ప్రేమగా హెచ్చరించండి..!
పిల్లల పట్ల ప్రేమ సక్రమంగా ఉంటే... వారు అనుభవించే స్వాతంత్ర్యంలో కూడా దాపరికాలు ఉండవు. తమ ప్రతి అనుభవం, భయం, సందేహాలను వారు తల్లిదండ్రులతో ధైర్యంగా చెప్పుకోగలుగుతారు.
స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకుంటే, ముందు ముందు జీవితంలో ఎదురయ్యే కష్టాల గురించి పిల్లలకు ప్రేమతో హెచ్చరికలు చేస్తే.. వారు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంటుంది.