Photo Gallery Cinema Cinema Sony Charishta 6249.htm

Notifications

బ్యూటీ క్వీన్ సోని చరిస్టా లేటెస్ట్ స్టిల్స్

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

జనసేనలో కొత్తగా సమన్వయ కమిటీ : పవన్ కళ్యాణ్

జనసేనలో కొత్తగా సమన్వయ కమిటీ : పవన్ కళ్యాణ్జనసేన పార్టీలో కొత్తగా చేరేవారిని సమన్వయం చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆ పార్టీ అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ కమిటీలో మొత్తం 14 మంది సభ్యులు ఉంటారని చెప్పారు. ఈ కమిటీలో తాజాగా రాజ్యసభకు ఎంపికైన లింగమేనని రమేశ్‌తో పాటు ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను, సీనియర్ నేతలు కొటికలపూడి చినబాబు, హరిప్రసాద్, పెదపూడి విజయ్ కుమార్, కొరికాన రవికుమార్, వంపూరు గంగులయ్య, టీసీ వరుణ్, ఆరణి మదన్ సభ్యులుగా ఉంటారు.

పిస్తా పప్పులు ఎందుకు తినాలి?

పిస్తా పప్పులు ఎందుకు తినాలి?పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.

కేన్సర్‌ను నిరోధించే మామిడి పండ్లు, ఎలాగ?

కేన్సర్‌ను నిరోధించే మామిడి పండ్లు, ఎలాగ?పండ్లలో రారాజు మామిడి. ప్రస్తుతం మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ పండును తింటే కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు పెద్దప్రేగు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి. మామిడిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యం, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మామిడి పండ్లలోని విటమిన్ సి, ఫైబర్, పెక్టిన్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. మామిడి గుజ్జును ముఖానికి అప్లై చేస్తుంటే చర్మరంధ్రాలు చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి, మొటిమలు తగ్గుతాయి. మామిడి పండ్లలోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

పనస విత్తనాలులో దాగి వున్న ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పనస విత్తనాలులో దాగి వున్న ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?తొలకరి జల్లులు ప్రారంభం కాగానే మార్కెట్లలోకి క్రమంగా మామిడి పళ్ల స్థానంలో పనస కాయలు వచ్చేస్తాయి. పనస పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు పనస తొనల్లో వుండే పనస విత్తనాలలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వుంటాయి. పనస విత్తనాలు తింటుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. పనస విత్తనాల్లో వుండే అధిక ఫైబర్ స్థాయిలు జీర్ణ సమస్యలను నివారించి ఆరోగ్యవంతంగా చేస్తుంది. పనస విత్తనాలు తింటుంటే దీర్ఘ కాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోగల వ్యాధినిరోధక శక్తి ఒనగూరుతుంది. వీటిలో వుండే పొటాషియం, ఫైబర్ వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.