రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ నెల 25వ తేదీన విడుదలకానుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నటించగా, అలియాభట్ హీరోయిన్. ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కన్నడిగులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం కన్నడలో విడుదల చేయడం లేదని, తమ భాషలో విడుదలకానపుడు ఇతర భాషల్లో కూడా విడుదల కాకుండా నిషేధం...