జట్టుకు తెల్ల రంగు వేసుకోవాలి!
"ఇప్పుడు మీరు మీ జుట్టుకి తెల్లరంగు వేసుకోవాలి" హీరోయిన్‌తో అన్నాడు మేకప్‌మేన్.
అప్పుడు నేను ముసలిదానిలా కనబడతానేమో? అని సందేహం వెలిబుచ్చింది హీరోయిన్.
"అదేం కాదులెండి.. మీ వయస్సుకి తగినవారిలా కనబడతారు" అన్నాడు మేకప్‌మేన్.
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
