Friday, 12 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Tanya Hope 6406.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 12 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
తాన్యా హోప్
తాన్యా హోప్
-
తాన్యా హోప్
-
తాన్యా హోప్
-
తాన్యా హోప్
-
తాన్యా హోప్
-
తాన్యా హోప్
-
తాన్యా హోప్
-
తాన్యా హోప్
-
తాన్యా హోప్
-
తాన్యా హోప్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
Jaspal Rana, ఆయన దిగ్గజ షూటర్, కానీ తన గుండె ధమనిపై గురి పెట్టలేకపోయారు, హృదయం ఆగిపోయింది
Jaspal Rana Indian shooting legend and coach, ఆయన భారతదేశ దిగ్గజ షూటర్. లక్ష్యాన్ని గురి చూసి కొట్టడంలో ఆయనకు ఆయనే సాటి అంటారు ఆయన టార్గెట్ ఛేదనలను చూసినవారు. అట్లాంటి దిగ్గజం అయిన జస్పాల్... తన గుండె ధమనిపై గురి పెట్టలేకపోయారు. గుండెల్లో ఏదో తెలియని భారం, నొప్పి ఆవహించి బాధ పెడుతున్నా, అదేదో చిన్ని నొప్పి అయివుంటుందిలే అనుకున్నారు. గుండెల్లో ఏదో చిక్కబట్టి వుంటుందిలే అనుకున్నారు కానీ తన గుండెపై ధమని గురి చేసి కొడుతుందనీ, గుండెను స్తంభింపజేస్తుందని ఆయన అంచనా వేయలేకపోయారు.
బంగారం కాదు.. నగదు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే దోచుకున్నారు.. ఎక్కడ?
బీహార్ దొంగలు సెల్ ఫోన్ టవర్‌నే దొంగలించేశారు. అవును నిజమే.. ఏళ్ల తరబడి అక్కడ ఉన్న టవర్ ఉన్నపళంగా మాయమైంది. చిన్న వస్తువులు, నగదు, బంగారాన్ని దోచుకున్న కాలం పోయి.. ప్రస్తుతం ఏకంగా 132 అడుగుల ఎత్తున్న భారీ మొబైల్ టవర్‌నే మాయం చేశారు దొంగలు. బీహార్‌లోని బక్సర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిరంతరాయంగా టెలికాం సేవలను అందిస్తున్న ఒక పెద్ద మొబైల్ టవర్‌ను దొంగలు గుట్టుచప్పుడు కాకుండా విరగ్గొట్టి, ముక్కలు ముక్కలుగా చేసి తరలించేశారు
పవన్ కల్యాణ్ ఓజీ కాదు.. ఆయన ఒక పెద్ద క్యాబేజీ.. ఆర్కే రోజా
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైకాపా ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తనను తాను ఓజీ గా భావిస్తుంటారని, కానీ అసలు నిజానికి ఆయన ఒక పెద్ద క్యాబేజీ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఒక సూపర్ ఫ్లాప్ నేత అని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తేల్చేశారని ఆమె ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో పవన్‌ను నమ్మి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరినీ ఆయన ఘోరంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా కాపు వర్గాన్ని, మహిళలను వంచించారని మండిపడ్డారు.
మమత బెనర్జీకి మరిన్ని కష్టాలు.. కోల్‌కతాలో కేసు నమోదు
గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అధికారాన్ని కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కష్టాలు చుట్టుముట్టాయి. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎంసీకి చెందిన ప్రజాప్రతినిధులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆ పార్టీకి చెందిన 28 మంది ఎంపీల్లో 20 మంది ఎంపీలు వేరు కుంపటి పెట్టారు. అలాగే, పలువురు ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు జెండా ఎగురవేశారు.
పురుష శవాల ప్రైవేట్ భాగాలపై అనుకోకుండా అలా అనేసాను: లేడీ వైద్య విద్యార్థిని సెజల్ పవార్ క్షమాపణలు
స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోర్ కామెడీ షోలో లేడీ వైద్య విద్యార్థిని సెజల్ పవార్ (Sejal Pawar) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ముంబై లోని కింగ్ ఎడ్వెర్డ్ మెమోరియల్ (KEM) ఆసుపత్రి తీవ్రంగా ఖండించింది. ఆమె వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని పేర్కొంది. ఈ వ్యవహారంపై స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం విచారణను ప్రారంభించింది. శుక్రవారం ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకనట విడుదల చేస్తూ, వైద్య విద్యార్థిని సెజల్ పవార్ చేసిన వ్యాఖ్యలపై వచ్చిన ఫిర్యాదుల నేపధ్యంలో ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలియజేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పనస విత్తనాలులో దాగి వున్న ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
తొలకరి జల్లులు ప్రారంభం కాగానే మార్కెట్లలోకి క్రమంగా మామిడి పళ్ల స్థానంలో పనస కాయలు వచ్చేస్తాయి. పనస పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు పనస తొనల్లో వుండే పనస విత్తనాలలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వుంటాయి. పనస విత్తనాలు తింటుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. పనస విత్తనాల్లో వుండే అధిక ఫైబర్ స్థాయిలు జీర్ణ సమస్యలను నివారించి ఆరోగ్యవంతంగా చేస్తుంది. పనస విత్తనాలు తింటుంటే దీర్ఘ కాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోగల వ్యాధినిరోధక శక్తి ఒనగూరుతుంది. వీటిలో వుండే పొటాషియం, ఫైబర్ వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
గుండె జబ్బులను నిరోధించే వెల్లుల్లి చట్నీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?
వెల్లుల్లి. ఈ చిన్న ఉల్లిపాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె జబ్బులను దూరం చేయగల శక్తి వున్న వెల్లుల్లితో చట్నీ చేసుకుని తింటుంటే ఇంకా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అవేమిటో చూద్దాము. వెల్లుల్లి చట్నీతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చట్నీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చట్నీని తింటుంటే ఆకలిని తగ్గించడం, జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి చట్నీలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ నైపుణ్యాల కోసం మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్- డాక్టిన్ అకాడమీ భాగస్వామ్యం
హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు డాక్టిన్ అకాడమీ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. ఆరోగ్య విద్య, క్లినికల్ నైపుణ్యాల అభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ఆరోగ్య సేవల అందింపును మరింత బలోపేతం చేయడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఒప్పందం ద్వారా ప్రాక్టీసింగ్ నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు, టెక్నీషియన్లు మరియు వైద్య సిబ్బందికి ప్రత్యేక అకడమిక్ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, సర్టిఫికేషన్ కోర్సులు, అబ్జర్వర్షిప్లు, వర్క్‌షాప్‌లు, నిరంతర వృత్తిపరమైన విద్యా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మృగశిర కార్తె రోజే చేప ప్రసాదం ఎందుకు ఇస్తారు?
చేప ప్రసాదాన్ని ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే మృగశిర కార్తె ప్రారంభమయ్యే రోజునే పంపిణీ చేస్తారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే... వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు. మృగశిర కార్తెతో ఎండలు తగ్గి, వర్షాలు ప్రారంభమవుతాయి. వాతావరణంలో ఒక్కసారిగా తేమ పెరగడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ రోగులకు ఇబ్బందులు ఎక్కువవుతాయి. ఆ సమయంలో ఈ ప్రసాదం ఉపశమనం ఇస్తుందని నమ్ముతారు. ఆయుర్వేద కోణం ప్రకారం వాతావరణం చల్లబడినప్పుడు శరీరంలో కఫం పెరగకుండా ఉండటానికి, ఊపిరితిత్తులకు తగినంత వేడి అవసరమవుతుంది. చేపలకు సహజంగానే శరీరంలో వేడిని పెంచే గుణం ఉంటుంది.
seasonal diseases, వేపతో సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట
వర్షాకాలం ప్రారంభం కాగానే సీజనల్ వ్యాధులు కూడా వచ్చేస్తాయి. వీటిలో జలుబు, ఫ్లూ జ్వరం, చర్మ సంబంధిత సమస్యలు సంక్రమిస్తుంటాయి. వీటన్నిటినీ అడ్డుకునే శక్తి వేపకు వున్నది. సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట వేయగల వేప చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. వేప ఆకులను నమిలితే... తాజాగా వున్న 2 నుంచి 3 లేత ఆకులను నమిలితే రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా శరీరానికి డిటాక్స్‌గా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos