Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?
Nirjala Ekadashi 2026
జ్యేష్ఠ మాసంలో నిర్జల ఏకాదశి రోజున రావి చెట్టును పూజించే ఆచారం ఉంది. ఈ చెట్టులో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారు. ఈ రోజున రావి చెట్టును పూజిస్తే ముగ్గురు దేవతలు, పితృదేవతలు కూడా సంతోషిస్తారు. శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుందట.
అందుకే ఈ ఏకాదశి రోజు రావిచెట్టుకి నీటిని సమర్పించడం, పూజించడం అత్యంత ప్రధానం అంటారు. రావి చెట్టుకు నీటిలో పాలు, నల్ల నువ్వులు కలిపి సమర్పించడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు.
