Friday, 19 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Yamini Bhaskar 4710.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 19 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Yamini Bhaskar
Yamini Bhaskar
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
పవన్ కల్యాణ్‌పై కవిత విమర్శలు.. ఏమాత్రం పట్టించుకోని జనసేన
కల్వకుంట్ల కవిత జనసేనాని పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పిస్తున్నా జనసేన పార్టీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. టీఆర్ఎస్ తరహాలో తన సొంత పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించినప్పటి నుండి తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆమె ప్రస్తుతం తెలంగాణలో తన పార్టీకి ఊపునిచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో, కవిత పవన్ కళ్యాణ్‌ను నిరంతరం లక్ష్యంగా చేసుకోవడం ఒక కొత్త పరిణామంగా మారింది. తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటువాద ఉద్యమమని అనడం, తెలంగాణ ప్రజలను కించపరచడం వంటి చర్యలకు గాను పవన్ కళ్యాణ్‌పై దేశ వ్యతిరేక కార్యకలాపాల కేసు నమోదు చేయాలని ఆమె వ్యాఖ్యానించారు.
మాకు కమలం, కమల కల్యాణ్ గురించి పెద్దగా పట్టింపు లేదు.. మహేష్ గౌడ్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అనేక వైపుల నుండి సవాళ్లు ఎదురవుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీల ఉనికి కాంగ్రెస్‌కు ఇప్పటికే ఇబ్బందికరంగా ఉండగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో మరో ప్రత్యర్థిని కాంగ్రెస్ పార్టీ గమనిస్తోంది. ఆయన ప్రభావాన్ని తగ్గించేందుకు వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట అనిరుధ్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వంటి నేతలు పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ, ఆయన ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన పర్యాటకుడు అని, తెలంగాణలో ఉంటూ ఇక్కడే జీవనోపాధి పొందుతున్నా ఈ రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. తాజాగా, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మాకు కమలం (బీజేపీ) లేదా కమల కళ్యాణ్ (పవన్ కళ్యాణ్) గురించి ఎలాంటి పట్టింపు లేదు. తెలంగాణ ప్రజలు అటువంటి వారిని ఎప్పటికీ నమ్మరు అని వ్యాఖ్యానించారు.
నాతో సెల్ఫీ కోసం మెలోనీ ఆసక్తి చూపారు.. జాలితో అంగీకరించాను.. డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఊహించని విధంగా వ్యవహరించే ప్రపంచ స్థాయి వ్యక్తులలో ఒకరు. తరచుగా ఆయన చేసే విపరీతమైన వ్యాఖ్యలు బహిరంగ చర్చలకు దారితీస్తుంటాయి. తాజాగా, జీ7 శిఖరాగ్ర సమావేశంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తనతో ఫోటో దిగడానికి ఆసక్తి చూపారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఇటాలియన్ వార్తా సంస్థతో చెప్పినట్లు సమాచారం. ఆమె పట్ల జాలి కలిగి మాత్రమే తాను అందుకు అంగీకరించానని ట్రంప్ పేర్కొన్నారు.
Love Scam: ఒకే గ్రామం.. ఇద్దరమ్మాయిలను ఇన్‌స్టాతో మోసం చేసిన వ్యక్తి.. లక్షలతో పరార్
మెదక్ జిల్లాలో సోషల్ మీడియా వేదికగా ప్రేమ పేరుతో ఇద్దరు అమాయక యువతులను మోసం చేసిన ఒక వ్యక్తికి సంబంధించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. టెక్మల్ గ్రామానికి చెందిన ఇద్దరు యువతులను వేర్వేరు పేర్లతో బురిడీ కొట్టించి, వారి నుంచి లక్షల రూపాయలు కాజేసిన దుర్గేశ్ అనే యువకుడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫాస్ట్-ఫుడ్ తయారీ యూనిట్లపై ఆకస్మిక దాడులు.. పాచిపోయిన ఫ్రైడ్ చికెన్ (video)
హెచ్-ఫాస్ట్‌గా పిలువబడే కొత్తగా ఏర్పడిన హైదరాబాద్ ఆహార భద్రతా టాస్క్ ఫోర్స్, శుక్రవారం ఉదయం ఓల్డ్ సిటీలోని చార్మినార్ ప్రాంతంలో ఉన్న రహస్య ఫాస్ట్-ఫుడ్ తయారీ యూనిట్లపై తీవ్రమైన, ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ ఆకస్మిక తనిఖీలలో, సరైన వాణిజ్య లైసెన్సులు లేదా పారిశుధ్య అనుమతులు లేకుండా నివాస ప్రాంగణాలలో నడుస్తున్న దిగ్భ్రాంతికరమైన ప్రజారోగ్య ఉల్లంఘనలు బయటపడ్డాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వైద్యులు ముడిబియ్యం తినమని ఎందుకు చెబుతారు?
ముడి బియ్యం. తెల్లగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్‌లో పోషకాలు ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. ముడి బియ్యంలో వరి పొట్టు కింద బియ్యం పైన వుండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. వారంలో ఐదు కంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. దంపుడు బియ్యంలో రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్లు తక్కువ. మనం తినే ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 బ్రౌన్ రైస్‌లో ఎక్కువ.
నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?
నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ సి మరియు ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది. ఈ నేరేడు పండు పురుషులు తింటుంటే అవసరమైన శక్తిని పెంచుతుంది. నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది.
పిస్తా పప్పులు ఎందుకు తినాలి?
పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.
యూరిక్ యాసిడ్: తగ్గించుకునే మార్గాలు
యూరిక్ యాసిడ్. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో సతమతం అయ్యేవారు ఎక్కువవుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను సహజంగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకుందాము. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి త్రాగాలి ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలు యూరిక్ యాసిడ్‌ను వేగంగా బయటకు పంపుతాయి ఎక్కువ ఫైబర్ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది అధిక ప్రోటీన్ ఆహారం మానుకోవాలి. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను ఎంచుకోవాలి.
కేన్సర్‌ను నిరోధించే మామిడి పండ్లు, ఎలాగ?
పండ్లలో రారాజు మామిడి. ప్రస్తుతం మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ పండును తింటే కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు పెద్దప్రేగు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి. మామిడిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యం, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మామిడి పండ్లలోని విటమిన్ సి, ఫైబర్, పెక్టిన్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. మామిడి గుజ్జును ముఖానికి అప్లై చేస్తుంటే చర్మరంధ్రాలు చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి, మొటిమలు తగ్గుతాయి. మామిడి పండ్లలోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos