1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
  4. aswagandha lehyam health benefits

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

Ashwagandha
అశ్వగంధ లేహ్యం. ఆయుర్వేదంలో ఈ అశ్వగంధ లేహ్యానికి ప్రత్యేకత వుంది. హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడే, శక్తి స్థాయిని పెంచే పొటాషియం, క్యాల్షియం ఇందులో సమృద్దిగా ఉన్నాయి. ఇంకా ఏమేమి వున్నాయో తెలుసుకుందాము.
 
పునరుత్పత్తి అవయవాలకు రక్తప్రసారాన్ని మెండుగా అందించే విటమిన్ ఇ అశ్వగంధలో హెచ్చుగా ఉంది.
అశ్వగంధ లేహ్యం పుష్టినీ బలాన్ని చేకూర్చేదిగాను, ఉదర సంబంధ వ్యాధులకు దివ్యౌషధంగాను చెపుతారు.
మహిళల్లో రొమ్ము- అండాశయ క్యాన్సర్‌కు చికిత్స చేయడంలో అశ్వగంధ సహాయపడుతుందని చెబుతారు.
మానసిక ఒత్తిడిని నివారించడంలోనూ, నీరసాన్ని, నిస్త్రాణని దగ్గరకి రానివ్వకుండా చేస్తుంది.
అశ్వగంధ చూర్ణంలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి కనుక ఇది ఎఫెక్టివ్ పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది.
అశ్వగంధ చూర్ణం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లకు ఉపశమనం కలుగుతుంది.
అశ్వగంధ చూర్ణం ద్వారా స్త్రీ-పురుషులు సంతానోత్పత్తి సమస్యలు దూరమౌతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
తర్వాతి కథనం
బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్