సంబంధిత వార్తలు
- ఏడునెలల గర్భవతి.. భర్తకు ఫోన్ చేసి అలా చెప్పింది.. దూకిందో లేదో..?
- అత్యాచారం చేయబోతే ప్రతిఘటన.. అంతే సజీవదహనం..
- ప్రేమ-సహజీవనం.. పదేళ్ల జర్నీ.. అమ్మా అని పిలిపించుకోవాలనుకుంది.. చివరికి..?
- యువకుడితో ఎంజాయ్ చేస్తూ వీడియోలు తీసిన వివాహిత, పెళ్లి చేసుకోవాలంటూ బ్లాక్మెయిల్...
- 80 ఏళ్ళ వృద్ధురాలి - ఏడేళ్ల బాలికపై బాలుడి అత్యాచారయత్నం
ఒమన్‌లో షహీన్ తుఫాను బీభత్సం: ప్రపంచకప్ సంగతేంటి?
Oman Rains
క్వాలిఫయర్స్ (శ్రీలంక, ఐర్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్, బంగ్లాదేశ్, నమీబియా, నెదర్లాండ్స్, స్కాట్లాండ్) జట్ల మధ్య రౌండ్ 1 మ్యాచ్ లు అక్టోబర్ 17 నుంచి ప్రారంభంకానున్నాయి.
ప్రస్తుతం తుఫాను నేపథ్యంలో ఆరు రౌండ్-1 మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలను ఐసీసీ తాత్కాలికంగా నిలిపేసింది. మరోవైపు యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబి స్టేడియాల్లో జరగనున్న మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల అమ్మకం యధావిధిగా కొనసాగుతోంది.
తర్వాతి కథనం
