సెక్స్ టైపు ఫోటో షూట్: కీర్తి సురేష్‌కు అస్సలు సూట్ కావట్లేదట!
సెక్స్ టైపు ఫోటో షూట్: కీర్తి సురేష్‌కు అస్సలు సూట్ కావట్లేదట..!
''నేను శైలజ'' సక్సెస్ కావడంతో కీర్తి సురేష్‌కు భారీ ఆఫర్లు వస్తున్నాయి. మాతృభాష మలయాళం అయినప్పటికీ.. తమిళ, తెలుగు భాషల్లో అభిమానులను సొంతం చేసుకున్న కీర్తి సురేష్.. ఎక్స్‌పోజింగ్ చేయనని గతంలో ఖరాఖండిగా చెప్పేసింది. ఇదో కారణంతో ఈ మధ్య కీర్తికి కొన్ని అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోవడం ఈ అభిప్రాయానికి బలం చేకూర్చింది. ఈ మాటలు కీర్తి చెవులకు చేరినట్లుంది.
ఈ నేపథ్యంలో జనాలకు ఓ స్వీట్ షాక్ ఇద్దామని ఓ సెక్సీ ఫోటో షూట్‌ను కీర్తి సురేష్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఫేమస్ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ సాయంతో ఓ ఫొటో షూట్ చేసి.. ఆ ఫోటోలను నెట్లో పెట్టేసింది. డార్క్ లైటింగ్‌లో కీర్తి సెక్సీ లుక్ ఫోటోలు.. కుర్రాళ్లను ఆకట్టుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఇలాంటి సెక్స్ టైపు ఫోటో షూట్లు కీర్తికి అస్సలు సూటవ్వవని సినీ పండితులు అంటున్నారు.
