1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. joke, humour, hassyam

ఘుమ ఘుమలాడే విమ్ సబ్బు వాసన...!

joke
రాధ : హల్వా ఎలా ఉంది?
 
రవి : నీకు ప్రతీది శుభ్రంగా ఉంచడం అలవాటు కదా?
 
రాధ : మీకెలా తెలుసు?
 
రవి : ఏం లేదు.. హల్వా వాసన కన్నా విమ్ సబ్బు వాసనే ఎక్కువగా ఘుమ ఘుమలాడుతుంటే..!
About Writer
CVR