ఉప్పు కలిపి చూడండి
కాఫీ కలుపుతున్నప్పుడు కాఫీ పొడి ఎక్కువై కాస్త చేదుగా ఉన్నట్లు అనిపిస్తే... వెంటనే చిటికెడు ఉప్పు అందులో కలిపి తాగి చూడండి. వెరైటీగా ఉంటుంది.
Copyright 2026, Webdunia.com