శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ప్రశ్నలు- సమాధానాలు
Written By Raman
Last Modified: శనివారం, 14 మే 2016 (14:52 IST)

మీకు ఉత్తరం లేదా పడమర ముఖాల గల గృహం కలిసి వస్తుంది(జి. చంద్రశేఖర్- తిరుపతి)

జి. చంద్రశేఖర్- తిరుపతి: మీరు విదియ సోమవారం, కర్కాటక లగ్నము, శతభిష నక్షత్రం, కుంభరాశి నందు జన్మించారు. మీకు ఉత్తరం కానీ పడమర ముఖాల గల గృహం కలిసివస్తుంది. తేలిక రంగు దుస్తులు మీకు శుభం, కనకదుర్గా అమ్మవారిని ఎర్రని పూలతో పూజించడం వల్ల మీరు బాగుగా అభివృద్ధి చెందుతారు. 2011 నుంచి సెప్టెంబర్ నుంచి శని మహర్ధశ ప్రారంభమైంది. ఈ శని 2017 మే నుంచి 2030 వరకు మంచి అభివృద్ధిని ఇస్తుంది. ఏదైనా దేవాలయాల్లో అరటి చెట్టును నాటిన మీ సంకల్పం సిద్ధిస్తుంది. 
 
గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.