టేబుల్‌పై తినేటప్పుడు
పిల్లలు టేబుల్‌పై తినేటప్పుడు... వేడి పదార్ధాలు టేబుల్‌పై ఉంచక పోవడం మంచిది. ముఖ్యంగా టేబుల్ అంచున వీటిని అస్సలు పెట్టక పోవడం మరీ మంచిది. ఎందుకంటే... వేడి పదార్థాలు ఉన్న గిన్నెలు పొరపాటున పిల్లలకు తగలడం వల్ల వారు గాయాల బారిన పడతారు.

