మనిషి గాడిద కాగలడు.. మరి గాడిద..?
టీచర్: గాడిదకు మనిషికి తేడా ఏంటిరా?
నరేష్ : మనిషి గాడిదవ్వగలడేమో కాని గాడిద మనిషికాలేదు.
టీచర్ : ఓరి గాడిదా!
నరేష్ : చూశారా సార్! నేను చెప్పింది కరెక్టే...!
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
