1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. joke, humour, hassyam,

ఉరి వేసుకుంటే ఫ్యాన్ విరుగుతుంది..!

joke
సన్యసి: ఎప్పుడు చూసిన సీలింగ్ ఫ్యాన్‌నే రిపేరుకి తెస్తారేమిటి సార్..?
 
సంసారి: నా పెళ్ళాం ప్రతిసారి చస్తానని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుంటుంది. అయితే అది చావదు. కానీ ఫ్యాన్ మాత్రం విరుగుతుంటుంది.
About Writer
CVR