1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్

ఎక్కువగా మాట్లాడండి

బాలప్రపంచం చైల్డ్ కేర్ పిల్లలు సాధ్యం ఎక్కువ చిన్నారులు పని స్నానం షికారు పెద్దలు పనులు అర్థం
పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి. చిన్నారులకు సంబంధించి ఏ పని చేస్తున్నా "మీకు ఇప్పుడు స్నానం చేయిస్తాను. మనం ఇప్పుడు కలిసి షికారుకు వెళ్దాం" అంటూ చేయబోయే పనుల గురించి వారికి వివరించాలి. దీనివల్ల పెద్దలు చేయబోయే పనులను వారు అర్థం చేసుకోగలుగుతారు.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి