Thursday, 22 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be D Ramanaidu Anthima Yatra 3070.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 22 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
డి రామానాయుడు అంతిమ యాత్ర
డి రామానాయుడు అంతిమ యాత్ర
-
D Ramanaidu Anthima Yatra
-
D Ramanaidu Anthima Yatra
-
D Ramanaidu Anthima Yatra
-
D Ramanaidu Anthima Yatra
-
D Ramanaidu Anthima Yatra
-
D Ramanaidu Anthima Yatra
-
D Ramanaidu Anthima Yatra
-
D Ramanaidu Anthima Yatra
-
D Ramanaidu Anthima Yatra
-
D Ramanaidu Anthima Yatra
-
D Ramanaidu Anthima Yatra
-
D Ramanaidu Anthima Yatra
-
D Ramanaidu Anthima Yatra
-
D Ramanaidu Anthima Yatra
-
D Ramanaidu Anthima Yatra
-
D Ramanaidu Anthima Yatra
-
D Ramanaidu Anthima Yatra
-
D Ramanaidu Anthima Yatra
-
D Ramanaidu Anthima Yatra
-
D Ramanaidu Anthima Yatra
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
కుటుంబ వివాదం - మరిది కొరికాడని వదిన ఫిర్యాదు
హైదరాబాద్ నగరంలో ఓ ఆసక్తికర సంఘటన వెలుగు చూసింది. కుటుంబ వివాదం కారణంగా మరిది కొరికాడని వదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయ కుమార్, సౌమ్య అనే దంపతులు హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో ఉంటున్నారు. అయితే, భర్త ఉద్యోగం చేయకుండా తన బంగారు ఆభరణాలు తీసుకున్నాడని భార్య ఆరోపణలు చేస్తూ వస్తోంది.
వండలూరు జూకు వచ్చిన బర్డ్ ఫ్లూ.. వేడంతాంగల్లో ఏడు నీటి పక్షులు మృతి
భోపాల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్ఐహెచ్ఎస్ఏడీ), నీటి పక్షులలో H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా (బర్డ్ ఫ్లూ) సోకినట్లు నిర్ధారించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ముందస్తు జాగ్రత్త చర్యగా చెన్నైలోని వండలూరు జూ మూతపడింది. గురువారం నుండి రెండు రోజుల పాటు సందర్శకులు జూకు రావద్దని అధికారులు కోరారు. అక్టోబర్ 21, 2026న NIHSAD ఈ ఇన్ఫెక్షన్ను ధృవీకరించిన నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్తగా అక్టోబర్ 22, 23 తేదీలలో సందర్శకులను అనుమతించబోమని జూ అధికారులు తెలిపారు.
జైలు నుంచి విడుదలైన కాక్రోచ్ పార్టీ నేతలు - ఆ వెంటనే పోలీస్ నోటీసులు
కాక్రోచ్ జనతా పార్టీ నేతలు తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ వెంటనే పోలీసులు వారికి నోటీసులు ఇచ్చారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్, కన్నాట్ ప్లేస్ తదితర ప్రాంతాల్లో పోలీసుల అనుమతి లేకుండా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరిపిన విషయం తెల్సిందే. ముఖ్యంగా నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న రామ్ లీలా మైదానంలో పోలీసుల బ్యారికేడ్లను దాటుకుని కాక్రోచ్ జనతా పార్టీ నేతలైన సౌరభ్ దాస్, అశుతోష్ రంకా, అజింక్య షిండేలు ప్రవేశించారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి జ్యూడీషియల్ కస్టడీకి పంపించారు.
భార్య ఎముకలు విరిగేటట్లు కౌగలించుకున్న భర్త, వీడియో
చాలా రోజుల తర్వాత అతడికి భార్య కనబడేసరికి పట్టరాని సంతోషంతో గట్టిగా కౌగలించుకున్నాడు ఓ భర్త. ఆ బలమైన అతడి కౌగిలికి భార్య ఎముకలు పటపటా విరిగిపోయాయి. దాంతో భరించలేని బాధతో విలవిలలాడుతూ కింద కూలబడిపోయిందా భార్య. ఈ ఘటన చైనాలోని జియాంగ్సు ప్రావిన్సులో జరిగింది. భార్యను చాలారోజుల తర్వాత చూసిన సదరు భర్త ఎంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరై భార్యను గట్టిగా వాటేసుకున్నాడు. దీనితో ఆమె పక్కటెముకలు విరిగినట్లు సీటీ స్కానులో తేలింది. మరో ఎముకకి క్రాక్ కూడా వచ్చినట్లు వైద్యులు తెలియజేసారు.
రూ. 20 వాటర్ బాటిల్ కోసం విజయవాడ పటమటలో వ్యక్తి హత్య
చిన్నచిన్న కారణాలకే కొంతమంది రాక్షసులుగా మారిపోతున్నారు. రూ. 20 వాటర్ బాటిల్ తీసుకున్నాడన్న ఆగ్రహంతో ఓ వ్యక్తిని విజయవాడ లోని పటమటలో హత్య చేసారు నలుగురు వ్యక్తులు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో 33 ఏళ్ల సాయికుమార్ పనిచేస్తున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. కాగా వారం రోజుల క్రితం ఓ పనిపైన విశాఖకు వెళ్తున్నట్లు ఫాస్ట్ ఫుడ్ యజమానికి చెప్పి బయలుదేరాడు. ఈ క్రమంలో అతడు అక్టోబరు 18న విజయవాడ చేరుకున్నాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అధునాతన TULSA-PRO ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చిన DSS ఇమేజ్టెక్
హైదరాబాదు: రోగ ఫలితాలను, జీవన నాణ్యతను మెరుగుపరచే ఉద్దేశముతో, రోగనిర్ధారణ, చికిత్సలకు మరింత ఖచ్ఛితమైన, లక్ష్యార్ధమైన మరియు అతితక్కువ కోత ఉన్న విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రోస్టేట్ సంరక్షణలో పురోగతులు పెరుగుతున్నాయి. కెనడా-ఆధారిత ప్రొఫౌండ్ మెడికల్ కార్ప్ వారి TULSA-Pro వ్యవస్థను ఈ దేశానికి తీసుకొనిరావడముద్ వారా విజ్ఞానశాస్త్రములో ప్రపంచ స్థాయి సాంకేతికతలు, పరిష్కారాలను ప్రవేశపెట్టడములో ప్రసిద్ధమైన DSS ఇమేజ్టెక్ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశములో ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకంగా కృషిచేస్తోంది. ఈ సాంకేతికత ప్రస్తుతము KIMS హాస్పిటల్స్, హైదరాబాదులో మాత్రమే అందుబాటులో ఉంది.
అల్లంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు
అల్లం. ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఇది ఒకటి. ఈ అల్లంతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయని వైద్యులు చెపుతారు. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. ఉదయాన్ని అల్లంతో ప్రారంభించాలని పోషకాహార నిపుణులు చెపుతారు. ఎందుకో తెలుసుకుందాము. రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది. అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి. కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు. వికారం, మార్నింగ్ సిక్నెస్తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది. అల్లం సహజ నొప్పి నివారిణి, ప్రత్యేకంగా వ్యాయామం-ప్రేరిత కండరాల నొప్పి, ఋతు నొప్పిని అడ్డుకుంటుంది.
అత్తి పండ్లను ఎందుకు తినాలో తెలుసా?
అంజీర్ పండులో వున్న అధిక పొటాషియం మనకు ప్రయోజనం చేకూరుస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. అధిక చక్కెర, పిండి పదార్థాలు ఉన్నందున అవి శక్తికి గొప్ప మూలం అయినప్పటికీ, ఎండిన అత్తి పండ్లను మీరు మితంగా తినాలి. అత్తి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాము. అత్తి పండ్లలో విటమిన్ ఎ, బి, సి, కెతో పాటు కార్బోహైడ్రేట్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి ఉంటాయి. అంజీర పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కనుక ఇది రక్తహీనతను నివారిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది
అల్లం నీటితో ఆరోగ్య ప్రయోజనాలు
అల్లం నీరు. అల్లం నీరు తాగితే జీర్ణ సమస్యలు తొలగుతాయి. పరగడుపున అల్లం నీరు తాగితే కలిగే లాభాలు, నష్టాలు వున్నాయి. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో అల్లం ముక్కను నమలడం లేదా అల్లం నీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ తొలగిపోతాయి. పీరియడ్స్ సమయంలో అల్లం ముక్కను నమలడం వల్ల నొప్పి, తిమ్మిరి తగ్గుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం తీసుకుంటే, చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఖాళీ కడుపుతో అల్లం తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది, ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.
45 ఏళ్లు పైబడిన 10 మంది పురుషులలో ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్‌కి సంబంధించిన ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ కూడా తెలియదు
జాతీయ స్థాయిలో, ప్రతి 10 మంది పురుషులలో ఏడుగురు ఒక్క ప్రమాద కారకాన్ని కూడా చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో, సర్వే చేసిన ఐదు రాష్ట్రాలలో అవగాహన, స్క్రీనింగ్ రెండూ అత్యంత బలహీనంగా ఉన్నాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహనకు సంబంధించి నిర్వహించిన ఒక కొత్త జాతీయ సర్వేలో 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 10 మంది భారతీయ పురుషులలో దాదాపు ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాద కారకాన్ని కూడా గుర్తించలేకపోతున్నారని కనుగొన్నారు, ఇది దేశవ్యాప్తంగా గణనీయమైన అవగాహన లోపాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
Home
Horoscope
Shorts
Photos
Videos