పాత బ్రెడ్ పసందుగా
పాతబడిన బ్రెడ్ పసందుగా వుండేలా చేసేందుకు... పాలతో దాన్ని తుడిచి, 15 నిమిషాల పాటు ఒక మితమైన వేడిగల ఓవెన్ పైన పెట్టాలి. ఇలా చేయడంవల్ల పై పొర పెళపెళలాడుతూ వుంటుంది. బ్రెడ్ రుచికరంగా కూడా వుంటుంది.
Copyright 2026, Webdunia.com