Photo Gallery Cinema Hero S Dr Mohan Babu 6799.htm

Notifications

మోహన్ బాబు

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

KCR: త్వరలో కేసీఆర్ పాదయాత్ర చేపట్టే అవకాశం వుందా?

KCR: త్వరలో కేసీఆర్ పాదయాత్ర చేపట్టే అవకాశం వుందా?తెలంగాణలోకి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తన రాజకీయ పోరాటాన్ని తిరిగి క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఎర్రవల్లిలో జరిగిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో, కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. త్వరలో పాదయాత్ర చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే, అసెంబ్లీలో ప్రజా సమస్యలను బలంగా లేవనెత్తాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సూచించారు. పాదయాత్ర చేయడం ద్వారా తన చుట్టూ ఉన్న ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని మార్చుకోవడంలో కేసీఆర్‌కు సహాయపడవచ్చు. అసెంబ్లీకి, ప్రజా కార్యక్రమాలకు కేసీఆర్ దూరంగా ఉండటంపై కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ వస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ వద్ద దుశ్శాసనపర్వం జరిగిందంటున్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

తెలంగాణ అసెంబ్లీ వద్ద దుశ్శాసనపర్వం జరిగిందంటున్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ప్రతిపక్ష సభ్యులైన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది అసెంబ్లీకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భద్రతా సిబ్బందికి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో తన చీర లాగేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. తన కాలికి కూడా గాయమైందని చెప్పారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

హైదరాబాద్‌లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు

క్రమరహిత గుండె లయ: లయ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స

డిమెన్షియాను ముందుగానే గుర్తించి నిర్ధారించాలని పిలుపునిచ్చిన టాటా ట్రస్ట్స్