Monday, 26 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Sreemukhi 5951.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Mon, 26 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
శ్రీముఖి ఫోటోలు
శ్రీముఖి ఫోటోలు
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
కృత్రిమ మేధతో మరణాన్ని సృష్టించుకుని పోలీసులనే బురిడీ కొట్టించిన నిందితుడు
కృత్రిమ మేధ వల్ల జరిగే అనర్థాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ హత్య కేసులోని నిందితుడు తన మరణాన్ని తానే కృత్రిమ మేధ ద్వారా సృష్టించుకుని, పోలీసులతో పాటు కోర్టును సైతం బురిడీ కొట్టించాడు. ఆ నిందితుడు తెలివితేటలను చూసిన ఖాకీ ఆశ్చర్యపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కోయంబత్తూరులో త్రిష రోడ్ షో.. మీరు రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా?
సినీ నటి త్రిష కృష్ణన్ ఒక మొబైల్ షోరూమ్ ప్రారంభించేందుకు కోయంబత్తూరు వెళ్లారు. కానీ ఆ పర్యటన ఊహించని విధంగా పెద్ద పరిణామం చెందింది. ఆ నటిని ఒక్కసారి చూడటానికి భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. ఆమె రోడ్‌షో ఇప్పుడు, ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయవచ్చనే వదంతులకు మరింత ఆజ్యం పోసింది. బహిరంగ వాహనంలో నిలబడి అభిమానులకు అభివాదం చేస్తున్న త్రిష, అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ విషయం త్వరలోనే సినిమా రంగాన్ని దాటి చర్చనీయాంశంగా మారింది. ఆమె రాజకీయ ప్రణాళికల గురించి ఇప్పటికే ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలో, కోయంబత్తూరు పర్యటన ఆ అంశంపై చర్చించడానికి ప్రజలకు మరో కారణాన్ని ఇచ్చింది.
తిరుపతితో పాటు రాయలసీమలో భారీ వర్షాలు.. 49.8 మిల్లీమీటర్ల వర్షపాతం
తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా, ఆదివారం తిరుపతితో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగాయి. సోమ, మంగళవారాల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం, ఆదివారం ఉదయం 8.30 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో తిరుపతిలో 49.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మెర్సిడెస్ బెంజ్ కారుతో వ్యక్తిని ఢీకొట్టిన జడ్జి మైనర్ కొడుకు.. కేసు మాఫీ కోసం తంటాలు..
కేరళ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ న్యాయమూర్తి మైనర్ కుమారుడు బెర్సిడెస్ బెంజ్ కారుతో ఓ వ్యక్తిని ఢీకొట్టాడు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం ఘటన జరిగింది. అయితే, నిందితుడు మైనర్ బాలుడు, ఓ న్యాయమూర్తి కొడుకు కావడంతో కేసును మాఫీ చేసేందుకు పోలీసులే స్వయంగా రంగంలోకి దిగారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పోలీసులు కేసులో నాన్ - బెయిలబుల్ సెక్షన్లు జోడించారు.
ఏపీని వణికిస్తున్న అర్నాబ్ తుఫాను - రానున్న 24 గంటల్లో అతి తీవ్ర తుఫాను
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తోది. అర్నాబ్ అనే పేరు పెట్టిన ఈ తుఫాను రాగల 24 గంటల్లో తుఫానుగా బలపడి మరింత ఉగ్రరూపం దాల్చి అతి తీవ్ర తుఫానుగా మారే ప్రమాదం ఉందని వాతావణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాను ఈ నెల 28వ తేదీన విశాఖపట్నం - మచిలీపట్నం మధ్య (కాకినాడకు సమీపంలోని యానాం వద్ద) ఈ తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర అంతటా మూడ్రోజుల పాటు వానల బీభత్సం తప్పదని అధికారులు స్పష్టం చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎస్ఆర్ఎం వైద్య కాలేజీ ఆస్పత్రిలో 'ఏజ్ వెల్ ఇండియా'
చెన్నై నగరంలోని ప్రముఖ వైద్య కాలేజీ, ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, తన కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ద్వారా, “నివారణ నుండి విధానం వరకు: ఆరోగ్యకరమైన వృద్ధాప్య వ్యవస్థల నిర్మాణం” అనే ఇతివృత్తంపై ఏజ్ వెల్ ఇండియా జాతీయ వృద్ధుల సదస్సును ప్రారంభించింది. వృద్ధుల ఆరోగ్య సంరక్షణ అవసరాలపై, అలాగే ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి తోడ్పడే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతపై మరింత దృష్టిని తీసుకురావడమే ఈ సదస్సు లక్ష్యం. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ బినోద్ కుమార్ పాత్రో, గౌరవ అతిథిగా హాజరైన డాక్టర్ వి. ఎస్. నటరాజన్ జెరియాట్రిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ వి. ఎస్. నటరాజన్ సమక్షంలో ప్రారంభమైంది.
కిడ్నీల పనితీరును మెరుగుపరిచే 5 సహజసిద్ధమైన పానీయాలు, ఏంటవి?
శరీరంలోని కీలక అవయవాల్లో మూత్రపిండాలు ప్రధానమైనవి. శరీరంలోని వ్యర్థాలను బైటకు పంపి ఆరోగ్యంగా వుంచేందుకు ఇవి దోహదపడతాయి. ఐతే మారుతున్న జీవనశైలి, మద్యం అలవాట్ల వల్ల కిడ్నీలు కొన్నిసార్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశం వుంది. కిడ్నీల ఆరోగ్యానికి అవసరమైనన్ని మంచినీరు తాగమని చెబుతారు వైద్యులు. మంచినీటితో పాటు వీలున్నప్పుడల్లా సహజసిద్ధంగా తయారుచేసిన పానీయాలను సేవిస్తుండాలి. అవి ఏమిటో తెలుసుకుందాము. అల్లం పుదీనా టీని తాగుతుంటే యూరినరీ ట్రాక్ ఆరోగ్యవంతంగా వుంటుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరచడంతో రక్తం సరఫరాకు ఎలాంటి అంతరాయం వుండదు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ సీజన్లో సకాలంలో ముందస్తు ఆరోగ్య సంరక్షణ తీసుకోవాలి
ఈ వర్షాకాలం అనంతర సీజన్లో ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా తీర ప్రాంతాలు, ఉత్తర కోస్తా జిల్లాల్లో మలేరియా, డెంగ్యూ, సీజనల్ జ్వరాలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు 30 నాటికి మలేరియా కేసులు 27.9 శాతం పెరిగి 7,895కి చేరుకున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, విజయనగరం జిల్లాలలో ఈ కేసులు అధికంగా నమోదయ్యాయి. అలాగే రాష్ట్రంలో 1,475 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ కూడా ఆందోళన కలిగిస్తుండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధునాతన TULSA-PRO ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చిన DSS ఇమేజ్టెక్
హైదరాబాదు: రోగ ఫలితాలను, జీవన నాణ్యతను మెరుగుపరచే ఉద్దేశముతో, రోగనిర్ధారణ, చికిత్సలకు మరింత ఖచ్ఛితమైన, లక్ష్యార్ధమైన మరియు అతితక్కువ కోత ఉన్న విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రోస్టేట్ సంరక్షణలో పురోగతులు పెరుగుతున్నాయి. కెనడా-ఆధారిత ప్రొఫౌండ్ మెడికల్ కార్ప్ వారి TULSA-Pro వ్యవస్థను ఈ దేశానికి తీసుకొనిరావడముద్ వారా విజ్ఞానశాస్త్రములో ప్రపంచ స్థాయి సాంకేతికతలు, పరిష్కారాలను ప్రవేశపెట్టడములో ప్రసిద్ధమైన DSS ఇమేజ్టెక్ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశములో ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకంగా కృషిచేస్తోంది. ఈ సాంకేతికత ప్రస్తుతము KIMS హాస్పిటల్స్, హైదరాబాదులో మాత్రమే అందుబాటులో ఉంది.
అల్లంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు
అల్లం. ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఇది ఒకటి. ఈ అల్లంతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయని వైద్యులు చెపుతారు. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. ఉదయాన్ని అల్లంతో ప్రారంభించాలని పోషకాహార నిపుణులు చెపుతారు. ఎందుకో తెలుసుకుందాము. రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది. అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి. కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు. వికారం, మార్నింగ్ సిక్నెస్తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది. అల్లం సహజ నొప్పి నివారిణి, ప్రత్యేకంగా వ్యాయామం-ప్రేరిత కండరాల నొప్పి, ఋతు నొప్పిని అడ్డుకుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos