Photo Gallery Cinema Cinema Wild Dog Pre Release Event 6281.htm

Notifications

వైల్డ్ డాగ్ ప్రి-రిలీజ్ ఈవెంట్

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

జంతర్ మంతర్ వద్ద సంబరాలు.. నన్ను హీరోను చేయకండి.. ఇంతటితో ఆగిపోలేదు.. (video)

జంతర్ మంతర్ వద్ద సంబరాలు.. నన్ను హీరోను చేయకండి.. ఇంతటితో ఆగిపోలేదు.. (video)శనివారం, జూలై 25న నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువత లేవనెత్తిన ప్రధాన డిమాండ్ నెరవేరడంతో జంతర్ మంతర్ వద్ద సంబరాలు మిన్నంటాయి. గత దశాబ్ద కాలంలో చాలా అరుదుగా జరిగే పరిణామంగా, కేంద్ర ప్రభుత్వం వారి డిమాండ్‌కు తలొగ్గడంతో, త్రివర్ణ పతాకాన్ని చేతబూనిన విద్యార్థులు ఆనందంతో వాటిని ఊపుతూ గెంతుతూ సంబరాలు చేసుకున్నారు. గత వారం రోజులుగా వేలాది మంది విద్యార్థులు ఢిల్లీలోని నిర్ణీత నిరసన స్థలంలో ఆందోళనలో పాల్గొన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలోని నిరసనకారులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ, చక్ దే ఇండియా అనే దేశభక్తి గీతానికి వేదికపై నృత్యం చేయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సవతి కొడుకుతో అక్రమ సంబంధం.. వేరే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. కానీ..?

సవతి కొడుకుతో అక్రమ సంబంధం.. వేరే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. కానీ..?అక్రమ సంబంధాలు పలు నేరాలకు కారణమవుతోంది. సవతి కొడుకుతో పెట్టుకున్న అక్రమ సంబంధం బయటపడటంతో పాటు, అతడు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకోవడాన్ని జీర్ణించుకోలేక ఓ సవతితల్లి సుపారీ గ్యాంగ్ ద్వారా అతడిని హత్య చేయించిన ఘటన నిర్మల్ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ పట్టణానికి చెందిన ఆటోడ్రైవర్ అస్లాం ఖాన్ తండ్రి 17 ఏళ్ల క్రితం అన్వరీ బేగంను రెండో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా సవతితల్లి అన్వరీ బేగంతో ఉన్న అక్రమ సంబంధానికి స్వస్తి చెప్పి, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని అస్లాం నిర్ణయించుకున్నాడు.

ప్రధాని మోడీ గురించి తప్పుగా మాట్లాడితే దేశ ప్రజలు సహించరు, ఇదిగో నిదర్శనం వీడియో

దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదని రాజీనామా చేస్తున్నా: ధర్మేంద్ర ప్రదాన్

లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు

25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులు

25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులుసికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్‌లోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) వైద్య బృందం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన ఓ మగ శిశువుకు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ శిశువు కేవలం 25 వారాల 3 రోజుల గర్భధారణ సమయంలో, 816 గ్రాముల బరువుతో అత్యంత ప్రీటర్మ్‌గా జన్మించింది. గర్భధారణ సమయంలో తల్లికి PPROM (ప్రీటర్మ్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్), తీవ్రమైన ఒలిగోహైడ్రామ్నియోస్, కొరియోఅమ్నియోనైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్(UTI) వంటి పలు క్లిష్ట సమస్యలు ఎదురయ్యాయి. జననం వెంటనే శిశువుకు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే NICUలో చేర్చి అత్యాధునిక వైద్య సేవలు అందించారు.