Photo Gallery Cinema Cinema Valimai Movie Pre Release Event 6822.htm

Notifications

వాల్మీకీ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

జనసేనతో పొత్తు వుండదు, ఒంటరిగానే పోటీ చేస్తాం: టిభాజపా చీఫ్ రాంచందర్ రావు

ప్రియురాలిపై అనుమానం, కాలువ కట్ట మీదకు తీసుకెళ్లి హత్య చేసిన ప్రియుడు

ప్రియురాలిపై అనుమానం, కాలువ కట్ట మీదకు తీసుకెళ్లి హత్య చేసిన ప్రియుడుపల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ప్రేమించిన యువతిపైన అనుమానం పెంచుకున్న ప్రేమికుడు ఆమెను నమ్మించి తనతో తీసుకెళ్లి అత్యంత దారుణంగా హత్య చేసాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా వున్నాయి. గుంటూరు నగరంలోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్న సైదులు అనే యువకుడు అదే కాలేజీలో చదివే విద్యార్థినితో గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఐతే ఆమె మరో యువకుడితో చనువుగా వుండటాన్ని జీర్ణించుకోలేని సైదులు... ప్రియురాలితో మాట్లాడుకుందాము రమ్మంటూ ఆమెను పిలిచాడు. అలా కారంపూడి మండలం చింతపల్లి వద్ద కుడికాల్వ కట్టపైకి తీసుకెళ్లాడు. ఇక్కడే ఇద్దరికి వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.

మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? మీకో బ్యాడ్ న్యూస్‌, క్యాష్‌లెస్ చికిత్స‌ల‌కు తాత్కాలికంగా బ్రేక్

మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? మీకో బ్యాడ్ న్యూస్‌, క్యాష్‌లెస్ చికిత్స‌ల‌కు తాత్కాలికంగా బ్రేక్తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు బ్యాడ్ న్యూస్. తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఎస్‌హెచ్ఏ) సభ్య ఆస్పత్రులు ఇకపై కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్లకు క్యాష్‌లెస్ చికిత్సలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. టీఎస్‌హెచ్ఏ తెలిపిన వివరాల ప్రకారం, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో చాలా కాలంగా పలు సమస్యలు కొనసాగుతున్నాయి. క్లెయిమ్‌లలో సరైన కారణం లేకుండా కోతలు విధించడం, కొన్ని క్లెయిమ్‌లను తిరస్కరించడం, క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో ఆలస్యం చేయడం, ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రులను ఎంపానెల్ జాబితా నుంచి తొలగించడం వంటి అంశాలపై ఆస్పత్రులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో చివరకు క్యాష్‌లెస్ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ వెల్లడించింది. ఈ విషయంపై కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు.

సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ, వీటివల్ల ఎలాంటి ఫలితాలు?

సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ, వీటివల్ల ఎలాంటి ఫలితాలు?సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ మూడు కూడా శరీరం, మనస్సును అభివృద్ధి చేసే సాధనలే. అయితే వాటి లక్ష్యం, ఫలితాల్లో కొంత తేడా ఉంటుంది. వేటివల్ల ఎలాంటి ఫలితాలు వుంటాయో తెలుసుకుందాము. సూర్య నమస్కారాలు శరీరంలోని దాదాపు అన్ని కండరాలు పనిచేస్తాయి. వెన్నెముక వంగే శక్తి పెరుగుతుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది. శరీర భంగిమ మెరుగుపడుతుంది. కరాటే/కుంగ్-ఫూ కండర బలం, ఎముకల దృఢత్వం పెరుగుతుంది. వేగం (Speed), చురుకుదనం (Agility), సమతుల్యత (Balance) మెరుగుపడతాయి. రిఫ్లెక్సులు వేగంగా మారతాయి. స్టామినా, సహనశక్తి పెరుగుతుంది. ఆత్మరక్షణ నైపుణ్యం వస్తుంది.

మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?

మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?కొబ్బరి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, మినరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. ఇంకా కొబ్బరి నీరుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఆస్తమాతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అజీర్ణంతో బాధపడుతుంటే, 1 గ్లాసు కొబ్బరి నీళ్లలో పైనాపిల్ రసం కలిపి 9 రోజులు త్రాగాలి. ముక్కు నుంచి రక్తం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మేలు జరుగుతుంది. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది.

ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!

ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!AI... కృత్రిమ మేధస్సుతో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వేలాది మంది ఉద్యోగాలు పోయి వీధినపడ్డారు. ఇప్పుడు ఈ ఏఐ ఇతర పరిశ్రమల్లోకి కూడా క్రమంగా విస్తరిస్తోంది. వైద్య రంగంలో రాబోయే 3 ఏండ్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని ఎలన్ మస్క్ నొక్కి వక్కాణిస్తున్నారు. అంతేకాదు.. ఇకపై మెడిసిన్ చదివేందుకు లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు అదంతా వదిలేసి ఇతర కోర్సులపై దృష్టి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే రానున్న 3 ఏళ్లలో టెస్లా అభివృద్ధి చేస్తున్న 'ఆప్టిమస్' వంటి హ్యూమనాయిడ్ రోబోలు మానవ వైద్యులను పూర్తిగా భర్తీ చేసి "బెస్ట్ డాక్టర్లు" అవుతారట.