1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్

ఇలా చేయవద్దు

బాలప్రపంచం చైల్డ్ కేర్ పిల్లలు స్కూల్ భయం ఆదుర్దా అంశం అర్థం ప్రయత్నం తల్లిదండ్రులు అర్థం ఆందోళన
పిల్లలు పదే పదే స్కూల్ మానేస్తామని చెబుతున్నట్లయితే... ముందుగా వారి భయానికి, ఆదుర్దాకి గురిచేస్తున్న అంశాలేంటో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. అవి అర్థంలేనివని ఒక్క ముక్కతో కొట్టిపారేయవద్దు. ఇలా చేసినట్లయితే తల్లిదండ్రులు తమను అర్థం చేసుకోవడం లేదనే ఆలోచన వారిని మరింత ఆందోళనలోకి నెట్టివేస్తుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి