సంబంధిత వార్తలు
- ఎన్టీఆర్-ఏఎన్నార్ కెమిస్ట్రీ.. నేడు నాగ్-నాని నటన సూపర్బ్... "దేవదాస్" మూవీ రివ్యూ
- దేవదాస్ షార్ట్ రివ్యూ... రష్మిక-ఆకాంక్ష అప్సెట్... నాగ్-నాని అదుర్స్
- మొన్న టెన్షన్ పెట్టాడు... నిన్న కూల్ అన్నాడు... నాగ్ మాటల్లో మర్మం ఏమిటో.?
- "దేవదాస్" మూవీ ప్రీమియర్ టాక్ ఎలా ఉందంటే...
- దేవదాస్ డైరెక్టర్ లేజీ ఫెలో... దేవదాస్ ఫలితాన్ని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేసిన నాగ్
దేవదాస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
అక్కినేని నాగార్జున, నాని, ఆకాంక్ష, రష్మిక హీరోహీరోయిన్లుగా విడుదలైన దేవదాస్ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.57 కోట్లు వసూలు చేసింది. ఏరియావైజ్ వివరాలు కోట్ల రూపాయల్లో ఇలా వున్నాయి.
అక్కినేని నాగార్జున, నాని, ఆకాంక్ష, రష్మిక హీరోహీరోయిన్లుగా విడుదలైన దేవదాస్ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.57 కోట్లు వసూలు చేసింది. ఏరియావైజ్ వివరాలు కోట్ల రూపాయల్లో ఇలా వున్నాయి.
నిజాం రూ. 1.68 కోట్లు
సీడెడ్ 0.73
నెల్లూరు 0.19
గుంటూరు 0.52
కృష్ణా 0.32
వెస్ట్ 0.26
ఈస్ట్ 0.39
యుఎ 0.58
మొత్తం ఒకరోజుకి రూ 4.67 కోట్లు
కర్నాటక 0.28
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.42
యూఎస్ 1.20
ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.57 కోట్లు