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు మోకాలు పూర్తిగా వంగిపోయి, కాలు నిటారుగా చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిలబడటం, నడవడం కూడా కష్టమైంది. చికిత్స కోసం పలు ఆసుపత్రులను సంప్రదించినా, గత ఆపరేషన్ల వల్ల మోకాలి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారడంతో శస్త్రచికిత్స చేయడం చాలా ప్రమాదకరమని అక్కడి వైద్యులు భావించారు.
న్యూమోనియా ఎదుటివారికి అంటుకుంటుందా?
న్యూమోనియా అంటువ్యాధి అని వైద్యులు చెబుతారు. ఇది ఎదుటివారికి అంటుకుంటుంది. బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే న్యూమోనియా ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాలిలోకి విడుదలయ్యే ద్రవ తుంపర్ల ద్వారా, లేదా వారు తాకిన ప్రదేశాలను తాకడం ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. అయితే, ఫంగస్ వల్ల వచ్చే న్యూమోనియా అంటు వ్యాధి కాదు. న్యూమోనియా ప్రధాన లక్షణాలు ఎలా వుంటాయి? తీవ్రమైన దగ్గు: పసుపు, ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు రక్తంతో కూడిన కఫం పడే దగ్గు. జ్వరం, వణుకు: ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం రావడం, చలితో శరీరం వణకడం.
Home
Horoscope
Shorts
Photos
Videos