Friday, 2 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be %e0%b0%87%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b0%b8%e0%b0%96%e0%b0%bf %e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b0%b0%e0%b1%80 1475.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 2 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
ఇష్టసఖి గ్యాలరీ
ఇష్టసఖి గ్యాలరీ
-
Ishta saki
-
Ishta saki
-
Ishta saki
-
Ishta saki
-
Ishta saki
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
తెలంగాణలో రెండు వారాల పాటు మార్చి నెల తరహా ఎండలు
నల్గొండ, నాగర్‌కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలతో సహా తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో మధ్యాహ్నం, రాత్రి వేళల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండే అవకాశం ఉంది. రాబోయే ఒకటి రెండు వారాల పాటు తెలంగాణలో మార్చి నెల తరహా వేడి పరిస్థితులు కొనసాగవచ్చు. అదే సమయంలో ఉదయ వేళల్లో వాతావరణం కాస్త చల్లగా ఉండవచ్చు.
ఉద్యోగం దొరకలేదు.. చున్నీతో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య.. ఎక్కడ?
ఉద్యోగం దొరక్కపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కప్రాలోని మారుతి జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో చోటుచేసుకుంది. మృతురాలు స్వాతి మహాజన్‌కు కొన్నేళ్ల క్రితం గోపాల కృష్ణ తులసీదాస్‌తో వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు తిరిగి రాకముందు ఈ కుటుంబం కొన్నేళ్లపాటు యునైటెడ్ కింగ్డమ్లో నివసించింది. గోపాల కృష్ణ ఉద్యోగం చేస్తుండగా, స్వాతి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ వచ్చింది. ఉద్యోగం దొరక్కపోవడంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురై ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
గురుకుల హాస్టల్లో వంట చేస్తున్న విద్యార్థులు.. వీడియో వైరల్
హాస్టల్లో విద్యార్థులు వంట చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వారికి అప్పగిస్తున్న పనుల పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన తొర్రూరులోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ వీడియోలో విద్యార్థులు హాస్టల్ ఆవరణలో పూరీలు తయారు చేయడం కనిపిస్తుంది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళపై అత్యాచారం - పదేళ్ల కఠిన కారాగార శిక్ష
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక మహిళపై అత్యాచారం చేసినందుకు, వెంగముక్కలపాలెం గ్రామానికి చెందిన 32 ఏళ్ల అలేటి వీరాంజనేయులుకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50,000 జరిమానా విధించబడింది. పోలీసుల వివరాల ప్రకారం, 2020 జూలై 28కి ముందు వీరాంజనేయులు తన తండ్రితో కలిసి బాధితురాలి తల్లిదండ్రులను కలిసి, ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె పని ప్రదేశానికి వెళ్లి, ఆమె నమ్మకాన్ని పొంది, పలుమార్లు లైంగికంగా వేధించి అత్యాచారం చేశాడు. చివరకు ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు.
October 02, 2026: తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
అక్టోబర్ 02, 2026 నాడు తెలుగు రాష్ట్రాల్లో (తెలంగాణ- ఆంధ్రప్రదేశ్) వాతావరణ వివరాలు.. అక్టోబర్ 2 నాడు తెలంగాణలో పొడి వాతావరణం, ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడా పలకరించే తేలికపాటి మేఘాలు, జల్లులతో మోస్తరు వాతావరణం కొనసాగుతుంది. వాతావరణ పరిస్థితి: తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా పొడి వాతావరణం నెలకునే అవకాశం ఉంది. ఆకాశం: హైదరాబాద్-పరిసర ప్రాంతాల్లో పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు
యువతకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉండదనే అపోహ నుంచి, ల్యాబ్‌లో ‘సాధారణం’గా కనిపించే కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటే చాలని భావించడం వరకు... ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా హృద్రోగ నిపుణులు గుండె ఆరోగ్యంపై ఉన్న అనేక అపోహలను తొలగిస్తున్నారు. భారతదేశంలో గుండె జబ్బులు ఇక వృద్ధాప్యం వచ్చే వరకు ఎదురుచూసే సమస్యగా మిగలడం లేదు. పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే, భారతీయులు 10 నుంచి 15 ఏళ్ల ముందుగానే గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.
టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు
టైప్ 2 డయాబెటిస్. ఈ వ్యాధితో ప్రపంచంలో కోట్ల మంది బాధపడుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి చేయగలిగే ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ఎంచుకుంటూ వుంటే దానిని అదుపు చేయవచ్చు. ఆ ఆహార ఎంపికలు ఏమేమిటో తెలుసుకుందాము. చక్కెర జోడించకుండా పానీయాలను ఎంచుకోండి. అధిక ఫైబర్ కార్బోహైడ్రేట్లను ఎంచుకోండి. ఎరుపు, ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తీసుకోవడం తగ్గించుకోవాలి. పండ్లు, కూరగాయలు పుష్కలంగా తింటుండాలి, ఐతే తినకూడనివి ఏమిటో తెలుసుకుని తినాలి. వెన్న లేని మజ్జిగను తీసుకోవచ్చు. మద్యం అలవాటు వున్నవారు దానిని మానుకుంటే మంచిది.
గుండె అత్యవసర పరిస్థితులపై సన్నద్ధతను బలోపేతం చేస్తున్న సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్
హైదరాబాద్: ప్రపంచ హృదయ దినోత్సవం 2026 సందర్భంగా, నల్లగండ్లలోని Citizens Specialty Hospitals, “ఒక్క హృదయ స్పందనను కూడా నిర్లక్ష్యం చేయకండి. అవగాహన కలిగిన పౌరుడిగా ఉండండి” అనే కార్యక్రమం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నివారణపై అవగాహన మరియు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధతకు తన నిబద్ధతను మరింత బలోపేతం చేస్తోంది. ఈ కార్యక్రమంలో విస్తృత స్థాయిలో బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) మరియు కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) శిక్షణతో పాటు, సమయానుకూలమైన గుండె సంబంధిత నిపుణుల సలహాలను సంబంధిత వర్గాలకు అందించడంపై దృష్టి సారించే WhatsApp కమ్యూనిటీ అయిన E-Heart, Citizensను ప్రారంభించడం కూడా భాగంగా ఉంది.
bad cholesterol, చెడు కొవ్వు కరిగించే పదార్థాలు
చెడు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్లు అందరినీ వేధించే సమస్యలవుతున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే ఆహారపదార్థాల గురించి తెలుసుకుంటే బరువు పెరగకుండా కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు తీసుకుంటే శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. ఓట్స్ తింటుంటే అందులోని ఫైబర్ శరీర కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. అవకాడో తీసుకోవడం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి.
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్
హైదరాబాద్: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమాన్ని నిర్వహించింది. గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు గుండెపోటు లక్షణాలను సకాలంలో గుర్తించడం, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించడం, CPRపై అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కృష్ణ జీ మాట్లాడుతూ, “గుండె ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యత. గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులు ఎప్పుడు, ఎవరికైనా రావచ్చు.
Home
Horoscope
Shorts
Photos
Videos