Saturday, 29 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Tuck Jagadish Press Meet 6294.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 29 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
టక్ జగదీష్ ప్రెస్ మీట్
టక్ జగదీష్ ప్రెస్ మీట్
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో డాక్టర్ మృతి, అతి వ్యాయామమే కారణమా?, వీడియో
ఓ డాక్టర్ జిమ్‌లో వ్యాయామం చేస్తూనే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. మోకాళ్లపై కూర్చుని వ్యాయామం చేస్తుండగా తీవ్ర అసౌకర్యానికి గురై ముందుకు పడిపోయాడు. ఈ ఘటన సీసీటీవీ కెమేరాలో రికార్డయ్యింది. అస్సాంలోని నగావు ప్రాంతంలోని జిమ్ లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకున్నది. కాగా అతిగా వ్యాయామం చేయడం వల్లనే ఆయన గుండెపోటుకి గురై చనిపోయి వుండవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అతి వ్యాయామం గుండెపోటుకి దారి తీస్తుందా? అవును, అతిగా లేదా మీ శరీర సామర్థ్యానికి మించి వ్యాయామం చేయడం వల్ల గుండెపోటు... హార్ట్ ఎటాక్ లేదా హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది.
నేపాల్ భోటేకోశి వరద భారతదేశం గండకీ నదికి చేరింది, కొట్టుకు వచ్చిన 3 మృతదేహాలు
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంత హిమగిరులలోని ఐసు కొండ బద్దలవ్వడంతో జలప్రళయం సంభవించి మెరుపు వరదగా మారి వందల మంది ప్రాణాలను కబళించిన ప్రవాహం ప్రస్తుతం భారతదేశంలోని గండకీ నదిలో వచ్చి చేరుతోంది. ఉత్తరప్రదేశ్ రోని మహారాజ్ గంజ్ జిల్లాలో గండకీనది ప్రవాహంలో గుర్తు తెలియని 3 మృతదేహాలను స్థానికులు గుర్తించారు. మృతదేహాలను సశస్త్ర సీమా బల్ బయటకు తీసింది. మృతదేహాల్లో ఇద్దరు మహిళలవి వున్నాయి. ఇదిలావుండగా మరోసారి భోటేకోశి, త్రిశూల్ నదులకు భారీ వరద వచ్చే అవకాశం వున్నట్లు చైనా బాంబు లాంటి వార్త చెప్పింది. సహాయచర్యలను నిలిపివేయమని సూచించింది.
రోడ్డుపై సీఐ హల్చల్... కాలర్ పట్టుకుని ఈడ్చెకెళ్లారు (వీడియో)
తెలంగాణ జిల్లా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సీఐ తన జులుం ప్రదర్శించారు. ఫుట్ పాత్‌పై ఉన్న దుకాణాలను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన వారిపై తన పోలీస్ జులుం ప్రదర్శించారు. వారిపై దాడి చేసి, కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లడం.. జోక్యం చేసుకున్న మహిళలను అడ్డుకుని పక్కకు తోసేసి, రోడ్డుపై హల్చల్ సృష్టించారు.
ఉద్యోగం కోల్పోయి డిష్‌వాషింగ్ పనిలో చేరిన 29 యేళ్ల వ్యక్తి... డబ్బు కోసం కాదట...
కార్పొరేట్ ఉద్యోగం లేక ఖాళీగా ఉండటం అతడిని తీవ్రంగా వేధించింది. కార్పొరేట్ ఉద్యోగం కోల్పోయి 28 యేళ్ల వ్యక్తి చివరకు గంటకు 11 డాలర్లు (సుమారు రూ.1049) వచ్చే డిష్‌వాషింగ్ పనిలో చేరాలని నిర్ణయించుకున్నాడు. డబ్బు కోసం ఈ పని చేయడం లేదని తాను ఉపయోగపడుతున్నాననే భావన కోసమే ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నట్టు సోషల్ మీడియాలో వెల్లడించారు.
ఓయ్ బాబూ.. వీళ్లు నన్ను చంపేస్తారు, ప్లీజ్ ఇక్కడ్నుంచి తీసుకెళ్లు: గర్భిణి అన్నట్లుగానే చంపేసారు, వీడియో
మధ్యప్రదేశ్ ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. నిండు గర్భిణి ప్రసవానికి రాగా ఆమెకి సిజేరియన్ చేసారు. వైద్యం వికటించి తల్లీబిడ్డ ఇద్దరూ మరణించారు. ఐతే తనకు ఆపరేషన్ చేయకముందు ఆ గర్భిణీ మహిళ... ఓయ్ బాబూ, వీళ్లు నన్ను చంపేస్తారు, ప్లీజ్ ఇక్కడ్నుంచి తీసుకెళ్లి వేరే ఆసుపత్రిలో చేర్పించండి అంటూ బ్రతిమాలిన వీడియో వైరల్ అయ్యింది. ఆమె అన్నట్లుగానే అదే ఆసుపత్రిలో ఆమెకి వైద్యం చేయడం, తల్లీబిడ్డ మరణించండ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి
ప్రముఖ హాస్పిటల్ నెట్వర్క్ కావేరీ గ్రూప్ హాస్పిటల్స్ మరో ఆస్పత్రిని ప్రారంభించింది. కేవలం, మహిళలు, చిన్నారుల కోసమే ఈ ఆస్పత్రిని నిర్మించింది. మొత్తం 120 పడకల సామర్థ్యంలో నిర్వహించిన ఈ ఆస్పత్రి భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కె.అరుణ్ రాజా తాజాగా ప్రారంభించారు. మా కావేరీ పేరుతో ప్రారంభించిన ఈ ఆస్పత్రిలో ప్రసూతి సంరక్షణ, ప్రసూతి, స్త్రీల వ్యాధులు, సంతానోత్పత్తి, నవజాత శిశు సంరక్షణ, పిల్లల వైద్యం, పిల్లల అత్యవసర సంరక్షణ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆసుపత్రిలో లెవెల్ త్రి నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌తో సహా అధునాతన నవజాత శిశు, పిల్లల సంరక్షణ సౌకర్యాలు ఉన్నాయి.
మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?
రోజువారీ ఆహారంలో పిస్తాపప్పులను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ గింజలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి. ఈ పిస్తా పప్పులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పిస్తాపప్పులు కాల్షియం, మెగ్నీషియంతో సహా ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇచ్చే పోషకాలను కలిగి ఉంటాయి. పిస్తాలు వాటి ప్రత్యేకమైన పోషకాహార ప్రొఫైల్ కారణంగా బరువు నిర్వహణలో విలువైన పాత్ర పోషిస్తాయి. పిస్తాలు రక్తంలో చక్కెరను నిర్వహించడంలో సహాయపడతాయి కనుక డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ వారికి అద్భుతమైన ఎంపిక.
చెన్నై కుమరన్ ఆస్పత్రిలో 20 గంటల మారథాన్ ఆపరేషన్ విజయవంతం
చెన్నై కీల్పాక్కంలోని కుమరన్ హాస్పిటల్స్ వైద్యులు 29 ఏళ్ల ఐటీ నిపుణుడికి 20 గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పొత్తికడుపు లోపల ప్రేగులకు ఆధారాన్నిచ్చి, వాటిని అనుసంధానించే కణజాలమైన మెసెంటరీలో ఏర్పడిన 20x20x18 సెం.మీ. పరిమాణంలో ఉన్న అరుదైన, అధిక స్థాయి ప్రాణాంతక రెట్రోపెరిటోనల్ కణితిని ఈ శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.
ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి
బాదములు. రోజూ 10 బాదం పప్పులు తింటుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెపుతున్నారు. బాదములు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్‌గా, అందంగా కనిపిస్తారు. చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్ బాదంలో వున్నాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.
ఎంజీఎం కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్రెస్ట్ కేన్సర్‌కు అధునాతన చికిత్స
చెన్నైనగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం కేన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన క్లినిక్ బి, చెన్నైకి చెందిన 33 ఏళ్ల ఐటీ నిపుణురాలికి ఒకే రొమ్ములోని రెండు నిరపాయకరమైన గడ్డలకు రెండు వేర్వేరు అధునాత వైద్య శస్త్రచికిత్సా విధానాలను ఉపయోగించి విజయవంతంగా చికిత్స అందించింది. ఒకదానికి ఓపెన్ సర్జరీ, మరొకదానికి మినిమల్లీ ఇన్వాసివ్ వాక్యూమ్ అసిస్టెడ్ ఎక్సిషన్ (వీఏఈ) విధానం ద్వారా చికిత్స చేసి, రొమ్ము యొక్క సహజ రూపాన్ని కాపాడింది. మొదటి సర్జరీ వల్ల ఏర్పడిన మచ్చ అంతగా కనిపించదు మరియు కాలక్రమేణా అది మరింత అస్పష్టంగా మారుతుందని అంచనా వేయగా, వీఏఈ విధానం సాంప్రదాయ శస్త్రచికిత్స కోతను నివారించి, ఎటువంటి మచ్చను కనిపించకుండా చేసింది.
Home
Horoscope
Shorts
Photos
Videos