1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్

చిన్నతనం నుంచే...!

బాలప్రపంచం చైల్డ్ కేర్ వ్యాయామం పిల్లలు స్విమ్మింగ్ సైక్లింగ్ వాకింగ్ రన్నింగ్ డ్యాన్సింగ్ స్కేటింగ్ ఫ్రిజ్ కంప్యూటర్ టీవీ
సమతులాహారం తినడం, వ్యాయామం చేయడం లాంటివి పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలి. స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్, రన్నింగ్, డ్యాన్సింగ్, స్కేటింగ్ లాంటి వాటిని ప్రోత్సహించాలి.

ఫ్రిజ్‌లో ఎల్లప్పుడూ చిన్నారులకు అందుబాటులో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలనే ఉంచాలి. పిల్లలు టీవీ, కంప్యూటర్ల ముందు కూర్చుని ఆహారాన్ని తీసుకోవడాన్ని పెద్దవారు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దు.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి