సంబంధిత వార్తలు
- ఇక జియోమార్ట్ సేవలు - తొలి ఆర్డర్ చేసిన వారికి అవి ఉచితం... ఈషా అంబానీ
- మునగ నూనె గురించి తెలిస్తే తప్పక వాడుతారు.. (video)
- కరోనా కట్టడిలో దేశాలు దారి తప్పుతున్నాయి: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- కరోనా వేళ.. జామ ఆకుల టీని రోజూ తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో..? (video)
- కరోనా సోకుతుందన్న ఆందోళన వద్దు.. ఆత్మస్థైర్యంతో ఉండాలి?
కరివేపాకు జ్యూస్‌తో పొట్ట చుట్టూ కొవ్వు మటాష్.. బరువు పరార్
Curry leaves juice
ఈ గ్రీన్ జ్యూస్‌ని రోజూ తాగితే కొన్ని రోజుల తరువాత పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా తగ్గుతుంది. ఈ జ్యూస్‌ని తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరమై మలబద్ధకం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. ఈ జ్యూస్‌తో తప్పకుండా బరువును తగ్గించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే రోజు భోజనంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే మూత్రపిండ సమస్యలు తగ్గుతాయి. అలాగే రోజుకు రెండు సార్లు కరివేపాకు రసాన్ని తాగటం వలన కూడా మూత్రపిండ సమస్యలు తగ్గిపోతాయి. మూత్రపిండాలలో రాళ్లు కలిగి ఉండే వారు కూడా కరివేపాకు రసాన్ని తాగితే మంచి ఫలితాలుంటాయి. కరివేపాకు ఆకులను నలిపి, మజ్జిగలో లేదా నీటిలో కలుపుకొని తాగటం వలన అజీర్ణం నుండి ఉపశమనం పొందుతారు.
కరివేపాకు ఆకులను ఎండబెట్టి లేదా వేయించి, పొడి చేసి రోజు రెండు చెంచాలు తీసుకోవటం వలన జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
