శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : మంగళవారం, 9 మే 2017 (14:07 IST)

కొత్తగా పెళ్లైన ఆడవాళ్లకి?

సన్యాసి : "కొత్తగా పెళ్లైన ఆడవాళ్ళకి భర్తైనా చీరైనా ఒకటే నాయనా..!" భక్తుడు : "అదెలా స్వామి?" సన్యాసి : "రెండూ కట్టుకున్నాకే ఉతుకుతారు నాయనా...!!".

సన్యాసి : "కొత్తగా పెళ్లైన ఆడవాళ్ళకి భర్తైనా చీరైనా ఒకటే నాయనా..!" 
 
భక్తుడు : "అదెలా స్వామి?"
 
సన్యాసి : "రెండూ కట్టుకున్నాకే ఉతుకుతారు నాయనా...!!".